May 3, 2026 3:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వేల గుండెలు ముక్కలవుతున్నా.. ఆశ మిగిలేఉంది!

అలుపెరగని పోరాటం అమరావతి ఉద్యమానికి 300 రోజులు నిండాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ.. తమ ధర్మపోరాటం విజయం సాధించి తీరుతుందనే విశ్వాసంతో అమరావతి రైతులు మడమ తిప్పకుండా ముందుకు సాగుతున్నారు.

October 11, 2020 at 5:34 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

అమరావతి రాజధానిని మూడు ముక్కలు, వేల గుండెలను లక్షల ముక్కలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించి 300 రోజులైంది. ఏపీ మధ్యలో అన్ని జిల్లాల వారికి సమాన దూరంలో రాజధాని వచ్చిందని అందరూ పూర్తిగా సంతోషించే లోగానే.. ప్రాంతాల మధ్య ద్వేషాలు రగిలించే నిర్ణయం వచ్చింది. అమరావతి రైతులు తమ జీవనోపాధి కోల్పోతామని తెలిసినా 33 వేల ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. ఈ విధానంలో ఇంత భూమి సమీకరించడం దేశంలో ఇదే మొదటి సారి. రైతులు రాజధానికి ఇచ్చిన భూమిలో నాలుగో వంతు అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. వారి బిడ్డల భవిష్యత్తుపై బెంగతో ఇప్పటికే 92 మంది రైతులు ప్రాణాలు విడిచారు.

‘అమరావతి’ని చంపేందుకు అనేక ప్రయత్నాలు

అమరావతి రాజధానిని చంపేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ముందుగా మంత్రులు అమరావతి ముంపు ప్రాంతమని ప్రచారం చేశారు.  అమరావతి ఒక సామాజికవర్గానికి చెందిన వారిదని మరోసారి విష ప్రచారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే ఏకంగా అమరావతి స్మశానంలా ఉందని జుగుప్సాకర కామెంట్లు చేశారు. ఇలా రైతులను రెచ్చగొడుతూ అమరావతి రాజధానికి పనికిరాదు అనే ముద్ర వేయాలని చూశారు. కానీ తుఫానులు, తీవ్ర కాలుష్య ముప్పును ఎదుర్కొంటోన్న విశాఖతో పోల్చుకుంటే అమరావతి ప్రాంతం రాజధానికి అనువైన ప్రాంతమని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రైతుల ఉద్యమం ఊరికే పోదు

300 రోజులుగా అమరావతి రాజధాని రైతులు, రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం సత్ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు. అమరావతి ఉద్యమం ప్రారంభం అయ్యాక 92 మంది రైతులు చనిపోయినా…ఎక్కడా అధైర్యపడకుండా ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించడం చాలా గొప్పవిషయం. మూడు రాజధానుల ప్రకటన చేసిన సందర్భంలో పోలీసులు రాజదాని రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా.. రైతులు ఎక్కడా శాంతియుత మార్గాన్ని వీడలేదు. రాజధాని గ్రామాల్లో వేలాది పోలీసులను మోహరించినా రైతులు సంయమనంతో వ్యవహరించారు. ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు నడిపించారు. ఇవన్నీ అమరావతి రైతులు సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు.

కోర్టు తీర్పులే అమరావతి రైతులకు రక్ష

అమరావతి రాజధానిని తరలించాలనే ప్రయత్నాలు రైతులు సమర్ధంగా  ప్రతిఘటించారు. హైకోర్టులో అనేక కేసులు వేశారు. గత ప్రభుత్వం, రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలను కూడా ఉల్లంఘించి చివరకు సీఆర్డీయేను కూడా రద్దు చేశారు. వీటిపై కూడా రైతులు న్యాయపోరాటానికి దిగారు. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని మరో ప్రభుత్వం రాగానే కాలరాయడానికి వీల్లేదు. అయినా వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా సీఆర్డీయేను రద్దు చేసింది. దీనిపై కూడా హైకోర్టులో కేసు విచారణలో ఉంది. అమరావతి రాజధానిపై మొత్తం 92 కేసులు విచారణలో ఉన్నాయి. మరికొన్ని అనుబంధ వ్యాజ్యాలపై ధర్మాసనం రోజువారీ విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థపై నమ్మకంతో రాజధాని రైతులు ప్రభుత్వంతో చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోనుంది.

అమరావతి జేఏసీ ఉద్యమ కార్యాచరణ

రాజధాని ఉద్యమం 300 రోజులకు చేరిన సందర్బంగా అమరావతి జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. రాత్రి  దీపాలు వెలిగించడం,  రెవెన్యూ కార్యాలయాల వద్ద దర్నాలు, రాస్తారోకోలు చేయాలని నిర్ణయించారు. జేఏపీ నిర్ణయాలకు పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబనాయుడు కూడా అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు అమరావతి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీపాలు వెలిగించి అమరావతి రైతులకు సంఘాభావం తెలపాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

Tags: amaravathi @300hope with judiciaryleotop
Previous Post

300 రోజులకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు

Next Post

అయ్యోపాపం జగన్ : కొంచెం ఊరట.. మరింత టెన్షన్!

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌.. పార్ట్‌ టైమ్‌ ప్రభుత్వ ఉద్యోగం..?

ప్రేరేపితమా, పరువు పోయిందనా.. కీసర ఏసీబీ కేసులో వీడని మిస్టరీ

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

దేశంలోనే తొలిసారి అనాధలకు ఫించన్‌లు… చంద్రబాబు భారీ సాయం..!!

Janhvi Kapoor looking hot in Saree

‘వైసీపీ’ వెలుగుల్లో దుర్గమ్మ గుడి!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist