కడపజిల్లా జమ్మలమడుగు మండలంలోని బొమ్మేపల్లి బావిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు.. అనుకోకుండా దుర్మరణం పాలయ్యాడు. బావిలో ఉన్న విద్యుత్తు స్తంభానికి విద్యుత్తు సరఫరా కావడంతో మరణించినట్లుగా తెలుస్తోంది. బావి గట్టున ఉన్న స్నేహితుడు.. తాను ఈత కొట్టే దృశ్యాన్ని మొబైల్ లో షూట్ చేస్తుండగానే… సరదాగా అతనితో మాట్లాడుతూ బావిలోకి దిగి.. నాలుగు అంగలు ఈత కొట్టగానే దుర్మరణం పాలయ్యాడు. మొబైల్ లో షూట్ చేస్తున్న స్నేహితుడు.. ‘నువ్వు పైకి రాకపోతే నీ మొబైల్ నీళ్లలో వేసేస్తా’ అని సరదాగా బెదిరిస్తూ ఉండగానే.. ఆ కుర్రాడు చనిపోయాడు. బావిలోంచి పైకి లేవలేదు.
ఈ వీడియో చూడండి.










