April 22, 2026 1:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ తొలి కేసు.. ఇక ఈడీ ఎంట్రీ..??

July 25, 2024 at 8:07 PM
in Andhra Pradesh, General, Latest News, Politics, Youtube Videos
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గత ఐదేళ్లుగా జగన్‌ సర్కార్‌లోని అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయనపై కేసు నమోదుకు కూడా రెడీ అవుతోంది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు. జగన్ పై నేరుగా కేసు పెడతామని చెప్పనప్పటికీ.. రాష్ట్రంలోని మద్యం కుంభకోణాన్ని తేలిగ్గా వదలబోమని, సీఐడీతో విచారణ చేయిస్తామని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కచ్చితంగా ఆ కేసు జగన్‌ మెడకు చుట్టుకోనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఐడీతో విచారణకు నేరుగా అసెంబ్లీ నుంచే చంద్రబాబు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సాయం కూడా తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖపై బుధవారం శాసనసభలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగానే జగన్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ చాలా అక్రమంగా ఉందని చంద్రబాబు చెప్పారు. నేరుగా నగదు లావాదేవీలతో అందినకాడికి సొమ్మును వైసీపీ నేతలు దోచేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. లిక్కర్ ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని జగన్ లాజిక్ చెప్పారని.. ఆ క్రమంలోనే ఇరుగుపొరుగు రాష్ట్రాల కంటే ధరలు విపరీతంగా పెంచారని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా మద్యం వినియోగం బాగా పెరిగిపోయిందని అన్నారు. మరి ఖజానాకు భారీగా రావాల్సిన ఆదాయం మాత్రం రాకుండా.. ఏపీలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం తగ్గిందని అన్నారు.

ఎందుకంటే పెరిగిన ఆదాయం.. నగదు లావాదేవీల ద్వారా లెక్కల్లోకి రాకుండా చేసుకున్నారని.. ఫలితంగా అంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని చంద్రబాబు చెప్పారు. టాప్‌ లిక్కర్ బ్రాండ్స్ ను తరిమేసి.. లోకల్‌ బ్రాండ్లు తీసుకొచ్చి వైన్ షాపుల్లో అమ్మారని అన్నారు. ఈ శ్వేత పత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మద్యం కుంభకోణం గురించి అనేక విషయాలను చెప్పారు. ప్రభుత్వంలోని వేరే శాఖల్లో డబ్బుల్ని ఎక్సైజ్‌ శాఖలోకి మళ్లించి.. పెట్టుబడి పెట్టించారని.. దీంతో ఆ ఇతర శాఖలకు దాదాపు రూ.250 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు. ఇకపై ఎక్సైజ్‌ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని.. సరైన లిక్కర్ పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో లిక్కర్ దొరికేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. డీఅడిక్షన్‌ సెంటర్లనూ ఏర్పాటు చేస్తామని అన్నారు.

మరోవైపు, పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదని.. కచ్చితంగా వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఈ మేరకు చంద్రబాబును కూడా రిక్వెస్ట్ చేశారు. దీంతో జగన్ కు ఇకపై గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నట్లుగా స్పష్టం అవుతోంది. జగన్ పై పెట్టబోయే తొలి కేసు లిక్కర్ పాలసీ కేసే అనే విషయం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించిన నిర్ణయం ద్వారా స్పష్టం అవుతోంది.

Tags: ap latest newsap politicschandrababu latest newschandrababu naidu first case on ys jaganleonewsleotopys jagan latest newsYS jagan news
Previous Post

అమరావతికి 3000 కంపెనీలు.. చంద్రబాబుకి గుడ్‌ న్యూస్‌..!!

Next Post

వివేకా హ* కేసులో హై కోర్టు కీలక ఆదేశం…. అవినాష్, జగన్‌కి బీపీ…!!

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

Mind Blowing Hot Photos Of Ketika Sharma

కొవిడ్ తర్వాత.. ఆహారపు అలవాట్లు మారుతున్నయ్!

జగన్‌తో బాలినేనికి చెడిందా..?? ఆ సంచలన వ్యాఖ్యలకు అర్థమేంటి..??

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist