September 16, 2026 3:10 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కేసులా..ప్రతీకార చర్యలా!!

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన నేపథ్యంపై పలు అనుమానాలు తలెత్తాయి.

October 9, 2020 at 2:35 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్ తగిలింది. బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాన్ని తీసుకొని దానిని తిరిగి చెల్లించకుండా కనీసం వడ్డీ కూడా కట్టకుండా ఆ రుణాన్ని వ్యాపారం కోసం కాకుండా దారి మళ్ళించారంటూ ఆయనపై ఫిర్యాదులు నమోదయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా మార్చి 21న రఘురామపై కేసు నమోదు చేశారు. ఈ కేసును నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు విచారణ జరిపారు. గురువారం ( అక్టోబర్ 8)న హైదరాబాద్, ముంబై, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 11 చోట్ల సోదాలు జరిపారు. ఈ సోదాలలో పలు కీలక ఫైళ్లను అధికారులు సొంతం చేసుకున్నారు.

కేసు నేపథ్యం

రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్-భారత్ సంస్థకు వివిధ బ్యాంకులు 1000 కోట్లకు పైగా రుణాన్ని అందించాయి. కర్ణాటకలో విద్యుత్ ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు రఘురామ బ్యాంకులకు డాక్యూమెంట్స్ అందచేశారు. ఆ తరువాత ఈ సంస్థను కర్ణాటక నుంచి తమిళనాడులోని ట్యుటుకోరిన్‌కు మార్చారు. సంస్థ బదలాయింపు సమయంలో నిధులు గోలుమాల్ జరిగినట్లు సీబీఐ నిర్దారించింది. ఈ సంస్థ కోసం కొనుగోలు చేసిన బొగ్గు విషయంలో కూడా తప్పుడు బిల్లులు చూపించినట్లు అధికారులు గుర్తించారు.

భారీ ఎత్తున బొగ్గు కొనుగోలు చేసినట్లు రిటర్న్స్ లో చూపిన ఆ సంస్థ ఆడిట్ లో మాత్రం రుజువులు చూపలేకపోయింది. దీనికి రుజువులు అడిగిన బ్యాంకులకు ఆ సంస్థ తప్పుడు సమాచారం అందించిందని సీబీఐ తమ ఎఫ్ఐఆర్ లో తెలిపింది. ఈ అవకతవకలపై బ్యాంకు సంస్థలు ఇప్పటికే ఆ సంస్థను పలుమార్లు హెచ్చరించాయి. కానీ ఎటువంటి మార్పులు లేకపోవడంతో డీఫాల్ట్ కంపెనీగా ప్రకటించారు.

ఇండ్-భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రఘురామకృష్ణరాజు, కోటగిరి ఇందిర ప్రియదర్శిని, గోపాలన్ మనోహరన్, నంబూరి కుమారస్వామి, ఎండీ సీతారామం కొమరగిరి, అడిషనల్ డైరెక్టర్లు నారాయణ ప్రసాద్ భాగవతుల, బొప్పన సౌజన్య, వీరవెంకట సత్యనారాయణరావు వడ్లమాని, విస్సాప్రగడ పేర్రాజు కలిసి లబ్ధిపొందేందుకు ప్రయత్నించి రూ. 826.17 కోట్ల నష్టం కలిగించినట్టు సౌరభ్ మల్హోత్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనుమానాలు

ఎవరైనా చట్టానికి చుట్టాలు కారు. తప్పు చేస్తే తప్పే. కానీ కేసు నమోదు చేసిన నేపథ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా రఘురామ సొంతపార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జగన్ చేసిన ఢిల్లీ పర్యటనపై కూడా వ్యంగ్యంగా స్పందించారు. మంత్రివర్గంలో వైసీపీని బీజేపీ చేర్చుకోదని రాజు గారు జోస్యం కూడా చెప్పారు. వైసీపీ నాయకుల హడావిడి తప్పా అంతకు మించి ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. కానీ కొన్ని గంటలు గడవకముందే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు రఘురామకు చెందిన 11 సంస్థలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల వెనుక వైసీపీ ప్రభుత్వం ఉందంటూ విమర్శలు ప్రచారం జరుగుతున్నాయి. రఘురామకు ముకుతాడు ఎలా వేయాలని ఆలోచిస్తున్న వైసీపీ పెద్దలు ఢిల్లీ పర్యటనను ఓ అవకాశంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. మోడీతో జరిగిన భేటీలో జగన్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో రాజుగారిపై సీబీఐ దాడులు జరిగినట్లు విమర్శలు వినబడుతున్నాయి.

Tags: cbi raids on ycp mpleotopycp mp rrrysrcp rebel mp raghu ramakrishna raju
Previous Post

గుణశేఖర్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కి వేళాయెరా… !!

Next Post

ట్రైలర్ టాక్ : నవ్వుల సౌండిస్తోన్న ‘లక్ష్మీ బాంబ్ ’

Related Posts

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Voluptuous Beauty Apsara Rani Will Make You Go Crazy!!!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist