May 14, 2026 7:06 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

నాగ చైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ‘ (రివ్యూ)

శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా అనగానే ఓ విధమైన హైప్ ఉంటుంది. పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో రిలీజైన సినిమా ఏదైనా ఉంది అంటే అదే లవ్ స్టోరీ మాత్రమే. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

September 24, 2021 at 3:38 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా అనగానే ఓ విధమైన హైప్ ఉంటుంది. పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో రిలీజైన సినిమా ఏదైనా ఉంది అంటే అదే లవ్ స్టోరీ మాత్రమే. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాని అమిగో క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతకాంపై నారాయణదాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహనరావు నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉంది ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే..

తెలంగాణలోని ఆర్మూర్ కు చెందిన పేదింటి కుర్రాడు రేవంత్ (నాగచైతన్య) ఫిట్నెస్ డ్యాన్స్ స్కూల్ పెట్టి జీవితంలో ఎదగాలనుకుంటాడు. అతని దగ్గర ఉద్యోగం చేసేందుకు ఆ ఊరి అమ్మాయి మౌనిక (సాయిపల్లవి) వస్తుంది. అలా ఇద్దరి మధ్యా పెరిగిన పరిచయం ప్రేమగా మారుతుంది. అదే స్కూల్లో ఆమె డ్యాన్స్ మాస్టర్ గా చేరుతుంది. ఇలా వీరి ప్రేమకు కుల వివక్ష ఎలా అడ్డంకిగా మారిందన్నది ప్రధాన కథాంశం. ఈ కుల అడ్డంకిని దాటడానికి వారు ఎలాంటి ప్రయత్నం చేశారు? చివరికి వీరి ప్రేమ కథ ఎలా సుఖాంతమైంది అన్నది తెరమీద చూడాల్సిన అంశం.

ఎలా తీశారు? ఎలా చేశారు?

ఎలాంటి కథ అయినా హృదయానికి హత్తుకునే దర్శకత్వ శైలి శేఖర్ కమ్ముల సొంతం. ముఖ్యంగా ప్రేమ కథలను హృద్యంగా తెరకెక్కించడంలో ఆయనకున్న నైపుణ్యం వేరు. ఈ సినిమా విషయంలో కూడా శేఖర్ కమ్ముల తనదైన శైలిని చూపించాడు. కమర్షియల్ మసాలా అంశాలు ఆయన సినిమాల్లో చాలా తక్కువగా ఉంటాయి. అందుకే హీరో సూపర్ హీరోలా కనిపించడు. ఓ సగటు యువకుడిలానే ఉంటాడు. సంఘంలోని పరిస్థితులు, ఆయా పాత్రల వ్యక్తిత్వం, మాట తీరు లాంటి విషయాల్లో శేఖర్ తీసుకునే ప్రత్యేక శ్రద్ధ ఈ సినిమా విషయంలోనూ కనిపిస్తుంది.

కథను నడపడంలో సహజత్వం కోసం ప్రయత్నించడం వల్ల కథ నిదానంగా సాగుతున్న ఫీల్ కలిగినా దాన్నే ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. మెరుపు లాంటి ఇంటర్వెల్ బ్యాంగులు, అరుపులు లాంటి సంభాషణలు లేకుండా సాఫీగా ఈ కథను ఆవిష్కరించగలిగారు. కథ రొటీన్ గా అనిపిస్తుంది. ఇలాంటి కథకు ముగింపు విషయంలో ఇంకాస్త జాగ్రత్తను శేఖర్ తీసుకుని ఉంటే బాగుండేది. సహజత్వం కోసం ప్రయత్నించడం వల్ల సినిమా నిడివి కూడా బాగా పెరిగిపోయింది. కాకపోతే సంభాషణల్లో మాత్రం మెరుపులు మెరిశాయి.

సినిమా ద్వితీయార్థంలో ఓ ముగింపు ఇవ్వాలి కాబట్టి ఆ ఇవ్వడంలో శేఖర్ తడబాటు కనిపిస్తూ ఉంటుంది. అది ద్వితీయార్థం మీద కాస్త పడింది. ఏదో ఊహించుకున్న ప్రేక్షకుడు కాస్త నిరాశ పడక తప్పదు. ఇక సాయి పల్లవి సినిమా అనగానే ఆమె డ్యాన్స్ ల కోసమే జనం థియేటర్ కు వెళుతుంటారు. ఆమె నుంచి జనం ఏమి ఆశించారో అది నెరవేరింది. సాయిపల్లవికి ధీటుగానే నాగచైతన్య డ్యాన్సులు ఉన్నాయి. సారంగ దరియా పాట చిత్రీకరణ చాలా బాగుంది. ఇందులో రెండు పాటలకు విశేషమైన ఆదరణ లభించినట్టే. ఇద్దరి పాత్రలూ మెప్పిస్తాయి. ఇందులో స్టార్స్ కాకుండా పాత్రలే కనిపిస్తాయి.

మరీ ఎక్కువ ఆశ పెట్టుకుని సినిమాకు వెళితే మాత్రం నిరాశ తప్పదు. అలాగే శేఖర్ కమ్ముల ఇంతకుముందు సినిమాను దృష్టిలో పెట్టుకోకుండా సినిమాని చూస్తే మాత్రం మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. కేవలం సాయిపల్లవి కోసమే వెళితే మాత్రం కచ్చితంగా వారికి ఇది నచ్చితీరుతుంది. ఈశ్వరీరావు నటన బాగుంది. అలాగే దేవయాని కూడా తన పాత్రకు న్యాయం చేసింది. రాజీవ్ కనకాల, ఉత్తేజ్ ఎవరి పరిధిలో వారు నటించారు. క్లైమాక్స్ విషయంలో శేఖర్ ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, ఈశ్వరీరావు, దేవయాని, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి తదితరులు.
సాంకేంతిక వర్గం: కెమెరా: విజయ్ సి. కుమార్, సంగీతం: పవన్ సీహెచ్., ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు
రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల
విడుదల తేదీ: 24-09-2021
ఒక్క మాటలో: లవర్స్ స్టోరీ
రేటింగ్: 3/5

– హేమసుందర్ పామర్తి

 

Tags: leotoplove story movie review
Previous Post

జేసీ వ‌స్తానంటే.. కేసీఆర్ ఒప్పుకుంటారా?

Next Post

మెగాస్టార్ సరసన మిల్కీబ్యూటీ.. ఇది నిజమా..?

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భారీ స్కామ్‌.. వందల కోట్లతో పరార్‌… జగన్‌ బినామీ ఎక్కడ..??

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

అంతుచిక్కని రోగం.. కడతేరుతున్న గిరిజనం

‘ఎవరు’ తరువాత రెజీనా ఏం చేస్తోంది?

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist