June 29, 2026 7:40 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

తలలు పగిలే కర్రల కొట్లాట.. ఈసారి కుదర్దంతే..

విజయదశమి పర్వదినం వస్తున్నదంటే.. బెజవాడ దుర్గమ్మ ఉత్సవాలు, మైసూరు ప్యాలెస్ ఉత్సవాలు, విజీనగరం సిరిమాను ఉత్సవం.. ఇవన్నీ ఎలా గుర్తకొస్తాయో.. దేవరగట్టు కర్రల సమరం కూడా అంతే.. కానీ.. ఈసారి పోలీసులు చాలా స్ట్రిక్టుగా నిషేధాజ్ఞలు పెట్టేశారు. ఏం జరుగుతుందో చూడాలి. 

October 25, 2020 at 2:00 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రతి ఏడాది రాష్ట్రప్రజలు, దేశవ్యాప్తంగా ప్రజలు కూడా దసరా నాడు ఆశ్చర్యంగా గమనించే గ్రామీణ ఉత్సవాల్లో కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం కూడా ఒకటి. గుంపులుగా జనం చేరి కర్రలతో తలలు పగలగొట్టుకుని నెత్తురు ధారలుగా కార్చి.. ఆనందించే  ఉత్సవం ఇది. 

ఈ సంవత్సరం దేవరగటట్టు కర్రల సమరం జరగుతుందో లేదో అర్థం కావడం లేదు. కరోనా కారణంగా పోలీసులు దీనిని నిషేధించారు. కానీ.. వేడుక నిర్వహించే కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏమౌతుందోననే ఆందోళన ప్రజల్లో ఉంది. 

దేవరగట్టు కర్రల సమరం అమానుషంగా ఉంటుందని దీనిని నిర్వహించడం నిషేధించాలనే డిమాండ్లు చాలా కాలంగా కొన్ని వర్గాలనుంచి ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఏటా దీనికి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు పడడమూ.. ఏదో ఒక రీతిగా సమరం యథావిధిగా జరిగిపోవడమూ అవుతుంటుంది. ఈసారి ఏకంగా పోలీసులు రెండు వారాల ముందే నిషేధించి, గట్టిగా ఆంక్షలు పెడుతున్నారు. 

దేవరగట్టు కర్రల సమరానికి ఆంక్షలు

నేడు, రేపు  రెండురోజుల పాటు దేవరగట్టు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ సెక్షన్ కింద నలుగురు వ్యక్తులు ఎక్కడ గుంపుగా కనిపించినా అరెస్టు చేస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హోళగుంద, ఆలూరు మండలంలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఆలూరు,హోళగుంద రెండు మండలాల్లోను ఆది, సోమవారాలు రెండు రోజులపాటు పోలీసులు పూర్తిగా లాక్ డౌన్ విధించారు. దేవరగట్టుకు వెళ్లే అన్ని దారులు పూర్తిగా బంద్ చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఎవరూ రావద్దంటూ పోలీసులు విన్నవిస్తున్నారు. 

కర్రల సమరం లేకుండా దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 చెక్ పోస్ట్ లు 50 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏడుగురు డీఎస్పీలు 28 మంది సీఐలు 73 మంది ఎస్ఐలు వెయ్యి మందికి పైగా పోలీస్‌లతో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

రెండు వారాల ముందే నిషేధం

దేవరగట్టు కర్రల సమరాన్ని పోలీసులు ఈ దఫా రెండు వారాల కిందటే నిషేధించారు. ఈ మేరకు డీఎస్పీ వినోద్ కుమార్ 11వ తేదీనే ఆదేశాలు జారీచేశారు. దసరా విజయ దశమి జరిగే రోజున జైత్రయాత్ర కు ఫుల్ స్టాప్ పెట్టారు. నిజానికి వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారాన్ని బ్రేక్ చేయడం తొలిసారి. హోలగోంద మండలం దేవరగట్టులో 26 న దసరా పండగ రోజు  మాల మల్లేశ్వరస్వామి కొండలో కర్రల సమరం జరగాల్సి ఉండగా.. డీఎస్పీ వినోద్ కుమార్ ఉత్తర్వులతో అంతా సందేహంలో పడింది. రాష్ట్రంలో కరోన వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కోవిడ్ 19 నియమ నింబంధనలో బాగంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 

కర్రల సమరంపై భిన్నాభిప్రాయాలు 

హోలగుంద మండలం దేవరగట్టు దసరా బన్నీ కర్రల సమరం జైత్రయాత్ర ఆగేనా ? జరిగేనా? అనే సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి. బన్నీ ఉత్సవం- కర్రల సమరం అనేది సంప్రదాయం మాత్రమే అని స్థఆనికులు అంటుంటారు. ఇది సమరం కాదని, రక్తం చుక్క పడాల్సిందే అనే అభిప్రాయం పలువురిలో ఉంది. 

కొంతమంది భక్తులు మాత్రం కర్రల సమరం జరిపి తీరుతాం అంటున్నారు. ఆచారాన్ని, సంప్రదాయన్ని నిలువరించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కాపాడుకోవాలని, కోవిడ్ నిబంధనల ప్రకారమే నిర్వహించుకుంటామని అంటున్నారు. బన్నీ ఉత్సవం కర్రల సమరాన్ని నిలువరించలేం అంటున్నారు.

అదేసమయంలో కరోనా మహమ్మారి ప్రబలంగా ఉండడంతో బన్నీ కర్రల సమరం ఆడము అని కొంతమంది అంటున్నారు.  ఈసారి దసరా నాడు కర్రల సమరం లేదు అని రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నారు. బన్నీ ఉత్సవం జరగకుండా నిషేధించాం అని ఆలయ కమిటీ చైర్మన్ కూడా కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని గ్రామగ్రామాన పరిస్థితులను వివరిస్తున్నారు

దేవరగట్టు సాంప్రదాయం కనుక బన్నీ ఉత్సవం కచ్చితంగా జరపడానికి మూడు గ్రామాల ప్రజలు సర్వం సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. వారి వాదన కూడా భిన్నంగా ఉంది. కర్రల సమరంలో బండారు (పసుపు) వాడుతాం అని.. అది గొప్ప యాంటిబయోటెక్ కనుక కరోనాకు భయపడేది లేదని వారు వాదిస్తున్నారు. 

మంత్రి జయరాం ఏమంటున్నారంటే..

దేవరగట్టు పై కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం భిన్నంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ప్రత్యేకత ఉందని, కానీ. ఏ ఏడాది కరోనా మహమ్మారి దృష్ట్యా  కర్రల సమరం లేకుండా కల్యాణం, పూజలు జరుపుకోవాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున కర్రల సమరం నిషేధించారంటున్నారు. భక్తులు ప్రజలు సహకరించి బన్నీ ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా కర్రల సమరం లేకుండా నిర్వహించాలని కోరుతున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో రకరకాల ఆంక్షలు ఉన్నాయి. కరోనా ఆంక్షలు నిబంధనలు దేవరగట్టు కర్రల సమరానికి కూడా వర్తిస్తుంది. కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు కర్రల సమరం జరగకుండా ఉండేందుకు సహకరించాలని కోరుతున్నారు.

Tags: bunny festivaldevaragattu karrala samaramholagundaleotoppolice ban karrala samaram
Previous Post

డస్కీ బ్యూటీ ప్రియమణి చేతుల్లోనే.. ‘అదిరింది..’

Next Post

తెలంగాణ బీజేపీకి కోర్ క‌మిటీ అంటూ ఉందా? లేదా?

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Sumaya Reddy Photo Gallery

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Actress Neha Malik has set the internet on fire with her stunning bikini pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist