April 17, 2026 1:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రచ్చకెక్కిన విగ్రహ రాజకీయాలు… అర్ధరాత్రి ముహుర్తమా?

వినుకొండలో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను తొలగించడానికి అర్ధరాత్రి భారీ బలగాలను మోహరించిన అధికారులు, ఆ పని పూర్తిచేసేశారు.

September 13, 2020 at 7:49 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల తొలగింపు వ్యవహారం వైసీపీ, టీడీపీల మధ్య రచ్చ రాజేసింది. వినుకొండ పట్టణంలోని విష్ణుకుండి నగర్ నాగార్జునసాగర్ కాల్వ గట్టుపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహంతోపాటు, పరిటాల విగ్రహాన్ని తొలగించేందుకు వైసీపీ నేతల ప్రయత్నాలు ఫలించాయి. విగ్రహాల తొలగింపును టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు స్వయంగా వినుకొండ వాసి కావడంతో సీరియస్ గా తీసుకున్నారు. దీంతో వైసీపీ ప్రయత్నాలను మొదటి నుంచి అడ్డుపడుతూ వస్తున్నారు. చివరకు ఎట్టకేలకేలకు భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపి శనివారం అర్థరాత్రి ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపును పూర్తి చేశారు.

40 విగ్రహాలు వదిలేసి ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలే ఎందుకు తొలగిస్తున్నారు

వినుకొండ పట్టణంలో రహదారులు చిన్నగా ఉన్నాయి. అయినా పట్టణంలోని పలు కూడళ్లతోపాటు, రహదారి మధ్యలో 40 విగ్రహాలు ఉన్నాయి. తాజాగా రంగా వర్థంతి సందర్భంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఓ ప్రాంతంలో కొత్తగా విగ్రహం పెట్టారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే విగ్రహాలను వదిలేసి, ప్రజలకు ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించని ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను తొలగించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికారులు మాత్రం కొత్త భాష్యం చెబుతున్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న విగ్రహాల తొలగించవచ్చనే హైకోర్టు ఆదేశాలను అనుసరించే వినుకొండలో విగ్రహాలు తొలగిస్తున్నామంటున్నారు. అన్ని విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నారు.

కానీ ముందుగా ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగించి ఆ తరవాత సైడైపోవాలని అధికారులు భావిస్తున్నారని టీడీపీ నేతలు పసిగట్టారు. ఎలాగైనా ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపును అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. 15 రోజులుగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ కు పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎట్టకేలకు భారీ బలగాలను మోహరించి ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను తొలగించారు. దీనిపై వినుకొండ టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి.

వినుకొండలో అర్థరాత్రి హైడ్రామా, 144 సెక్షన్ అమలు ?

వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగిస్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. ఇది గమనించిన అధికారులు ముందస్తుగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. వినుకొండ పట్టణంలో 400 మంది ఎపీఎస్పీ బెటాలియన్ పోలీసులను రంగంలోకి దింపారు. శనివారం పగలంతా పట్టణంలో పోలీస్ పహారా కొనసాగింది. అర్థరాత్రి ఎవరినీ అనుమతించకుండా ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను తొలగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహాలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. విగ్రహాల తొలగింపులో ఎలాంటి ఉద్రిక్తలు తలెత్తకుండా ముందస్తుగా పోలీసు బలగాలను మోహరించామని వినుకొండ డీఎస్పీ వీరారెడ్డి మీడియాకు వెల్లడించారు.

విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలైంది?

వినుకొండ పట్టణంలోని ప్రధాన కూడలి మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఉంది. టీడీపీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా ఎన్టీఆర్ కు పూల మాల వేసి అక్కడి నుంచే ప్రారంభిస్తారు. సమీప ప్రాంతాల్లో ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు కూడా ఎక్కువే. ఏ కార్యక్రమం ప్రారంభించినా పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. ఇది గమనించిన వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎలాగైనా సిటీ మధ్య నుంచి ఎన్టీఆర్ విగ్రహం తొలగించాలని భావించారట. అనుకున్నదే తడవుగా వైసీపీ పెద్దల అనుమతి, వారి అండ తీసుకుని బ్రహ్మనాయుడు పని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు వినుకొండ కమిషనర్ పూర్తి సహాయసహకారాలు అందించారని తెలుస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, టీడీపీ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురైనా 15 రోజులుగా పట్టువదలకుండా, శనివారం అర్థరాత్రి పని పూర్తి చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. నేడు వినుకొండ, రేపు ఎక్కడి విగ్రహాలు తొలగిస్తారోనని టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి.

Tags: leotopntr statueparitala ravi statuevinukonda politics
Previous Post

ఆ ఎమ్మెల్యే కోసం గేలం వేసి వెయిట్ చేస్తున్న కొడాలి!

Next Post

అల్లరి రవిబాబు.. అడల్టరీ రవిబాబు అయిపోయాడా?

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

Stunning Beauty Payal Rajput hottest photoshoot

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist