April 12, 2026 8:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దోచేసిన సొమ్ము చోరీ.. లిక్కర్ స్కామ్‌లో సంచలనం..!

November 17, 2025 at 8:56 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం డిస్టిలరీల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసి ఓ డెన్‌లో డబ్బాలలో దాచిన సొమ్ము చోరీకి గురైనట్లు తెలుస్తోంది. చోరీకి గురైన సొమ్ము విలువ దాదాపు రూ.5 కోట్ల 80 లక్షల ఉంటుందని సమాచారం. ఈ దోచేసిన సొమ్ముతో నిందితులు ఒడిశా, హైదరాబాద్‌లో స్థిరాస్తులు కొన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సిట్ ప్రతిపాదనలు పంపింది.

లిక్కర్ డిస్టిలరీల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్మును A-1 రాజ్ కేసిరెడ్డి, A-9 టి.ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని పలు డెన్‌లలో అట్టపెట్టేల్లో దాచారు. ఈ కేసులో నిందితుడైన A- 41 సైమన్ ప్రసన్న బావమరిది A- 44 మోహన్‌ కొల్లిపురి ఇంట్లో కూడా ఓ డెన్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ కోట్ల రూపాయల నగదు దాచారు. మోహన్‌ అన్న అనిల్‌కుమార్‌కు విశాఖపట్నంలో కాలు విరగడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌కు తెచ్చుకుని తన ఇంట్లోనే ఉంచుకున్నారు. అనిల్‌కుమార్‌ను చూసేందుకు ఒడిశాలోని కటక్‌కు చెందిన అతని ప్రియురాలు రష్మిత బెహరా హైదరాబాద్‌లోని మోహన్‌ నివాసానికి వచ్చారు. కటక్‌లో ఆమె స్పాలు, సెలూన్లు నడిపిస్తుంటారు. మోహన్‌ ఇంట్లోకి రూ.కోట్లలో నగదు రావడం, దాన్ని జాగ్రత్తగా భద్రపరచడం గమనించిన ఆమె..ఇదంతా అక్రమ సొత్తేనని గుర్తించారు. ఆ డబ్బు కొట్టేసినా వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేరని భావించి ఆ డబ్బు కొట్టేయడానికి స్కెచ్‌ గీశారు. కటక్‌లో ఉండే తన మరో స్నేహితుడు ఈర్షద్‌ అహ్మద్‌కు ఫోన్‌ చేసి..మోహన్‌ నివాసంలో దాచిపెట్టిన మద్యం లంచాల సొమ్ము కాజేయడానికి ప్లాన్‌ వేశారు.

రష్మిత బెహరా సూచనల మేరకు 2023 జనవరిలో ఈర్షద్‌ అహ్మద్‌ కటక్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. హైదరాబాద్‌లోనే నివసించే తమ ప్రాంతవాసి ముబారక్‌ అలీని కలిశారు. మొత్తంగా ఆరుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2023 జనవరి 13న మోహన్‌ ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. మర్నాడు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రష్మిత బెహరా..మోహన్‌ ఇంటి తలుపులు తెరిచి ఉంచటంతో అందరూ లోపలికి వెళ్లి 6 అట్టపెట్టెల్లో దాచిన డబ్బును ఎత్తుకెళ్లారు. అందులో దాదాపు రూ.5.80 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బును మొదటగా ముబారక్ అలీ ఇంట్లో ఉంచారు. దీంతో ముబారక్ అలీ 2 అట్టపెట్టెలను కాజేశాడు. మిగతా 4 బాక్సులను ఈర్షద్‌ అహ్మద్‌కు ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత ఇంట్లో డబ్బు పోయిందని సైమన్‌ ప్రసన్న, మోహన్‌ కొల్లిపురి గుర్తించారు. ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డితో చెప్పగా.. అతను సీసీ టీవీ ఫుటేజి పరిశీలించి, రష్మిత బెహరాయే ఈ చోరీ చేయించినట్లు గుర్తించారు. ఆమె అప్పటికే ఒడిశాకు వెళ్లిపోవడంతో..తన పలుకుబడి ఉపయోగించి అక్కడ కేసు పెట్టించారు. అయినా ఫలితం లేకపోవటంతో మోహన్‌ కొల్లిపురి, సైమన్‌ ప్రసన్నలతో వారి బంగారం అంతా తాకట్టు పెట్టించి, ఆస్తులు అమ్మించి డబ్బులు కట్టించుకున్నారు.

లిక్కర్ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు కొన్ని రోజులుగా మోహన్‌ను, అతని సోదరుడు అనిల్‌కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్‌ ఈ మొత్తం దొంగతనం జరిగిన తీరును సిట్‌ అధికారులకు వివరించారు. దీనిపై న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అతను చెప్పిన సమాచారం ఆధారంగా ఒడిశా, హైదరాబాద్‌కు వెళ్లిన సిట్‌ బృందాలు రష్మితా బెహరా, ఈర్షద్‌ అహ్మద్, ముబారక్‌ అలీని పట్టుకుని ప్రశ్నించాయి. దొంగతనం చేసిన సొత్తుతో వీరు ముగ్గురు ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. ఇదంతా మద్యం లంచాల సొమ్మేనని గుర్తించడంతో వాటిని జప్తు చేయడానికి చర్యలు చేపట్టారు

Tags: Another Twist in AP Liquor Scamap politicsAP SITLatest Newsleonewsleotopycpys jagan
Previous Post

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఆ రెండు పార్టీలకి బిగ్‌ షాక్‌..

Next Post

అక్రమాస్తుల కేసు.. ఆరేళ్ల తర్వాత CBI కోర్టుకు జగన్‌..!

Related Posts

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జెస్సి..నువ్వు ఏం మాయ చేశావో.. అంటూ సామ్ కి సాయి ధరమ్ తేజ్ వెరైటీ విషెస్..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

గాన గంధర్వుడు బాలు కన్నుమూత

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జమిలీతో వైసీపీ చాప్టర్ క్లోజ్!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

విశాఖ తెదేపా.. లోకల్ లీడర్ల భవిష్యత్తేంటి?

మాటలే గాని పనుల్లేవ్..  విజయనగరవాసుల చిరకాల వాంఛ ఫలించేదెప్పుడో ..?

ముఖ్య కథనాలు

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist