November 1, 2026 6:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

September 21, 2026 at 4:10 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు క్రీడాకారులు గట్టిగా బుద్ధి చెప్పారు. తాము ఎలాంటి సిఫార్సులు లేకుండా, కేవలం ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించామని విజయవాడ వేదికగా సర్టిఫికెట్లను మీడియా ముందు ప్రదర్శించి మరీ నిరూపించారు. మైదానంలో చెమటోడ్చి, దేశం కోసం పతకాలు సాధించిన తమను ఫేక్ అంటూ జగన్ పార్టీ నేతలు అవమానించడంపై అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రిడ్జ్ లాంటి ఆటలను కూడా పేకాటగా చిత్రీకరిస్తూ, ఖోఖోపై కనీస జ్ఞానం లేని వారు సైతం DSC నియామకాలపై బురద చల్లుతుండటం వైసీపీ నేతల అజ్ఞానానికి పరాకాష్ట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని, బోధనపై మక్కువతో టీచర్లుగా చేరిన క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ అండ్ కో చేస్తున్న ఫేక్ ప్రచారాలను నిరుద్యోగ యువత అసహ్యించుకుంటోంది. గత ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులను గాలికొదిలేసిన జగన్‌..ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతున్న నియామకాలను చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అన్నీ ఆన్‌లైన్‌లో పారదర్శకంగా అందుబాటులో ఉన్నా..రాజకీయ లబ్ధి కోసమే కష్టపడి పైకొచ్చిన పేద యువతను మానసిక వేదనకు గురిచేస్తున్న వైసీపీ నేతల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ చేస్తున్న ఈ కుట్రపూరిత డ్రామాలను కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మడం లేదని స్పష్టమవుతోంది. స్వార్థ రాజకీయాల కోసం క్రీడాకారుల త్యాగాలను అవమానిస్తున్న జగన్‌కు, ఆయన బ్యాచ్‌కు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ క్రీడా లోకం తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం.

Tags: andhra pradeshAP TeachersleonewsleotopSports Quota TeachersSports Quota Teachers Give a Strong Counter to YS Jagan Allegations..!ys jagan
Previous Post

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

Next Post

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

Related Posts

సొంత కూతురిలా.. రాప్తాడు బాలిక కోసం లోకేష్ తపన..!

by లియో డెస్క్
November 1, 2026 4:59 pm

అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దా*డిలో తీవ్రంగా గాయపడిన బాలిక బెంగళూరు మణిపాల్...

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

by లియో డెస్క్
November 1, 2026 4:55 pm

పట్టణ పేదలకు అత్యాధునికమైన సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా గతంలో నిలిచిపోయిన...

జగన్‌ ఆస్తుల బినామీలలో ఒకరి గుట్టువిప్పిన ఏబీఎన్‌ ఆర్‌కే

by లియో డెస్క్
November 1, 2026 3:51 pm

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో బెంగళూరు యలహంక నివాసం వేదికగా సాగుతున్న ఆస్తుల...

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

by లియో డెస్క్
October 31, 2026 8:46 pm

దేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని కొన్ని...

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

by లియో డెస్క్
October 31, 2026 7:01 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరో గొప్ప ఘనత సాధించింది. తిరుపతిలోని ఆల్‌స్టోమ్ కంపెనీలో తయారైన...

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

by లియో డెస్క్
October 31, 2026 6:38 pm

బెంగళూరు యలహంక ప్యాలెస్‌ వివాదంపై ఏపీ PCC చీఫ్‌, మాజీ సీఎం జగన్‌...

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

by లియో డెస్క్
October 31, 2026 5:34 pm

అర్నబ్‌ తుపాను రూపంలో విరుచుకుపడిన విపత్తును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఎదుర్కొన్న...

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

by లియో డెస్క్
October 31, 2026 4:15 pm

ఇంతకాలం అపరిమితమైన అధికారంతో విర్రవీగిన వైసీపీకి కడప నగరపాలక ఎన్నికలు కోలుకోలేని దెబ్బ...

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

by లియో డెస్క్
October 31, 2026 4:08 pm

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ అన్నమయ్య జిల్లా పుంగనూరులో అరాచకాలకు తెగబడిన కేసుల్లో...

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

by లియో డెస్క్
October 30, 2026 7:49 pm

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

జగన్‌ ఆస్తుల బినామీలలో ఒకరి గుట్టువిప్పిన ఏబీఎన్‌ ఆర్‌కే

సొంత కూతురిలా.. రాప్తాడు బాలిక కోసం లోకేష్ తపన..!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

YCP attacks TDP Members at the Polling Booth in Kanchikacharla Mandal | Leo Politics

ముఖ్య కథనాలు

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సొంత కూతురిలా.. రాప్తాడు బాలిక కోసం లోకేష్ తపన..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

జగన్‌ ఆస్తుల బినామీలలో ఒకరి గుట్టువిప్పిన ఏబీఎన్‌ ఆర్‌కే

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

సొంత కూతురిలా.. రాప్తాడు బాలిక కోసం లోకేష్ తపన..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

జగన్‌ ఆస్తుల బినామీలలో ఒకరి గుట్టువిప్పిన ఏబీఎన్‌ ఆర్‌కే

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist