May 20, 2026 10:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సవాల్‌ బూమరాంగ్‌.. తోకముడిచిన భూమన..!

April 19, 2025 at 12:04 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుపతిలో గురువారం అంతా హైడ్రామా నడిచింది. తిరుపతి రూరల్ మండలం LSనగర్‌లోని TTD గోసంరక్షణ శాలలో మూణ్నేళ్లలోనే 100కుపైగా ఆవులు మరణించాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించడం వివాదానికి దారి తీసింది. భూమన ఆరోపణలపై స్పందించిన టీడీపీ ఆవులు చనిపోయినట్లు నిరూపించాలంటూ వైసీపీ అధినేత జగన్‌కు సవాల్ విసిరింది. దమ్ముంటే టీటీడీ గోశాలకు రావాలని పిలుపునిచ్చింది. సవాల్‌ మేరకు ఉదయం తొమ్మిది గంటలకే తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లె ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, గురజాల జగన్, మురళీమోహన్, షాజహాన్‌ బాషాతో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి, టీడీపీ నేతలు నరసింహయాదవ్, చల్లా బాబు, జనసేన అధ్యక్షుడు హరిప్రసాద్ ఒక్కొక్కరుగా గోశాలకు వచ్చారు. అక్కడే ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర బైఠాయించారు. మధ్యాహ్నం వరకు జగన్‌, భూమన కోసం టీడీపీ నేతలు వేచి చూశారు.

ఈ సందర్భంగా వైసీపీ తీరుపై కూటమి నేతలు మండిపడ్డారు. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ నిర్ధారించిందన్నారు. త్వరలోనే భూమనపై చర్యలు ఉంటాయన్నారు. నాస్తికుడైన భూమన హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, వృద్ధాప్యం, అనారోగ్యంతో 3 నెలలో 43 ఆవులు చనిపోగా..100కుపైగా చనిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆరోపణలపై బదులిచ్చేందుకు గోశాల వద్దకు రావాలని మేం సవాలు చేస్తే, ఆయన డ్రామాలకు తెరతీశారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నివర్‌ తుపాను సమయంలో ఇదే గోశాలలో 85 లేగదూడలు చనిపోయాయని, ఆవులను పట్టించుకోకపోగా, తప్పుడు లెక్కలతో రూ.కోటి దోచేశారని ఆరోపించారు. సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పలమనేరు గోశాల నుంచి ఒంగోలుకు అక్రమంగా ఆవులు తరలించడానికి యత్నిస్తే మేమే అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

గురువారం ఉదయం 9కి SVU నుంచి ర్యాలీగా గోశాలకు వెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు.ఐతే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు సూచించడంతో ర్యాలీగా కాకుండా విడివిడిగా గోశాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. అదే సమయంలో భూమన కరుణాకరరెడ్డి మాత్రం వైసీపీ కార్యకర్తలతో కలిసి వెళ్తానని పద్మావతిపురంలోని తన ఇంటి వద్ద ప్రకటించారు. భూమనతో పాటు వైకాపా ఎంపీ గురుమూర్తిని బందోబస్తుతో పంపిస్తామని పోలీసులు చెప్పినా, భూమన అంగీకరించలేదు. తన నివాసం వద్ద పార్టీ నేతలు గురుమూర్తి, నారాయణస్వామి, రోజా, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో కలిసి బైఠాయించారు. కాసేపు అక్కడే నేలపై పడుకున్నారు.

ఫోన్‌ చేసి పిలిచినా రాలేదు –
గోశాళ దగ్గర గంటల కొద్ది నిరీక్షించాక, చివరకు ఎమ్మెల్యేలు పులివర్తి, సుధీర్ రెడ్డి భూమనకు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరారు. పోలీసుల ఎస్కార్ట్‌తో తీసుకొచ్చే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. తాను ఇంట్లోనే ఉన్నానని, బందోబస్తు కల్పిస్తే నాయకులు, కార్యకర్తలతో కలిసి వస్తానని భూమన బదులిచ్చారు. కానీ, కాసేపటికి ఎంపీ గురుమూర్తి, కరుణాకరరెడ్డి తనయుడు అభినయ్‌రెడ్డి గోశాల వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఎంపీని లోపలికి తీసుకెళ్లగా, కరుణాకరరెడ్డి ఎక్కడా అంటూ కూటమి నేతలు ప్రశ్నించారు. తానే దొడ్డిదారిలో వచ్చానని, భూమనను రానివ్వడం లేదని, ఆయనొస్తే ఆవుల మృతిపై మీ అందరికీ జవాబిస్తారని గురుమూర్తి వాదించారు.

పోలీసులు ఎక్కడా అడ్డుచెప్పలేదని, రావాలనుకుంటే మీతోపాటే కరుణాకరరెడ్డీ వచ్చేవారని ఎంపీ గురుమూర్తిని కూటమి నేతలు నిలదీశారు. మధ్యాహ్నం ఒంటి గంటదాకా నిరీక్షించినా, భూమన రాకపోవడంతో నేతలంతా వెనుదిరిగారు.

మరోవైపు టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డిపై తిరుపతి SVU పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేసి, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, టీటీడీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి రెండ్రోజుల కిందట ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా తీసుకున్న పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు.

Tags: andhra pradeshap latest newsap politicsBhuman Faces Allegations Surrounding TTD Gosala Dramabhumana karunakar reddybhumana karunakar reddy latest newsleonewsleotopTTD GoshalaTTD goshala incidentys jagan latest newsYS Jagan Mohan Reddy
Previous Post

ఢిల్లీ నుండి జగన్‌కి వార్నింగ్‌ బెల్‌.. గంటలో 1000 కోట్లు సీజ్‌..?

Next Post

పాతికేళ్ల చంద్రబాబు కల.. ఎస్‌సీలకు వరం.. ఏపీలో ఎస్‌సీ వర్గీకరణ చట్టం అమలు..!

Related Posts

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

కంగనా ట్వీట్ పై భగ్గుమన్న విపక్షాలు

ఢిల్లీకి సెగ తాకేలా.. విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రతరం

‘కింగ్ మేకర్’ టైటిల్ నే ఖాయం చేస్తారట !

Captivating pictures of Aabha Paul are sweeping the internet

ముఖ్య కథనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist