June 6, 2026 7:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

టీఆర్ఎస్‌ను ముంచిన ‘మూడో బటన్’.. హరీశ్ నోట ఆ మాట !

ప్రచారంలో గ్రామీణుల అవగాహనకు మంత్రి హరీశ్ చెప్పిన మూడో బటన్ టీఆర్‌ఎస్ ఓటమికి కారణమన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. రెండో ఈవీఎంలో మూడో వ్యక్తికి వచ్చిన ఓట్లు గెలిచిన బీజేపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది.

November 10, 2020 at 7:06 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మీద పెద్ద చర్చ జరుగుతోంది. గులాబీ కారు స్పీడ్‌కు బ్రేకులు పడటంతో ఎవరికి వారు చాలానే విశ్లేషణలు చేస్తున్నారు. ఖచ్ఛితంగా గెలిచే సీటు.. భారీ మెజార్టీ తర్వాత.. అరకొర అధిక్యతతో అయినా గెలవాలి కదా?ఎందుకు గెలవలేదు? తప్పు ఎక్కడ జరిగింది?  పోల్  మేనేజ్ మెంట్‌లో పీహెచ్ డీ  చేసిన కేసీఆర్ దర్శకత్వంలో.. మేనల్లుడు కమ్ టాస్క్ మాస్టర్ హరీశ్ రావు స్వయంగా రంగంలో ఉన్న వేళ  షాకింగ్ ఫలితం రావటం ఏమిటి? భారీ మెజార్టీ తర్వాత.. ఇంత దారుణ పరిస్థితి ఎందుకు ఎదురైంది? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తోంది.

ఇలాంటి వేళ.. ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా విడుదల చేసే అధికారిక పత్రాన్ని కించిత్ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక కొత్త విషయం ప్రముఖంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య అధిక్యతలు ఎలా మారుతున్నాయి? అన్న అంశం మీదనే ప్రధాన మీడియా మొత్తం ఫోకస్ పెట్టిన వేళ, సూక్ష్మమైన అంశాలు, మొత్తం ఫలితాన్ని ప్రభావితం చేసిన విషయాల్ని పట్టించుకోని వైనం కనిపిస్తుంది. ఇంతకీ ఆ విషయం ఏమంటే దుబ్బాక ఉప ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. నోటాతో కలిపి 24 మంది ఉన్నారు.

ఎవరూ పట్టించుకోని 17వ అభ్యర్థి

అందరి చూపులు  మొదటి ముగ్గురు అభ్యర్థుల మీదనే ఉంది. కొద్ది మంది ఆసక్తి ఉన్న వారు కత్తి కార్తీక వైపు నోటామీద ఫోకస్ చేశారు. అంతేకానీ జాబితాలో 17వ అభ్యర్థిగా ఉన్న బండారు నాగరాజు అనే అభ్యర్థిని ఎవరూ పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చే ఫలితాల్ని తీవ్ర ప్రభావితం చేసిన వారిలో అతడే కీలకమంటున్నారు. ఎవరీ నాగరాజు? ఇప్పటి వరకు అతడి పేరే వినలేదంటారా? కొన్నిసార్లు లక్ మనకు దూరంగా ఉన్నప్పుడు బండారు నాగరాజు లాంటి వారే తగులుతుంటారు.

ఈవీఎంలలో పధ్నాలుగు మంది అభ్యర్థులు ఉంటారు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు రెండు ఈవీఎంలను వినియోగిస్తారు. దుబ్బాకలో బరిలో ఉన్న అభ్యర్థులు మొత్తం 24 (నోటాతో కలిపి) మంది అభ్యర్థులు ఉండటంతో రెండు ఈవీఎంలను వినియోగించారు. ఈ విషయాన్ని ఇక్కడ కాసేపు ఆపి.. ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ పదే పదే చెప్పిన ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే  బండారు నాగరాజు కారణంగా ఎంత భారీ డ్యామేజ్ జరిగిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

మూడో బటన్ నొక్కుడే.. నొక్కుడు

ఓటర్లకు మరింత అవగాహన కలిగించేందుకు వీలుగా  హరీశ్ ఈవీఎంల గురించి చెబుతూ  మీరు మరో ఆలోచన లేకుండా మూడో బటన్‌ను నొక్కేయండి. మరింకేం ఆలోచించకండి. మూడో బటన్ నొక్కుడే.. నొక్కుడు అంటూ హరీశ్ తనదైన ఫ్లోలో చెప్పేశారు. హరీశ్ చెప్పిన మూడో బటన్‌ను గుడ్డిగా గుర్తు పెట్టుకున్న కొందరు గ్రామీణ ఓటర్లు.. మొదటి ఈవీఎంలో ఒత్తాల్సిన మూడో బటన్‌కు బదులుగా..రెండో ఈవీఎంలో ఉన్న మూడో బటన్ నొక్కటంతో లెక్క తేడా కొట్టేసింది. 23వ రౌండ్ పూర్తి అయ్యేసరికి బండారు నాగరాజుకు వచ్చిన మొత్తం ఓట్లు ఏకంగా 3489. తుది ఫలితం చూసినప్పుడు.. బీజేపీ అభ్యర్థి గెలుపొందిన మెజార్టీ 1470 ఓట్లు. మరి నాగరాజుకు పడిన ఓట్లు.. మొదటి ఈవీఎంలోని మూడో బటన్‌కు పడి ఉంటే..? కాలం అనుకూలంగా లేనప్పుడు కొన్నిసార్లు ఇలానే జరుగుతాయి మరి.

Tags: telugu newstwo evms effected trs
Previous Post

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

Next Post

జగన్ అభిమానులకు దుబ్బాక పెద్ద దెబ్బే!

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Janhvi Kapoor looking hot in Saree

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

భారతీయ జగన్ పార్టీ! | TDP Leader Payyavula Keshav Fires On AP BJP Party | YS Jagan | Leo News

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist