అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మృతి చెందారు.తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయనకు కరోనా సోకటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయనపై 70కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. తొలుత దావూద్ ఇబ్రహిం అనుచరుడగా ఉన్న రాజన్ ఆయనతో విభేదించి సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. 2015లో సీబీఐ అధికారులు చోటా రాజన్‌ను ఇండోనేషియా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు.
Online Dating Safety and How to Recognize Red Flags
One of the key questions surrounding online dating is whether...