దేశ చరిత్రలోనే మొదటసారి ఓ నేరస్థుడు కోర్టు కు 11.30 AM కి వచ్చి 12.30 PM కు వెళ్ళిపోతా.. అని కోర్టు కు షెడ్యూల్ ఇచ్చిన వైనం.
కోర్టులో తాను ఎన్నింటి నుండి ఎన్నింటి వరకు ఉంటాను అనేది ఒక ముద్దాయి ఎలా నిర్ణయిస్తాడు..? అంటూ ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు.
13 ఏళ్లకు పైగా బెయిల్ పై తిరుగుతూ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాని జగన్ ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో కోర్టుకి హాజరు కావాల్సి వచ్చింది. అయితే గంట పాటు కోర్టులో ఉంటాను అంటూ కోర్టుకే టైమ్ ఇచ్చిన జగన్ వ్యవహారం చూసి జనం షాక్ అవుతున్నారు..











