September 8, 2026 12:01 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

దున్నపోతు మనిషా, మహిషా.. అదే ‘జల్లికట్టు’

మలయాళంలో సూపర్ హిట్టయిన జల్లికట్టు సినిమా తెలుగులో కూడా విడుదలైంది. ఆహా ఓటీటీలో ఈ నెల 25న విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్నది చూద్దాం.

September 27, 2020 at 10:54 AM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నవలా రచనలో ఓ ప్రత్యేకమైన ప్రకియ ఉంది. దాన్నే చైతన్య స్రవంతి అంటారు. నవీన్ ‘అంపశయ్య’ ఇలా రాసిందే. ఈ తరహా ప్రక్రియ సినిమాల్లోనూ వచ్చింది. తక్కువ సమయంలోనే కథ ముగియడం. ఇలాంటి ప్రక్రియలోనే తమిళ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ రూపొందింది. ఒక్క రాత్రిలో జరిగే కథతోనే సినిమా ముగిసిపోతుంది. అలాంటి సినిమానే ‘జల్లికట్టు’ కూడా. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. అనేక చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి అనేక ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సినిమా తెలుగులోకి అనువాదమై ఓటీటీ ఫాట్ ఫామ్ ‘ఆహా’ ద్వారా విడుదలైంది. ఈ సినిమా మనల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం.

కథ ఏమిటి?

అనంతపురం జిల్లా భైరవకొండ అనే ఊరిలో ఈ కథ జరుగుతుంది. ఆ ఊరిలో విన్సెంట్ అనే వ్యక్తి తన అసిస్టెంట్ ఆంటోనీతో కలిసి ఆ ఊరిలో గొడ్డుమాంసం అమ్ముతుంటారు. ఏదైనా వేడుక జరిగితే గొడ్డు మాంసంతో భోజనం పెట్టడం కూడా ఆ ఊరి ప్రజల అలవాటు. మంచి దున్నపోతులను తీసుకొచ్చి విన్సెంట్ గొడ్డు మాంసం అమ్ముతుంటాడు. అందుకోసం అతను ఓ అడవి దున్నను తెస్తాడు. దాన్ని నరికే క్రమంలో అది తప్పించుకుంటుంది. అది చాలా బీభత్సం సృష్టిస్తుంటుంది. దాన్ని పట్టుకోవడం కోసం ఆ ఊరి ప్రజలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేదే ప్రధాన కథ. దాన్ని పట్టుకోడానికి వచ్చిన కుట్టచ్చన్ అనే వ్యక్తి కూడా ఇందులో ప్రధాన పాత్రగా భావించాలి.

ఆంటోనీకీ, కుట్టచ్చన్ కూ ఉన్న గొడవలేంటి అన్నది కూడా మరో ఉపకథ. అడవి దున్నను పట్టుకునే క్రమంలో అది ఏంచేసింది? మనుషులు ఎలా ప్రవర్తించారు? ఆంటోనీ, కుట్టచ్చన్ ల మధ్య ఉన్న గొడవలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? అనే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. మధ్యలో కొన్ని సమాంతర కథలు నడుపుతూనే ముగించారు. ఒకే రోజు జరిగే కథాశంతో సినిమా ముగుస్తుంది. ఒక అడవి దున్నను పట్టుకోడానికి ఆ ఊరిలోని మూడు వర్గాలు ప్రయత్నిస్తాయి. దాన్ని పట్టుకునేవాడే మగాడు అనే ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది. దాన్ని పట్టుకునే క్రమంలో చాలామంది గాయపడతారు.

ఎలా తీశారు?:

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విజువల్ వండర్. దానికి చక్కటి నేపథ్య సంగీతం సమకూరింది. మనిషికీ మృగానికీ ఉన్న తేడా చూపించాలన్నదే దర్శకుడి ప్రయత్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలతో మనకళ్లకు కనికట్టు చేసేశాడు దర్శకుడు లిజో జోస్ పిల్లిసెరి. చిన్న కథాంశాన్ని పెద్ద సినిమాగా తీయడం దర్శకుడి ప్రతిభే. కానీ తెలుగు నేటివిటీకి ఈ కథ దూరంగా ఉంది. ముఖ్యంగా ఆ పాత్రల్ని మనం జీర్ణించుకోవడం కష్టం. ఎవరు ఏ పాత్ర పోషించారో అర్థంచేసుకోడానికి టైమ్ తీసుకుంటుంది.

మనకు పరిచయం లేని నటులు కావడం వల్ల ఈ పరిస్థితి ఉంది. అడవిలో సంచరించే మృగాలు జనారణ్యంలో ప్రవేశించే మనిషి అంతకన్నా ఎంత పెద్ద మృగంగా మారతాడో కళ్లకు కట్టే చిత్రమిది. వేటాడే విషయంలో మనుషుల మధ్య కూడా ఇలాంటి పోటీ ఉంటుందా అనే సందేహం కూడా మనకు కలుగుతుంటుంది. కేవలం సినిమాటోగ్రఫీ, నేపథ్యం ఈ సినిమాను విజువల్ వండర్ గా నిలబెట్టాయి.

హైలైట్స్:

పతాక సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్. అనాగరిక గ్రామాల్లో వర్గ పోరు ఎలా ఉంటుందన్నది కూడా ఇందులో చూడవచ్చు. ఊరిలో డామినేటింగ్ పాత్ర ఉంటే అతని చుట్టు వందిమాగదులు ఎలా చేరతారో కుట్టచ్చన్ పాత్ర చూస్తే అర్థమవుతుంది. దిగుడు బావిలో అడవి దున్న పడిపోయినపుడు దాన్ని బయటికి తీసే సన్నివేశం అబ్బురపరుస్తుంది. మనిషిలో అంతర్గతంగా ఎలాంటి మృగం ఉంటుందో ఆ ఊరిలోని పాత్రలను చూస్తే అర్థమవుతుంది. కథనంలో బిగువు కనిపిస్తుంది. మనిషి ఆధునిక యుగంలో కూడా ఆదిమానవుడిలా నడుస్తున్నాడని చెప్పడమే దర్శకుడి ఉద్దేశంలో అనిపిస్తుంది. దీన్ని క్లైమాక్స్ చూపించినా ప్రేక్షకులకు అర్థంకాని విధంలా ఉంది. కవి హృదయాన్ని అర్థం చేసుకునేవారికి మాత్రమే అది తెలుస్తుంది.

నటీనటులు : ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సబుమోన్ అబ్దుసామద్
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై
సినిమాటోగ్రఫర్ : గిరీష్ గంగాధరన్
ఎడిటర్ : దీపు జోసెఫ్
నిర్మాత : ఓ. థామస్ పానికర్
దర్శకత్వం : లిజో జోస్ పిల్లిసెరి
తెలుగులో విడుదల: ఆహా (25-09-2020)
ఎక్కడ చూడాలి: ఆహా
ఒక్క మాటలో: విజువల్ వండర్ చూడాలనుకునేవారికి మాత్రమే
రేటింగ్: 3

– హేమసుందర్ పామర్తి

Tags: #OTTaahajallikattu moviereview
Previous Post

చిన్నమ్మకు పెద్దపీట : కన్నాకు మొండిచేయి

Next Post

ఇలాగైతే ఎలా…ఆశలు వదులుకోవాల్సిందే!!

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist