September 5, 2026 3:13 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గుంటూరులో చెలరేగిపోతున్న గుట్కా మాఫియా..

గుంటూరు పొగాకుకు ప్రసిద్ధి. వ్యాపార కేంద్రంగా నగరం విరాజిల్లుతోంది. అయితే ఈ ఎడ్వాంటేజీని అక్రమ గుట్కా తయారీదార్లు ఎంచక్కా వాడుకుంటున్నారు.

September 6, 2020 at 4:50 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గుంటూరులో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది. గుంటూరు పట్టణ సమీపంలోని గిడ్డంగులు అద్దెకు తీసుకుని మసాలా పేరుతో లైసెన్సులు తీసుకుని మరీ అత్యాధునిక యంత్రాలతో కోట్లాది విలువైన గుట్కాలు తయారు చేస్తున్నారు. గుంటూరు నగరంలో అనేక పొగాకు కంపెనీలు ఉన్నాయి. వాటి నుంచి గుట్కా తయారీకి అవసరమైన తక్కువ గ్రేడ్ పొగాకు అతి తక్కువ ధరకు దొరకడంతో గుంటూరు నగరం, దాని సమీప ప్రాంతాల్లో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది. గుంటూరు చుట్టుపక్కల భారీ ఎత్తున గుట్కా తయారు చేస్తున్న మాఫియా నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి అండదండలతో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది.

ఏటా రూ.1200 కోట్ల వ్యాపారం…

అవును మీరు చదివింది నిజం. ఒక్క గుంటూరు సమీప ప్రాంతాల నుంచే నాలుగు రాష్ట్రాలకు ఏటా రూ.1200 కోట్ల విలువైన గుట్కా అక్రమంగా ఎగుమతి చేస్తున్న కొన్ని మాఫియాలు కోట్లకు పడగలెత్తాయి. ఎవరు అధికారంలోకి వస్తే వారితో వెంటనే చేతులు కలపడం వారికి ప్రతి నెలా ముడుపులు చెల్లించడం ఈ మాఫియా ప్రత్యేకత. రాజకీయ నేతలే కాదు, పోలీసు, ఎక్జైజ్ అధికారులకు కూడా ప్రతి నెలా క్రమం తప్పకుండా గుట్కా మాఫియా పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లిస్తోందనేది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్న పెద్దలకు నెలకు రూ.2 కోట్లు, సహకరించే అధికారులకు మరో రూ.2 కోట్ల దాకా చేతులు మారుతున్నాయని సమాచారం.

రెండు మాఫియాల మధ్య గొడవలతో రచ్చకెక్కారా?

గుంటూరులో ప్రధానంగా రెండు గుట్కా మాఫియాలు పనిచేస్తున్నాయి. తాజాగా పోలీసులు ఓ గుట్కా మాఫియా అధినేతను అరెస్టు చేసి గంట సేపు స్టేషన్లో ఉంచగలిగారు. ఈ మాఫియా డాన్ ను అనేక సార్లు అరెస్టు చేసిన పోలీసులు ఒక్కసారి కూడా జైలుకు పంపలేకపోయారు. రాజకీయ ఒత్తిడులే ఇందుకు ప్రధాన కారణం. ఒక గుట్కా డాన్ ఎక్కడా కనిపించరు. తయారు చేసే వద్ద కానీ, పంపిణీ వ్యవస్థలో కానీ ప్రత్యక్షంగా  ప్రమేయం లేకుండా ఆ ఢాన్ జాగ్రత్త పడతారట. అతని వద్ద పనిచేసే వారికే అతని దర్శనం దక్కదట. అంత గోప్యంగా నాలుగు రాష్ట్రాల గుట్కా డాన్ ఎదిగిన ఈ మాఫియా నేతను మరో గుట్కా డాన్ ఈ మధ్య స్వయంగా గుంటూరు అర్భన్ ఎస్పీ అమ్మిరెడ్డికి కంప్లయింట్ చేసి మరీ పట్టించాడు. దీంతో గుంటూరులో గుట్కా తయారీ ముఠాల మధ్య పోరు రచ్చకెక్కింది.

ఇదేపనిలో ఓ వైసీపీ ఎమ్మెల్యే, మరో వైసీపీ సీనియర్ నేత!?

ఇటీవల గుంటూరు సమీపంలోకి నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఓ గిడ్డంగిలో అక్రమంగా గుట్కా తయారీ యూనిట్ పై దాడి చేసి పోలీసులు సీజ్ చేశారు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు దిమ్మతిరిగినంత పనైంది. గుట్కా తయారీకి వాడుతున్న గిడ్డంగి గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాది కావడంతో పోలీసులు కంగుతిన్నారు. ఎమ్మెల్యే వివరణ అడగ్గా ఆ గిడ్డంగి నాదే. కానీ దానికి మసాలా తయారు చేయడానికి అద్దెకు ఇచ్చానని చెప్పారు. దీంతో పోలీసులు చేసేది లేక తయారీలో పాల్గొన్న కూలీలను అరెస్టు చూపించారు.

గుట్కా మాఫియాకు తెరపడుతుందా?

గుట్కా మాఫియాను ఎన్నిసార్లు అరెస్టు చేసినా వారు అక్రమ దందా మాత్రం కొనసాగిస్తూనే  ఉన్నారు. ఈ అక్రమ వ్యాపారంలో ఆరితేరిన మాఫియా ఒక్క ప్రాంతంలో కాకుండా అనేక గిడ్డంగుల్లో తయారీ చేస్తున్నారు. ఒక చోట పోలీసులు సీజ్ చేసినా వారి వ్యాపారం దెబ్బతినకుండా మరో గిడ్డంగి నుంచి సరఫరా చేస్తూ ఉంటారు. గుట్కా మాఫియా ద్వారా అధికార పార్టీ పెద్దలకు, పోలీసు ఉన్నత అధికారులకు ఊహించని మొత్తాలు అందుతూ ఉండటంతో వారు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక గిడ్డంగిలో గుట్కా తయారు చేస్తున్నారనే సమాచారంతో, దాడి చేసి ఆ గిడ్డంగిని సీజ్ చేస్తున్నా పోలీసులు అసలు డాన్ ల జోలికి వెళ్లడం లేదు. ఏదో తయారీలో పాల్గొనే కూలీలను అరెస్టు చేయడం తప్ప ఇందులో సాధించిందేమీ లేదు. ఈ తంతు ఇంతటితో ఆగుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే ఒక్క రూపాయి ఖర్చుతో తయారయ్యే గుట్కా ప్యాకెట్ ను లాక్ డౌన్ సమయంలో రూ. 50 రూపాయలకు కూడా విక్రయించారు. మరి ఇంత లాభం ఉన్నప్పుడు ఎవరు మాత్రం వదులుతారు. 

తాజాగా అక్రమ సిగరెట్ట దందా 

చైనా, బీహారులో తయారయ్యే అనుమతి లేని సిగరెట్లను గుంటూరు కేంద్రంగా నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. వీరి దెబ్బకు ప్రముఖ   బ్రాండ్ల అమ్మకాలు సైతం పడకేశాయి. వీరి ఆగడాలు తట్టుకోలేక ఐటీసీ డీలర్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు.  ఏటా అక్రమ సిగరెట్ల ద్వారా ప్రభుత్వం రూ.300 కోట్ల ఆదాయం కోల్పోతోందని, తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఐటీసీ డీలర్లు వాపోతున్నారు. పోలీసులు ఎంత మందిని అరెస్టు చేసినా ఏపీలో గుట్కా మాఫియాకు, నకిలీ సిగరెట్ల అమ్మకాలు,  తాజాగా తెలంగాణ మద్యం కూడా తోడైంది. ఈ మాఫియాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందా? లేదా వేచిచూడాల్సిందే?

Tags: gutka business in gunturleotoptobacco business in guntur
Previous Post

పదవి పోయె.. కనరావాయె… ఎక్క‌డున్నావు ‘క‌న్నా’..!?

Next Post

మహేష్ బాబుకు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist