April 29, 2026 9:26 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

మోడీని ఆడుకుంటున్న నెటిజన్లు

ప్రధాని నరేంద్ర మోడీని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. దేశ ప్రధానిగా మోడీ కావడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. కానీ తాజాగా ఆయన చేసిన పోస్ట్ మాత్రం నెటిజన్స్ కు కోపాన్ని తెప్పించింది.

August 24, 2020 at 4:41 PM
in General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశ ప్రధాని నరేంద్ర మోడీ నెమళ్లకు ఆహారం పెడుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై ఎక్కువ మంది నెటిజన్స్ ట్రోల్ చేస్తూ నెగటివ్ కామెంట్ చేయడం గమనార్హం. ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రతిపక్షాలకు కూడా విమర్శలు చేసేందుకు ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. ప్రధాని మార్నింగ్ వాక్ చేస్తున్న సమయం, ఆఫీస్ కు వెళ్తున్న సమయంలో నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. ఈ వీడియోలో ప్రధాని విభిన్న దుస్తులలో కనబడటం విశేషం. సందర్భాన్ని బట్టి ఆయన వస్త్ర ధారణ ఉంది. సాధరణ ప్రజల మాదిరి ఆయన మాములు వస్త్రధారణలో ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధాని పోస్ట్ చేసిన ఈ వీడియో ఆయన అభిమానులకు, బీజేపీ పార్టీ సానుభూతిపరులకు సంతోషాన్ని కలిగించింది.

ఇదే సమయంలో ఈ వీడియోపై ప్రతిపక్ష నాయకులే గాక మెజారిటీ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ‘జింక ప్రేమికులు నెమలి ప్రేమికులు..ప్రజా పీడకులు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ ‘సచ్ఛేదిన్ ఆయేగా అంటే ఇదే ఆరేండ్లుగా ఇంతకన్నా డెవలప్మెంట్ ఏం కావాల? బాతులన్నీ నెమళ్లయిపూషన్లా?’ అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ లలో రాజు అల్లు చేసిన కామెంట్ హైలైట్ గా నిలిచింది. జర్మనీ అధ్యక్షుడు అడాల్ఫ్ హిట్లర్ జింకలకు ఆహరం పెట్టె ఫోటోని పోస్ట్ చేసి మోడీ నెమళ్లకు ఆహరం పెట్టె వీడియోని సరిపోల్చాడు.

ఆరేండ్లుగా ఇంతకన్నా డెవలప్మెంట్ ఏం కావాల? బాతులన్నీ నెమళ్లయిపూషన్లా? … ఒక నెటిజన్ కామెంట్

ఆ నెటిజన్ పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్ అనుకుంటా! పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పవన్ చెప్పిన ఫేమస్ డైలాగ్ ను ఆయన సందర్భానికి తగ్గట్లు వాడినట్లు అర్ధమవుతోంది. ‘సింహానికి గడ్డం ఉంటది.మనకు ఉండదు. మిగతాది అంతా సేమ్ టు సేమ్ రోయ్..అని పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్ గుర్తుకు వచ్చింది. నిరుద్యోగులు అందరికీ ఉపాధి కల్పిస్తాననీ, రైతులకు న్యాయం చేస్తాననీ, జర్మనీకి పూర్వ వైభవాన్ని తీసుకు వస్తాననీ హామీలు కుప్పించి 1933 లో జర్మనీ లో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నుండి హిట్లర్ కారణ జన్ముడనే రీతిలో ప్రచారం హోరెత్తిపోయింది.అందులో భాగంగానే 1934 తీసిన ఈ ఫొటో.. లేడిపిల్లకు స్వహస్తాలతో ఆకలి తీరుస్తున్న హిట్లర్..జీవ కారుణ్యవాది, జంతు ప్రేమికుడు ఇలా రకరకాల శీర్షికలతో వార్తలు వండి వార్చారు.. ఆ తరువాతి చరిత్ర అందరికీ తెలిసినదే.. రాజకీయ ప్రత్యర్థుల వేట, అమానవీయ అణచివేత,జాత్యహంకార నరమేధం ..ప్రపంచ చరిత్రలో అది ఒక చీకటి కాలం. అవునూ 1934 లో సంగతి ఇప్పుడెందుకూ అనేగా మీ అనుమానం.. మీడియా లో ఏదో ప్రత్యేకమైన ఫోటో చక్కర్లు కొడుతుందటగా.. స్థల కాలాల్లో మార్పులే తప్ప..మిగతాది అంతా సేమ్ టు సేమ్ అని గుర్తు చెయ్యడానికే’ అంటూ ఆయన చేసిన పోస్ట్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

https://www.facebook.com/raju.allu.5/posts/2938310876297293

కరోనా సమయంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆహరం అందక వలసదారులు రోడ్లపై తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆర్థిక ఉద్దీపన అంటూ శ్రీమాన్ మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 21 లక్షల కోట్ల ప్యాకేజీ మసిపూసి మారేడు గాయ అనే సామెతను రుజువు చేస్తుంది తప్పా ప్రజలకు దమ్మిడి ఆదాయం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రారంభ దశలో లాక్ డౌన్ ప్రకటించిన మోడీ కరోనా తీవ్రరూపం దాల్చిన సమయంలో మాత్రం అన్ లాక్ ప్రకియ ప్రారంబించి పరిస్థితులను అదుపు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పోస్ట్ చేసిన వీడియో చాలా మంది నెటిజన్స్ కు కోపాన్ని తెప్పించిందని నెగటివ్ కామెంట్లు చూస్తుంటే అర్ధమవుతోంది.

Tags: india prime ministernarendra modinetizensviral video
Previous Post

కొల్లు రవీంద్రకు బెయిల్

Next Post

అన్ సీజ‌న్లు ఆన్ సీజ‌న్లు వ‌చ్చే ఏడాదే

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

సుమంత్ అశ్విన్  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. !

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

హెరిటేజ్ కు చెక్ పెట్టాలనుకుంటే.. బ్రేక్ పడింది

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

వాన దెబ్బ.. గులాబీ గుండెల్లో గుబులు పుట్టిస్తోందబ్బా!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist