కర్నూలు పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఐపీసీ 155, 505 (1)(బి)(2) చట్టం కింద కేసు నమోదు చేశారు. సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద చంద్రబాబుపై నాన్ బెయిల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.కర్నూలులో ఎన్ 440కె వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారంటూ కర్నూలు పోలీసులకు సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











