October 7, 2026 3:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జయాహో అమరావతి..ఏపీ రాజధానిలో కేటీఆర్ టీమ్‌ భారీ పెట్టుబడులు..?

October 5, 2026 at 6:14 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని అని గేలి చేస్తూ వైసీపీ, బీఆర్‌ఎస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోల్స్, నెగెటివ్ క్యాంపెయిన్ నడిపాయి. అమరావతికి భవిష్యత్తు లేదని, అది ఒక ముంపు ప్రాంతమని ప్రజలను నమ్మించేందుకు రెండు పార్టీల ఐటీ విభాగాలు కలిసికట్టుగా దుష్ప్రచారం సాగించాయి.

కానీ మైక్ ముందుకు వచ్చి రాజధానిపై విషం చిమ్మిన బీఆర్‌ఎస్ నేతల అసలు రంగు బయటపడింది. రాజకీయం కోసం బయటకు అమరావతిని ట్రోల్ చేసినప్పటికీ, ఆర్థిక ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి కేటీఆర్ చూపు అమరావతి వైపే మళ్లింది. అక్కడ రూ.300 కోట్ల భారీ వ్యయంతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి పెట్టుబడులు పెట్టడం వెనుక ఉన్న అసలు వ్యాపార స్వభావం బయటపడింది.

ప్రజాక్షేత్రంలో వైసీపీతో కలిసి అమరావతి ఉనికిని ప్రశ్నించిన నేతలే, అక్కడ రూ.300 కోట్ల మేర పెట్టుబడి పెట్టడం అమరావతి బ్రాండ్ వ్యాల్యూను, దానికి ఉన్న వ్యాపార సామర్థ్యాన్ని స్పష్టంగా నిరూపిస్తోంది. అమరావతి రేపటి రోజున ఏ స్థాయిలో ఎదగబోతోందో, అక్కడ ల్యాండ్ వ్యాల్యూ, బిజినెస్ లీడ్ ఏ స్థాయిలో ఉండబోతోందో ముందే గ్రహించి ఈ పెట్టుబడి పెట్టారని స్పష్టమవుతోంది.

రాజకీయంగా మైండ్ గేమ్స్ ఆడటానికి, ట్రోల్స్ చేసి ప్రజలను మభ్యపెట్టడానికి అమరావతిని వాడుకున్నప్పటికీ.. వ్యక్తిగత సంపద పెంచుకోవడానికి మాత్రం అమరావతే సరైన గమ్యస్థానమని కేటీఆర్ నిర్ణయం తేల్చిచెప్పింది. “మాటల్లో వైసీపీతో కలిసి అమరావతిపై ట్రోల్స్.. చేతల్లో మాత్రం జయాహో అమరావతి అంటూ వందల కోట్ల పెట్టుబడులు అని ఈ డబుల్ స్టాండర్డ్స్ చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Tags: amaravathiandhra pradeshbrschandrababuktr 300cr hotel investmentktr 5starhotel in amaravathiktr investmentsKTR's Double Standards Exposed: Trolling Amaravati Outside Investing ₹300 Cr Insideleonewsleotops
Previous Post

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

Next Post

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

Related Posts

ఏపీలో తాగునీటి విప్లవం….. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ.!

by లియో డెస్క్
October 6, 2026 8:14 pm

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్...

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

by లియో డెస్క్
October 6, 2026 7:05 pm

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సరికొత్త వేగాన్ని అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న...

అమరావతికి క్వాంటమ్ జోరు…. ఒకేసారి పది కంపెనీల పెట్టుబడులు…!

by లియో డెస్క్
October 6, 2026 5:07 pm

రాజధాని అమరావతి పేరు ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రేసులో హాట్ టాపిక్‌గా మారింది!...

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

by లియో డెస్క్
October 5, 2026 7:31 pm

కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్ గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన వాహనాల...

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

by లియో డెస్క్
October 5, 2026 3:42 pm

గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ బీజేపీకి వైఎస్ జగన్ మోహన్...

మంగళగిరి ప్రజలకు లోకేష్ మరో కానుక..!

by లియో డెస్క్
October 4, 2026 7:18 pm

మంగళగిరి నియోజకవర్గ ప్రజాప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్న నారా లోకేష్, స్థానిక ప్రజల...

ISBని మించేలా.. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. ISA.. ఎందుకింత ప్రత్యేకం..?

by లియో డెస్క్
October 4, 2026 5:02 pm

కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకొనే వాళ్ల కోసం.. బిజినెస్‌లో మరింత ఉన్నత స్థానాలకు...

నాడు ISB, నల్సార్.. ఇప్పుడు ISA…. ఉన్నత విద్యారంగంలో చంద్రబాబు విజన్‌

by లియో డెస్క్
October 3, 2026 8:26 pm

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో చంద్రబాబు తన దూరదృష్టితో తీసుకువచ్చిన విద్యాసంస్థలు...

ఏపీలో రిలయన్స్ లక్ష కోట్ల పెట్టుబడి..3 లక్షల ఉద్యోగాలు.!

by లియో డెస్క్
October 3, 2026 6:11 pm

ఏపీ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రణాళిక...

రూ.40 కోట్ల సుపారీ గుట్టు జగన్‌ చేతిలో.. వివేకా కేసులో సంచలనం.!

by లియో డెస్క్
October 3, 2026 4:47 pm

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హ*త్యకు వినియోగించిన రూ.40 కోట్ల సుపారీ మూలాలు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ రూట్ ఎటు? Analyst Srinivasa Rao on YS Jagan & CM KCR Attitude Towards Governers | Leo News

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

అమరావతికి క్వాంటమ్ జోరు…. ఒకేసారి పది కంపెనీల పెట్టుబడులు…!

ఏపీలో తాగునీటి విప్లవం….. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ.!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

జయాహో అమరావతి..ఏపీ రాజధానిలో కేటీఆర్ టీమ్‌ భారీ పెట్టుబడులు..?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

రూ.40 కోట్ల సుపారీ గుట్టు జగన్‌ చేతిలో.. వివేకా కేసులో సంచలనం.!

కోనసీమకు గుడ్‌న్యూస్‌.. దశాబ్దాల కలకు బాబు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌..

వివేకా హ*త్య కేసులో సంచలనం.. జగన్‌ తమ్ముడు, MP అవినాష్ రెడ్డికి ED పిలుపు..

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో తాగునీటి విప్లవం….. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ.!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

అమరావతికి క్వాంటమ్ జోరు…. ఒకేసారి పది కంపెనీల పెట్టుబడులు…!

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

జయాహో అమరావతి..ఏపీ రాజధానిలో కేటీఆర్ టీమ్‌ భారీ పెట్టుబడులు..?

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

మంగళగిరి ప్రజలకు లోకేష్ మరో కానుక..!

ISBని మించేలా.. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. ISA.. ఎందుకింత ప్రత్యేకం..?

నాడు ISB, నల్సార్.. ఇప్పుడు ISA…. ఉన్నత విద్యారంగంలో చంద్రబాబు విజన్‌

ఏపీలో రిలయన్స్ లక్ష కోట్ల పెట్టుబడి..3 లక్షల ఉద్యోగాలు.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఏపీలో తాగునీటి విప్లవం….. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ.!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

అమరావతికి క్వాంటమ్ జోరు…. ఒకేసారి పది కంపెనీల పెట్టుబడులు…!

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

జయాహో అమరావతి..ఏపీ రాజధానిలో కేటీఆర్ టీమ్‌ భారీ పెట్టుబడులు..?

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

మంగళగిరి ప్రజలకు లోకేష్ మరో కానుక..!

ISBని మించేలా.. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. ISA.. ఎందుకింత ప్రత్యేకం..?

నాడు ISB, నల్సార్.. ఇప్పుడు ISA…. ఉన్నత విద్యారంగంలో చంద్రబాబు విజన్‌

ఏపీలో రిలయన్స్ లక్ష కోట్ల పెట్టుబడి..3 లక్షల ఉద్యోగాలు.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist