Leo Editor

Leo Editor

వ‌సంత గుట్టును కొడాలి ర‌ట్టు చేశారే

రాజ‌కీయాల్లో ఉండ‌గా.. అది కూడా ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్న‌నేత‌లు అచితూచి మాట్లాడాలి. వైరి వ‌ర్గంపై విరుచుకుప‌డే స‌మ‌యంలో మ‌రింత‌గా జాగ్ర‌త్తగా ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా...

తెలుగును జ‌గ‌న్ చంపేస్తుంటే.. మోదీ బ‌తికిస్తున్నారే

నిజ‌మే.. తెలుగుకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్య‌త తెలుగు మాతృభాష‌గా క‌లిగిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఉంది. అయితే ఏపీకి సీఎంగా ప‌ద‌వీ...

మ‌ళ్లీ మోదీ వ‌ర్సెస్ కేజ్రీ.. ఈ సారి ఏమ‌వుతుందో?

దేశ రాజ‌ధాని ఢిల్లీలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌.. కేంద్రానిదా? లేదంటే అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వానిదా? అన్న వివాదం మ‌రోమారు త‌లెత్తింది. ఈ వ్య‌వ‌హారంపై గ‌తంలో మోదీ స‌ర్కారుతో...

వ్యూహ ర‌చ‌న ఈజీనే!.. డైరెక్ట్ ఫైటే క‌ష్టం!

ప్ర‌శాంత్ కిశోర్‌.. మ‌న‌మంతా పొట్టిగా పీకే అని పిలుచుకునే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త పేరు తెలియని భార‌తీయులు ఉండ‌రేమో. భార‌తీయులేంటి.. ప్ర‌పంచ దేశాల రాజ‌కీయ ధోర‌ణుల‌ను ప‌రిశీలించే వారికి...

ఖాకీని వ‌దిలి.. కృష్ణుడి సేవ‌కు..

అప్పుడెప్పుడో ఉత్త‌రాది రాష్ట్రానికి చెందిన ఓ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి.. సర్వీసులో పీక్ స్టేజ్ లో ఉండ‌గానే శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ‌పై మ‌న‌సు ప‌డి, గోపిక వేష‌ధార‌ణ‌లో క‌నిపించి...

చాయ్ పే చ‌ర్చా!.. ముల్లును ముల్లుతోనే తీస్తున్నారే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని గ‌ద్దె దించ‌డం, ప‌దేళ్ల పాటు అధికారంలో కొన‌సాగుతున్న బీజేపీని విప‌క్షంలోకి నెట్టేసేందుకు విప‌క్షాల‌న్నీ కూడ‌బ‌లుక్కుంటున్న తీరు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మొన్న‌టి...

గులాబీకి ప్ల‌స్!.. బీజేపీ, కాంగ్రెస్ ల‌కు మైన‌స్‌!

తెలంగాణ స‌మాజం మొత్తం ఇప్పుడు ఎప్పుడు జ‌రుగుతుందో కూడా తెలియ‌ని హుజూరాబాద్ ఉప ఎన్నిక వైపే చూస్తోంది. ఈట‌ల రాజేంద‌ర్ ను మంత్రివ‌ర్గం నుంచి కేసీఆర్ బ‌హిష్క‌రిస్తే.....

పాడి, స్వ‌ర్గం.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రు?

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా ఏ ఒక్క పార్టీ కూడా త‌మ అభ్య‌ర్థిని ప్ర‌కటించ‌లేదు. అయినా ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌కుండానే.. పార్టీలు అభ్యర్థుల‌ను ఎందుకు...

శిక్ష‌లు వేసుడెందుకు?.. బెయిలిచ్చేందుకా?

వివిధ కేసులు ఎదుర్కొంటున్న ప్ర‌జా ప్ర‌తినిధులు.. వాటి విష‌యాల్లో దోషులుగా తేలుతున్నారు. ఆపై కోర్టులు వారికి జైలు శిక్ష‌లు కూడా ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే ఇలా జైలు శిక్ష...

ఆ ఇద్ద‌రు జ‌గ‌న్ కు బీపీ పెంచేస్తున్నారే

ఏపీలో కొత్త‌గా అధికారం చేప‌ట్టిన వైసీపీకి రాష్ట్ర అసెంబ్లీలో నిజంగానే గ‌ట్టి బ‌ల‌మే ఉంది. మొత్తం స‌భ్యుల సంఖ్య 175 ఉంటే.. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన వారే...

వైసీపీ స‌ర్పంచ్ హ‌త్య‌.. మాజీ మంత్రిపై హ‌త్యాయ‌త్నం

ఏపీలో జ‌గ‌న్ పాల‌న మొద‌ల‌య్యాక నిజంగానే అరాచ‌క ప‌రిస్థితులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని చెప్పాలి. ఎక్క‌డిక‌క్క‌డ తెగ‌బ‌డుతున్న వైసీపీ శ్రేణులు.. త‌మ పార్టీ నేత‌ల అండ చూసుకుని ప్ర‌త్య‌ర్థి...

తండ్రి 8 నెల‌లు సీఎం.. మ‌రి కొడుకెంత‌కాల‌మో?

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా ఆ రాష్ట్ర హోం మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఎంపిక‌య్యారు. సోమ‌వారం నాడు సీఎం ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించిన బీఎస్ య‌డియూర‌ప్ప వార‌సుడిగా బ‌స‌వ‌రాజ్...

కేసీఆర్‌ ప్రాణం పోస్తుంటే.. జ‌గ‌న్‌ భ‌రోసా ఇవ్వ‌లేకున్నారే

వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. రైతు అనే వాడు క‌ష్టాలు ప‌డ‌నే ప‌డ‌డు. అత‌డిని అన్ని విధాలా ఆదుకునేలా మా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతుంది. అందుకోసం న‌వ‌ర‌త్నాల్లోనే ఓ...

జ‌గ‌న్ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది!

హైద‌రాబాద్ శివారులో చోటుచేసుకున్న దిశ ఘ‌ట‌న‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. త‌న రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై ఈ...

అప్పుడు నాయుడు గారు.. ఇప్పుడు రెడ్డి గారు

కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న భాయ‌తీయ జ‌నతా పార్టీలో తెలుగు నేల‌కు చెందిన నేత‌లు చాలా త‌క్కువ మందే ఉన్నారు. బీజేపీ నేత‌లుగా చెప్పుకోవ‌డానికి చాలా మంది...

అశోక్ మాట జ‌గ‌న్ వినాల్సిందే

AP High Court Comments On Mansas Trust Issue  :  జ‌గ‌న్ స‌ర్కారుకు కోర్టుల్లో దెబ్బ మీద దెబ్బ‌లు త‌గులుతున్నాయి. న్యాయ‌ప‌ర‌మైన విష‌యాలేమీ ప‌ట్టించుకోకుండా.. అనుకున్నట్టుగా...

కన్నీళ్లు పెట్టుకుని.. నేలపై కూర్చుని..

బూక‌న‌కెరె సిద్ధ‌లింగ‌ప్ప య‌డియూర‌ప్ప‌.. పేరేదో కొత్త‌గా ఉందా? అదేనండీ సోమ‌వారం ఉద‌యం క‌ర్ణాట‌క సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన బీఎస్ య‌డియూర‌ప్ప‌. సీఎం ప‌ద‌వికే రాజీనామా చేశారు...

బీజేపీకి పెద్దిరెడ్డి రాజీనామా.. ఈట‌ల గెలిచి నిలిచేనా?

తెలంగాణ‌లో రాజ‌కీయం మ‌హా రంజుగా మారిపోయింది. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ను కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గం నుంచి దాదాపుగా బ‌హిష్క‌రించేసినంత ప‌ని చేయ‌గా.. వ్యూహాత్మ‌కంగా అడుగులు...

టీడీపీ మార్కు పోరు.. బాధ్య‌త యూత్ వింగ్ దే!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సాగిస్తున్న పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అంత‌కంత‌కూ అసంతృప్తి పెరిగిపోతోంది. లెక్క‌లేనన్ని సంక్షేమ ప‌థ‌కాలంటూ జ‌గ‌న్ ఊద‌ర‌గొడుతున్నా.. జ‌నంలో ఆగ్ర‌హావేశాలు...

అక్క‌డ‌ టీఆర్ఎస్ ఓడితే!.. ద‌ళిత బంధు ఆగిన‌ట్టే!

విన‌డానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా.. ఇది అక్ష‌ర స‌త్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాదండోయ్‌.. ఈ దిశ‌గా సీఎం కేసీఆర్ సూటిగా చెప్ప‌కున్నా.. ఆయ‌న ప్ర‌సంగించిన తీరును చూసినా...

మిస్ట‌రీ వీడింది!.. అరెస్టులు మొద‌లైన‌ట్టే!

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్యోదంతానికి సంబంధించి రెండేళ్లుగా న‌లుగుతున్న మిస్ట‌రీ ఎట్ట‌కేల‌కు వీడిపోయింది. వివేకా...

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి. అందులో తెలంగాణలోని రామప్ప గుడి విష‌యానికి వ‌చ్చేస‌రికి.. ఆ గుడి అద్భుత శిల్ప...

పిచాయ్ వ‌ర్సెస్ బ‌న్నీవాసు!.. మోతెక్కిపోయిందిగా!

Sundar Pichai Verses Bunny Vasu :  సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ అవుతున్న క‌థ‌నాలు, వీడియోలే ఆధారంగా టెక్నాల‌జీ దిగ్గ‌జం గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్‌,...

ఒక న‌గ‌రం!.. ఐదుగురు మేయ‌ర్లు!

Eluru Municipal Corporation :  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కండ బ‌లాన్నే న‌మ్ముకున్న అధికార వైసీపీ.. ఏపీలోని మెజారిటీ సీట్ల‌ను గెలుచుకుంది. అటు పంచాయతీతో పాటు ఇటు...

కాంగ్రెస్‌లో ప్రియాంక శ‌కం ప్రారంభ‌మైన‌ట్టేనా?

Priyanka Gandhi Era Starts In Congress : గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో మొన్న‌టిదాకా ఓ స్త‌బ్ద‌త చాలా స్ప‌ష్టంగా క‌నిపించేది. పార్టీకి సంబంధించి...

వామ్మో.. ద‌ళిత బంధుకు ల‌క్ష కోట్లంట‌

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక పుణ్య‌మా అని కేసీఆర్ స‌ర్కారు ద‌ళిత బంధుకు శ్రీకారం చుడుతోంది. ఈ ప‌థ‌కంలో ఒక్కో...

అంతా భుజాలు త‌డుముకునేటోళ్లే.. వాటిజ్ గోయింగ్ ఆన్‌?

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తు కీల‌క ద‌శ‌కు చేరుకుంద‌నే చెప్పాలి. నెల‌ల...

థౌజండ్ వాలా పేలితే.. అంద‌రి జాత‌కాలూ ఖ‌ల్లాసే

అటు తెలంగాణ‌తో పాటు ఇటు ఏపీలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై ఓ రేంజిలో చ‌ర్చ న‌డుస్తోంది. టీఆర్ఎస్ నుంచి దాదాపుగా గెంటివేత‌కు గురైన మాజీ మంత్రి ఈట‌ల...

విచిత్రం అంటే ఇదే.. ఇటు జైలు, అటు బెయిలు

ప్ర‌జాస్వామ్య‌బద్ధంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టే ఏ ర‌క‌మైన చ‌ర్య అయినా శిక్షార్హ‌మే. త‌మ‌కు ఓటు వేయాలంటూ డ‌బ్బో, మ‌ద్య‌మో, లేదంటే.. ఇంకే ఆభ‌ర‌ణ‌మో, ఇంకే తాయిల‌మో...

కేటీఆర్ లీడ‌ర్!.. బాహుబ‌లి రేంజిలో పేలిందే!

తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, తెలంగాణ మంత్రివర్గంంలో కీలక మంత్రిగా క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్‌) 45వ జ‌న్మ‌దినాన్ని శ‌నివారం జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా నేప‌థ్యంలో...

అప్పుడు క‌ర‌ణం.. 20 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు చాను!

టోక్యో ఒలింపిక్స్ లో భార‌త ప‌త‌కాల పంట‌పై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత మంది క్రీడాకారుల‌తో ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన...

టీడీపీని వీడి.. ఏ పార్టీలో ఇమ‌డ‌లేక‌..

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ప్ర‌స్థానం మొద‌ల‌య్యేదాకా.. రాజ‌కీయాల్లోకి కొత్త‌గా ఎంట్రీ ఇస్తున్న నేత‌ల‌ను వేళ్ల‌పైనే లెక్క పెట్టొచ్చు. అయితే ఎప్పుడైతే టీడీపీ ప్ర‌స్థానం మొద‌లైందో.. తెలుగు...

రామోజీ గ్రీటింగ్స్!.. కేటీఆర్ కు మెమోర‌బుల్ గిఫ్టే!

తెలంగాణ‌లో అదికార పార్టీ టీఆర్ఎస్ కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గానే కాకుండా కేసీఆర్ కేబినెట్ లో కీల‌క శాఖల మంత్రిగా కొన‌సాగుతున్న క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్) శనివారంనాడు...

కేసీఆర్ కు ఎంత భ‌య‌మంటే?.. ఈట‌ల ‘స్టిక్‌’కు కీల‌క పోస్ట్‌!

నిజంగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటేనే గులాబీ ద‌ళం వ‌ణికిపోతోంద‌నే చెప్పాలి. అస‌లే అదికార పార్టీ. ఆపై క్ర‌మంలో ప్రజ‌ల్లో వ్య‌రేతిక‌త పెరుగుతోంది. అదే స‌మ‌యంలో రేవంత్...

వివేకాది ప్రీ ప్లాన్డ్ మ‌ర్డ‌రే.. ఆ ఇద్ద‌రు సూత్ర‌ధారులెవ‌రు?

వైఎస్ వివేకానంద‌రెడ్డి.. ఏపీ సీఎం జ‌గ‌న్ కు సొంత బాబాయి. అబ్బాయి కోసం ఏకంగా ఎంపీ ప‌ద‌విని వ‌దులుకున్న బాబాయి. అన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ‌తికున్నంత కాలం...

నేల విడిచి సాము.. ఇన్‌సైడ‌ర్ లో జ‌గ‌న్ చేసిందిదేగా

న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో రైతుల నుంచి భూములు సేక‌రించిన వైనంలో పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని వైసీపీ ఆది నుంచి ఆరోపిస్తోంది. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌కు...

బుగ్గ‌న‌కు ఊస్టింగే!.. ఇదిగో రీజ‌న్లు!

ఏపీలోని అధికార పార్టీ వైసీపీలోనే కాకుండా.. ఆ పార్టీ ప్ర‌భుత్వంలోనూ కీల‌క నేత‌గా కొన‌సాగుతున్న ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ప‌ద‌వీ గండం త‌ప్పేలా లేదు....

జ‌గ‌న్ జ‌మానాలో ఎయిర్ పోర్టుల‌న్నీ న‌ష్టాల్లోనే!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత‌.. 13 జిల్లాల‌తో క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా.. రూ.16 వేల కోట్ల పైచిలుకు లోటు బ‌డ్జెట్ తో న‌వ్యంధ్ర‌ప్ర‌దేశ్...

ఆ రెడ్డి ఇటొస్తే.. ఈ రెడ్డి అటెళ్లిపోయాడు

Sama Venkata Reddy Resigns TRS  :  గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు బుధ‌వారం నాటి ప‌రిణామాలు సంతోషాన్ని మిగిల్చాయా? లేదంటే షాక్ న‌కు...

స్వెరోస్‌!.. ఆర్ఎస్ జెండా, అజెండా అదే!

ఐపీఎస్ అధికారిగా ఆర్ఎస్ ప్ర‌వీన్ కుమార్ ది ఓ ప్ర‌త్యేక స్థానం. పోలీసు అధికారిగా ఏ హోదాలో ప‌నిచేసినా.. ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చిన ప్ర‌వీణ్‌.. త‌ద‌నంత‌ర...

క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌!.. అమ‌రావ‌తిలో ‘ఇన్ సైడ‌ర్’ లేదు!

Supreme Court Squashes Insider Petition : న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమరావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జరిగిందంటూ జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న వాద‌న‌లు పూర్తిగా నిరాధార‌మైన‌వేన‌ని...

కాసుల గ‌ల‌గ‌ల‌లు మీకు!.. లొట్ట పిట్ట‌లు ఇత‌రుల‌కా?

Satires On Jagan Nominated List :  ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న సామాజిక న్యాయంపై ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ‌కు తెర లేసింది. రెండు రోజుల...

టీడీపీ రెడీ.. వైసీపీ నాట్ రెడీ

సోమ‌వారం నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. గ‌డ‌చిన ఏడేళ్లుగా ఎప్పుడు పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతున్నాయ‌న్నా.. ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంటోంది. ఏపీకి రావాల్సిన ప్ర‌త్యేక...

జూలై 26న‌.. జ‌గ‌న్‌, య‌డ్డీ మాజీలేనా?

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని జూలై టెన్ష‌న్ వెంటాడుతోంద‌ని చెప్పుకున్నాం క‌దా. అందుకు అనుగుణంగానే ఇప్ప‌టికే జ‌గ‌న్ బెయిల్ రద్దు పిటిష‌న్...

కుర్ర రెడ్డికి ప‌ద‌వి.. ఆ జిల్లా వైసీపీలో ర‌చ్చ రంబోలానే

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. పేరు వింటేనే.. ఓ రేంజి దూకుడుతో సాగుతున్న యువ రాజ‌కీయ వేత్తనే మ‌న క‌ళ్ల ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ...

పెద్ద సారూ అస‌లు నిజం అదే కదా

తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉండ‌గా.. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉండ‌గా.. ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ ఓ వెలుగు వెలిగారు. వైఎస్సార్‌, డీఎస్ జోడీ గెలుపు...

రోజా, రాజాల‌కు బెర్తులు ప‌క్కా!.. మూడిందెవ‌రికో?

ఏపీలో నామినేటెడ్ ప‌దవులను భ‌ర్తీ చేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు శ‌నివారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒకే సారి ఏకంగా 135 సంస్థ‌ల‌కు సంబంధించి నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ...

దళితుల దెబ్బకు సజ్జల దిగొచ్చినట్టే

పై ఫొటోలో పెద్దగా కనిపిస్తున్నది ఇటీవ‌లే గుంటూరు జిల్లాలో తీసిన ఫొటో. ఇందులో మంత్రి హోదాలో ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన మేక‌తోటి సుచ‌రిత క‌నిపిస్తుంటే.. ప్ర‌భుత్వ...

బాబాయి అల‌క‌ను అబ్బాయి తీర్చేశార‌బ్బా

తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌రుడి సేవ‌లో మ‌రింత కాలం త‌రిస్తానంటూ బాబాయి అడిగితే.. అబ్బాయి స‌సేమిరా అన్నారు. ఇంకేముంది.. క‌నీసం ముఖం కూడా చూప‌కుండా బాబాయి బెంగ‌ళూరు ఫ్లైటెక్కేసి అల‌క...

పార్టీ అధికారంలో ఉంటేనే.. వీళ్లను ఏమ‌నాలి?

త‌మకు రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌సాదించిన పార్టీలు అధికారంలో ఉంటేనే.. లేదంటే ఆ పార్టీల‌ను వీడుతూ ప‌లువురు నేత‌లు త‌మ‌దైన అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు...

వైర‌ల్ జోస్యం!.. జ‌గ‌న్, రఘురామ భవిష్య‌త్తు ఏంటీ?

జ‌గ‌న్ బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ ఆయ‌న పార్టీ టికెట్ పై ఎంపీగా విజ‌యం సాధించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏకంగా సీబీఐ కోర్టునే ఆశ్ర‌యించిన సంగతి తెలిసిందే. ఈ...

జస్టిస్ ఎన్వీ ‘ఫాస్టర్’!.. ఇక క్ష‌ణాల్లో రిలీజ్‌!

తెలుగు నేల‌కు చెందిన జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ భార‌త ప్ర‌ధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగానే దేశ న్యాయ వ్యవస్థలో మునుపెన్నడూ లేని రీతిలో...

బైపోల్ లో ష‌ర్మిల పోటీ చేస్తున్నట్టా?.. లేన‌ట్టా?

తెలంగాణ‌లో ఇప్పుడు ఏ రాజ‌కీయ పార్టీని క‌దిలించినా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించిన ముచ్చ‌ట్లే వినిపిస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల వ్యూహాలు ఏమిట‌న్న విష‌యంపై ఆయా పార్టీలు త‌మ‌దైన...

సూపర్ స్టంట్.. ముందు సభ్యత్వం, తర్వాత కండువా

తెలంగాణ‌లో ఇప్పుడు అటు అధికార పార్టీ టీఆర్ఎస్ అయినా.. ఇటు విప‌క్షాలు కాంగ్రెస్‌, బీజేపీలు అయినా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌ను బేస్ చేసుకునే కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నాయి. ఏ...

లేడీ మినిస్ట‌ర్ పై పెత్త‌నం.. స‌జ్జ‌ల బదులిస్తారా?

ఏపీలో రెండేళ్ల నాడు అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన వైసీపీ ప్ర‌భుత్వం.. అన్ని సామాజిక వ‌ర్గాల స‌మ‌తూకంగా కేబినెట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. ఆ పార్టీ అధినేత...

సుప్రీం స్ట్రైట్ క్వ‌శ్చన్.. ‘ఇన్ సైడ‌ర్’ ఎక్క‌డ‌?

న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేసిన చంద్ర‌బాబు స‌ర్కారు.. అందులో భూముల కొనుగోలుకు సంబంధించి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ కు పాల్ప‌డింద‌న్న జ‌గ‌న్ స‌ర్కారు ఆరోప‌ణ‌లు,...

త‌న్నుకుని మోదీకి తాంబూలమిచ్చేశారే

తాంబూలమిచ్చాం త‌న్నుకు చావండి అంటూ పెద్ద‌లు చెప్పిన మాట గుర్తుంది క‌దా. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ముందుగా త‌మ‌తో తాము త‌న్నుకుని.. త‌ర్వాత...

సీఎంగా చంద్ర‌బాబే ఈ రెడ్డి గారి ల‌క్ష్యం

ఏపీలో కొన‌సాగుతున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై త‌న‌దైన శైలిలో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు తాజాగా మ‌రింత జోరును పెంచేశాయి. జ‌గ‌న్ పాల‌న‌లోని లోటుపాట్ల‌ను...

కోకాపేట‌!.. కాదిక కాసుల పేట‌!

కోకాపేట‌.. ఈ పేరు వింటేనే.. హైద‌రాబాద్ ప‌రిధిలోని అత్యంత విలువైన భూములు ఉన్న ప్రాంతం గుర్తుకు వ‌చ్చేంది. అయితే ఇదంతా నిన్న‌టి మాట‌. ఇక‌పై ఈ ప్రాంతంపై...

ర‌ఘురామ‌కు నోటీసు.. వైసీపీ చ‌క్రం తిరుగుతోందా?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలోనూ చ‌క్రం తిప్పుతోందా? అన్న దిశ‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న...

దిమాక్ ఉన్నోడు జ‌గ‌న్ వ‌ద్ద ఒక్క‌డూ లేడు

Raghu Rama Raju Satirical Comments On Jagan :  ఏపీలో జ‌గ‌న్ పాల‌న‌పై లెక్క‌లేన‌న్ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త విమ‌ర్శ వ‌చ్చిప‌డుతున్న నేప‌థ్యంలో అస‌లు...

జ‌గ‌న్ మిడ్ నైట్ డైరీస్‌.. కాపుల కోటా ర‌ద్దు

Kapu Quota Cancelled : జ‌గ‌న్ జ‌మానాలో మిడ్ నైట్ జీవోలు క‌ల‌క‌లమే రేపుతున్నాయి. మీడియా గ‌గ్గోలు చేయ‌కుండా ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు.. కీల‌క...

విశాఖ నుంచి పాల‌న అంత వీజీ కాదు

ఏపీకి రాజ‌ధాని ఏది? ఇందులో డౌట్ ఎందుకు? అమ‌రావ‌తే క‌దా. అది నిన్న‌టి మాట‌. ఇప్పుడు ఏపీ రాజ‌ధాని అంటే.. గూగుల్ కూడా మూడు రాజ‌ధానులను చూపిస్తోంది....

మంత్రి మాట విన‌లేదు.. ఆ ఐపీఎస్ కు పోస్టింగే లేదు

13 IPS Officers Transferred In AP :  ఏపీలో అధికారులు.. ప్ర‌త్యేకించి శాంతి భ‌ద్ర‌త‌లు ప‌ర్య‌వేక్షించే ఐపీఎస్ అధికారుల‌కు సంబంధించిన బ‌దిలీలు జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే...

వైసీపీని సోష‌ల్ మీడియా ఎంత టెన్ష‌న్ పెట్టిందంటే..?

YSRCP Complaint Against Social Media Post :  ఏపీలో అధికార పార్టీగా కొన‌సాగుతున్న వైఎస్సార్సీపీ నిజంగానే సోష‌ల్ మీడియా దెబ్బ‌కు త‌ల్ల‌డిల్లిపోయింద‌నే చెప్పాలి. సోష‌ల్ మీడియాలో...

వ‌డ్డీ ఎంతైనా ప‌ర్లేదు!.. అప్పు కావాలంతే!

ఏపీలోని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారు అప్పుల మీద అప్పులు చేస్తోంది. ప్ర‌తి చిన్న విష‌యానికీ ప్ర‌భుత్వం అప్పుల‌నే ఆశ్ర‌యిస్తున్న తీరు నిజంగానే వివాదాస్ప‌దంగా మారుతోంద‌నే చెప్పాలి....

జ‌గ‌న్ ను బుగ్గ‌న అడ్డంగా ఇరికించేశారే

Payyavula vs Buggana : ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌లో అడ్డంగానే బుక్కైంద‌న్న వాద‌న‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి...

జగన్ పోలవరం టూర్ ర‌ద్దు.. రీజనిదేనా?

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం నాడు పోల‌వరం ప్రాజెక్టును సంద‌ర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధ‌వారం ఉద‌యం ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టు...

లెక్క‌లుంటే.. బ‌య‌ట‌పెడితే స‌రిపోతుందిగా!

Buggana Rajendranath Clarified Payyavula Keshav's Doubt :  ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక నిర్వ‌హ‌ణ‌లో అడ్డ‌దిడ్డంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు నెల‌వారీ వేత‌నాల...

చంద్ర‌బాబుకు ఏమైనా జరిగితే ఎవ‌రిది బాధ్య‌త‌?

No Z-Plus Security For Chandrababu Naidu :  టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు జెడ్ ప్ల‌స్ కేటగిరీలో భ‌ద్ర‌త కొనసాగుతోంది. ఉమ్మ‌డి ఏపీకి ప‌దేళ్ల పాటు...

వైసీపీ నేత‌లు కొట్టుకుంటున్నార‌బ్బా

నిజంగానే.. వైసీపీలో గ్రూపు రాజ‌కీయాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఒకే పార్టీకి చెందిన నేత‌లు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకుంటూ బ‌జారుకెక్కుతున్నారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఏ ఒక్క జిల్లాలోనే...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist