సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.. అయితే నరేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నరేంద్ర తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. నరేంద్రను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్ర చర్యలుంటాయని హైకోర్టు హెచ్చరించింది. కోవిడ్ లక్షణాలుంటే గోపాలకృష్ణను ప్రైవేట్ లో చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది.
ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!
ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...











