April 25, 2026 2:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘గాలి’తో బంధం ‘కాపు’ కొడుకు చావుకొచ్చిందే!

రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి కుమారుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.

July 4, 2021 at 1:16 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరొందిన‌ అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్‌ కాపు రామ‌చంద్రారెడ్డి ఇంట క‌ల‌క‌లం రేగింది. కాపు కుమారుడు ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డా.. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు కాపు వ‌ర్గంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. అక్రమ మైనింగ్ లో కింగ్ గా ఎదిగిన క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి సోద‌రుడి కుమారుడితో వ్యాపార బంధం కార‌ణంగానే ప్ర‌వీణ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశార‌న్న వార్త‌లు మొత్తం జ‌గ‌న్ శిబిరంలోనే క‌ల‌క‌లం రేపుతోంది.

అక్రమాల నుంచి రక్షణకే రాజకీయాలు..

అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌టం, వాటిని క‌ప్పిపుచ్చుకునేందుకు రాజ‌కీయాల్లోకి రావ‌డంపై గాలి జ‌నార్ద‌న్ రెడ్డిని చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే.. క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి ప్రాంతంలో చిన్న వ్యాపారిగా ప్ర‌స్థానం మొద‌లెట్టిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు. అయితే అన‌తికాలంలోనే కోటీశ్వ‌రుడిగా మారిన గాలి.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే త‌న‌ను తాను కాపాడుకోవాల‌నే కోణంలో ఆలోచించాకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్న ప్ర‌చారం సాగింది. ఆ వాద‌న‌లు నిజ‌మేన‌న్న‌ట్లుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. గాలి త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పారు. బ‌ళ్లారిని సామంత‌రాజ్యంలా మార్చుకుని పాల‌న సాగించారు. ఆ త‌ర్వాత ఏపీలో వైఎస్సార్ స‌ర్కారు రాగానే.. క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు అనంత‌పురం జిల్లాకు చెందిన ఓబుళాపురంలో అక్ర‌మ మైనింగ్ కు తెర తీసి బిలియ‌నీర్ అవ‌తారం ఎత్తారు. ఈ వ్య‌వ‌హారంలో దోషిగా తేలిన ఆయ‌నకు జైలు శిక్ష కూడా ప‌డింది.

గాలి ఫ్యామిలీతో రామచంద్రారెడ్డి బంధం

ఇదంతా ఇప్పుడెందుకంటే.. గాలి ఫ్యామిలీకి, కాపు ఫ్యామిలీకి మ‌ధ్య మంచి దోస్తానా ఉంద‌న్న వార్త‌లు గ‌తంలోనే వినిపించాయి క‌దా. ఇప్పుడు కాపు కుమారుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి కూడా గాలి ఫ్యామిలీతో సంబంధాలే కార‌ణంగా నిలుస్తున్నాయి. ఆ వివ‌రాలేంటంటే.. గాలి జ‌నార్ద‌న్ రెడ్డి సోద‌రుడు గాలి సోమ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌స్తుతం బళ్లారి ఎమ్మెల్యేగా ఉన్నారు క‌దా. ఈ సోమశేఖరరెడ్డి కుమారుడు శ్రవణ్‌ కుమార్ రెడ్డితో కలిసి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓ కార్ల షోరూమును ప్రారంభించార‌ట‌. షోరూంకు సంబంధించిన లెక్కలు చెప్పాలంటూ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి పలుమార్లు అడగడంతో శ్ర‌వ‌ణ్‌, ప్ర‌వీణ్ ల‌ మధ్య విభేదాలు పొడసూపాయట‌.

కాపు కొడుకును గాలి తమ్ముడు బెదిరించాడా?

ఈ విభేదాలు అంత‌కంత‌కూ పెరిగిపోయి ఇటీవల మరింత తీవ్ర రూపం దాల్చాయ‌ట‌. ఈ క్ర‌మంలో తీవ్రమైన మాన‌సిక ఒత్తిడికి గురైన ప్ర‌వీణ్ మనస్తాపానికి గురైన కార్ల‌ షోరూంలోనే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీనిని గమనించిన వారి స్నేహితులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయినా మ‌ధ్య‌వ‌ర్తుల మ‌ధ్య లావాదేవీల‌కు సంబంధించిన లెక్క‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉంటారు క‌దా. మ‌రి ఈ లెక్క‌ల‌ను సోమ‌శేఖ‌ర‌రెడ్డి అడ‌గంగానే.. ప్ర‌వీణ్, శ్ర‌వ‌ణ్ ల మ‌ధ్య విభేదాలు ఎందుకు ప్రారంభ‌మ‌య్యాయ‌న్న‌దే ఇప్పుడు అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌గా మారింది. అయినా సోమ‌శేఖరెడ్డి అడిగితే… అయితే గియిలే శ్ర‌వ‌ణ్ ఇబ్బంది ప‌డాలి గానీ.. ప్ర‌వీణ్ భ‌య‌ప‌డ‌టం ఏమిటి? సోమ‌శేఖ‌ర‌రెడ్డి నుంచి బెదిరింపులు ఏమైనా ప్ర‌వీణ్ కు ఎదుర‌య్యాయా? అన్న కోణంలో ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా గాలి సోద‌రుల‌తో కాపు రామ‌చంద్రారెడ్డి బంధం.. ఈ ఘ‌ట‌న‌తో మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbellarygali janardhan reddygali shravan kumar reddygali somasekhara reddykapu praveen kumar reddyLatest Newsleotop
Previous Post

పవన్ – హరీష్‌ మూవీలో కృతిశెట్టి.. ఇది నిజమేనా?

Next Post

దగ్గుబాటి అభిరామ్ సరసన మహేష్ హీరోయిన్ సిస్టర్?

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

నాగచైతన్య కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం… !

నిన్న రాజా, నేడు భ‌ర‌త్‌.. ర‌చ్చ‌ర‌చ్చ‌

ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు .. కోడిపల్లిలో ఎన్నికలు వాయిదా..

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist