April 20, 2026 9:39 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీ సర్కార్‌ మరో సంచలనం.. విద్యార్థులకు ఆరోగ్య భరోసా..!

June 16, 2025 at 9:07 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో విద్యావ్యవస్థపై కూటమి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇక మధ్యాహ్న భోజనంలో పోషక విలువలున్న పోర్టిఫైడ్ సన్నబియ్యం వాడాలని నిర్ణయించింది. ఇక తాజాగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం కోనసీమ జిల్లా అధికారులు ప్రవేశపెట్టిన గోల్డెన్ అవర్ బీమా స్కీమ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో ఉంది. కోనసీమ జిల్లాలోని సుమారు 8వేల మందికి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వేదాంత సంస్థ రూ.200 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది. దీంతో 10 పడకలు కలిగిన చిన్నచిన్న ఆసుపత్రుల్లో సైతం విద్యార్థులు ఏడాదికి రూ.50వేల విలువైన చికిత్సను ఉచితంగా చేయించుకునే అవకాశం లభించింది. వాస్తవానికి ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు కింద 50 పడకల ఆసుపత్రుల్లోనే ప్రస్తుతానికి ఉచిత వైద్యం అందుబాటులో ఉంది. అదే సమయంలో చికిత్సకయ్యే ఖర్చు రూ.1,000 కంటే ఎక్కువగా ఉండాలి. గోల్డెన్‌ అవర్‌ బీమా పథకంలో ఈ నిబంధన లేదు.

కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. NTR వైద్య సేవ ట్రస్టు ఆసుపత్రులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటికి దూరంగా సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాలు, చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. విద్యార్థులు అత్యవసర వైద్యం పొందాలంటే దూర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్‌కు రావడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ వైద్యుల వద్ద చికిత్స పొందేందుకు సొంత డబ్బు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఒకటి, రెండు రోజులు ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందేందుకు ‘గోల్డెన్‌ అవర్‌ బీమా’ పథకం వీలు కల్పిస్తుంది.

దీంతో ఈ జిల్లా నుంచి వచ్చిన నివేదికపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు కింద చికిత్సకయ్యే ఖర్చు రూ.1,000 దాటితేనే అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంది. అయితే..50 పడకలతోపాటు పలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే..ప్రైవేట్‌ ఆసుపత్రులకు ట్రస్టు అనుబంధ గుర్తింపు మంజూరు చేస్తోంది. దీనివల్ల గోల్డెన్‌ అవర్‌ బీమా పథకాన్ని ట్రస్టు కింద చేర్చి, అమలుచేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు.

Tags: AP Govt Plans ‘Golden Hour bima Insurance’ for Hostel Studentsap politicsCM ChandrababuGolden Hour bima InsuranceLatest Newsleonewsleotop
Previous Post

జగన్‌కు కొత్త వ్యాధి.. కడుపుమంటతో జ్వరం.. లోకేష్ బయటపెట్టిన నిజం

Next Post

ఓవర్‌ యాక్షన్‌ చేస్తే కత్తిరిస్తా… జగన్‌కి చంద్రబాబు ఫైనల్‌ వార్నింగ్

Related Posts

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Janhvi Kapoor looking hot in Saree

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

Mind Blowing Hot Photos Of Ketika Sharma

సీఎం అడుగుజాడ‌ల్లోనే మంత్రి

Anchor Vishnu Priya Hot Stunnig Photos

జగన్‌ అవినీతి గనుల అధికారి కోసం ఏసీబీ వేట..!!

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist