April 23, 2026 8:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రాజా ఆఫ్ బొబ్బిలి.. రెంటికి చెడ్డ చందమేనా?

సుసంపన్నమైన రాజకీయ వారసత్వ చరిత్ర ఉన్న సుజయక్రిష్ణ.. వర్తమాన రాజకీయాల్లో పూర్తిగా లూప్ లైన్ లో ఉన్నారెందుకు? విడిచిపెట్టిన పార్టీ అధికారంలోకి వచ్చాక.. నమ్ముకున్న పార్టీ పట్టించుకోక.. ఆయన పరిస్థితి చిత్రంగా ఉంది. 

October 24, 2020 at 7:08 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సుసంపన్నమైన రాజకీయ చరిత, ఎమ్మెల్యే గా మూడుసార్లు వరుసవిజయాలతో హ్యాట్రిక్ సాధించిన ఘనత ఉన్న రాజా ఆఫ్ బొబ్బిలి, రాష్ట్ర మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ‘రెండింటికీ చెడ్డ.. ‘ సామెతచందంగా తయారవ్వటానికి స్వయంకృతాపరాధమే కారణమా..? అనే చర్చ నడుస్తోంది. విజయనగరం జిల్లాలో ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరిని  ప్రశ్నించినా వెనువెంటనే అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకో మనమూ తెలుసుకుందామా.

చరిత్రలో బొబ్బిలి యుద్ధానికి ఒక ప్రత్యేకత ఉంది. వర్తమాన రాజకీయాల్లో కూడా బొబ్బిలి రాజులకు అంతకు మించిన ఘనత ఉంది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తాతగారు రామకృష్ణ రంగారావు మద్రాస్ ప్రెసిడెన్సీకి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుజయకృష్ణ తండ్రి గోపాలకృష్ణ రంగారావు మూడో లోక్‌సభకు చీపురుపల్లి నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన వారసునిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన సుజయ్ బొబ్బిలి నుండి 2004, 2009లో కాంగ్రెస్ నుండి, 2014లో వైసీపీ నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. భూగర్భ, గనులశాఖ మంత్రిగా అందలం ఎక్కారు.  మంత్రి హోదాలో పార్టీ పటిష్టతకు గానీ, ప్రజా సమస్యల వరిష్కారానికి పెద్దగా కృషి చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. అదే తరుణంలో వ్యక్తి గత భూసమస్యలు పరిష్కరించుకునేందుకు, సొంత ఆస్తులు కూడబెట్టుకునేందుకు తన హోదా వినియోగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

మంత్రి అయ్యాక మొఖం చాటేశారు

ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో స్థానిక ప్రజలకు అందుబాటులో ఉన్న సుజయ్, మంత్రి అయ్యాక మొఖం చాటేసినట్లు బొబ్బిలి వాసులు ఆరోపిస్తున్నారు. మంత్రి గా పట్టణాభివృద్ధికి చేపట్టిన చర్యలు పెద్దగా లేకపోవడం, స్థానికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం ఆయన ఇమేజ్‌కు డేమేజ్ చేసింది. అంతేకాకుండా వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి వెళ్లడం, మంత్రి పదవి పొందడం, దాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం తదితర కారణాలు హ్యాట్రిక్ వీరుని డక్ అవుట్ చేశాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

రెండింటికీ చెడ్డ రీతిలో..

వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన సుజయ్ వైఎస్ఆర్ పార్టీకి, అభిమానులకు దూరమవ్వగా టీడీపీ నాయకులతోను, అభిమానులతోను మమేకమవ్వలేక రెండింటికీ చెడ్డట్టుగా తయారయ్యారు. వేరొక వైపు టీడీపి అధినాయకత్వంతోను సత్సంబంధాలు కొనసాగించలేక పోయారు. అందువల్ల ఇటీవల టీడీపీ నియమించిన వ్యవస్థాగత కమిటీల్లోనూ ఎటువంటి స్థానం పొందలేక రాజకీయ చిరునామా కోల్పోయే స్థితికి చేరుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు బాహాటంగా అభిప్రాయపడుతున్నాయి. 

వారనీ, వీరినీ చూడకుండా అందరినీ అందలం ఎక్కించిన చంద్రబాబు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి గా బాధ్యతలు నిర్వహించిన సుజయ్ ను పక్కన పెట్టడంలో ఆంతర్యం అట్టే అర్థమవుతుంది కదా ! మరి బొబ్బిలి రాజా సుజయ్ భవిష్యత్ ఏంటనేది వేచి చూడాలి.

 

Tags: raja of bobbilisujayakrishna rangarao
Previous Post

Samantha Akkineni to Host Bigg Boss 4 Telugu | Nagarjuna Akkineni | Samantha | Bigg Boss 4

Next Post

26న సోమవారం ఆడవాళ్లకు సెలవు

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist