August 9, 2026 7:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీలో ‘తూర్పు’ ముసలం

వైసీపీలో మ‌రో ముస‌లం మొద‌లైంది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్ పై రాజా న‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

September 20, 2021 at 3:13 PM
in Andhra Pradesh, Latest News, Politics
YSRCP MLA Jakkampudi Raja
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Rajanagaram YSRCP MLA Jakkampudi Raja Viral Comments On Rajamahendravaram MP Margani Bharath Ram: 

ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మ‌రో కొత్త ముసలం మొద‌లైపోయింది. ఏపీ రాజ‌కీయాల్లో సెంటిమెంట్ జిల్లాగా పేరుప‌డిపోయిన తూర్పు గోదావరి జిల్లాలో మొద‌లైన ఈ ముసలం.. జిల్లాలో ఆ పార్టీని తీవ్రంగానే ముంచేసే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న‌ రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా.. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జిల్లాలో పార్టీని భ‌ర‌త్ రామ్ నాశ‌నం చేస్తున్నారంటూ జ‌క్కంపూడి చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే ఆ పార్టీలో ఇప్పుడు క‌ల‌కలం రేపుతున్నాయి. చాలా కాలం నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలున్నా.. తాజాగా బ‌హిరంగంగా భ‌ర‌త్ రామ్‌ను విమ‌ర్శిస్తూ రాజా వ్యాఖ్య‌లు చేయ‌డంతో వీరి మ‌ధ్య పొర‌పొచ్చాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రి వీరి మ‌ధ్య నెల‌కొన్న విభేదాలను పార్టీ అధిష్ఠానం ఎలా పరిష్క‌రిస్తుందో చూడాలి.

జ‌క్కంపూడి ఏమ‌న్నారంటే..?

రాజ‌మహేంద్ర‌వ‌రం ఎంపీగా గెలిచిన నాటి నుంచి జిల్లా రాజ‌కీయాల‌పై ప‌ట్టు సాధిందే దిశ‌గా మార్గాని భ‌ర‌త్ రామ్ త‌న‌దైన శైలి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో జ‌క్కంపూడి రాజాను విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేశారట‌. ఈ వ్యాఖ్య‌ల‌పై సోమ‌వారం నాడు స్పందించిన జ‌క్కంపూడి.. భ‌ర‌త్ రామ్ తీరును నిర‌సిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌క్కంపూడి ఏమ‌న్నారంటే.. ‘‘ఇప్ప‌టికే ఓ ఆర్ఆర్ఆర్ ఉన్నాడు. మ‌రో ఆర్ఆర్ఆర్ అవ‌స‌ర‌మా? రాజమండ్రిలో వైసీపీని భ‌ర‌త్ నాశ‌నం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరితో క‌లిసి కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. జ‌గ‌న్ ను గతంలో సీబీఐ జేడీగా ఉన్న సమయంలో ల‌క్ష్మీనారాయ‌ణ ఇబ్బంది పెట్టారు. అలాంటి ల‌క్ష్మీనారాయ‌ణ‌తో క‌లిసి భరత్ సెల్పీలు తీసుకుంటారా? భ‌ర‌త్ వెంట రౌడీ షీట‌ర్లు, క‌బ్జాదారులే ఉన్నారు. భ‌ర‌త్ త‌న ప‌ద్ద‌తి మార్చుకోవాలి. నాపై వ్యాఖ్య‌లు చేసి ఇప్పుడు తూచ్ అంటున్నారు?’’ అంటూ భరత్ రామ్ పై జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు తూర్పుగోదావ‌రి జిల్లా పార్టీ శాఖ‌తో పాటుగా మొత్తంగా వైసీపీలో క‌ల‌కలం రేపాయి.

ఎంపీ దూకుడును త‌ట్టుకోలేన్నారా?

మార్గాని భ‌ర‌త్ రామ్ తొలుత సినిమా రంగంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. భ‌ర‌త్ రామ్ హీరోగా ఓ సినిమా కూడా విడుద‌లైంది. అయితే 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న‌ట్లుండి భ‌ర‌త్ వైసీపీలో చేరిపోయారు. రాజ‌మ‌హేంద్రవ‌రంలో బీసీలు మెజారిటీ సంఖ్య‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన భ‌ర‌త్ రామ్‌కు ఎంపీ టికెట్ ఇవ్వ‌డం ద్వారా అటు ఎంపీ సీటుతో పాటు ఆ సీటు ప‌రిధిలోని అసెంబ్లీల్లోనూ బీసీ ఓట్ల‌ను గంప‌గుత్త‌గా సాధించ‌వ‌చ్చ‌న్న భావ‌న‌తో భ‌ర‌త్ కు జ‌గ‌న్ ఎంపీ టికెట్ ఇచ్చారు. జ‌గ‌న్ అంచనాల మేర‌కు భ‌ర‌త్ గ్రాండ్ విక్ట‌రీ కొట్ట‌గా.. మెజారిటీ అసెంబ్లీలు కూడా వైసీపీ ఖాతాలో ప‌డిపోయాయి. ఎంపీగా గెలిచిన నాటి నుంచి భ‌ర‌త్ రాజ‌కీయంగా ఫుల్ యాక్టివేట్ అయ్యారు. అంతేకాకుండా ఎంపీ హోదాలో జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు నెర‌పిన జ‌క్కంపూడి రాజా ఈ ప‌రిణామంతో కాస్తంత ఇబ్బంది ప‌డ్డార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో భ‌ర‌త్ రామ్ త‌న‌ను విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డంతో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న జ‌క్కంపూడి.. ఎంపీపై విరుచుకుప‌డిపోయారు. మ‌రి ఈ వివాదాన్ని జ‌గ‌న్ ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.

Must Read ;- ఈ సారీ వేర్వేరుగానే!.. ఇక క‌ల‌వ‌రేమో?

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsBharth Rameast godavari districtjakkampudi rajaJakkampudi Raja comments on Margani Bharth RamLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsmargani Bharath RamMargani Bharth RamMLA Jakkampudi RajaMP Margani Bharth Ramrajamahendraram mpRajamahendravaram MP Margani Bharth RamRajanagaram ysrcp mlaRajanagaram YSRCP MLA Jakkampudi RajaRajanagaram YSRCP MLA Jakkampudi Raja Viral Comments On Rajamahendravaram MP Margani Bharath Ramtelugu newsYSRCP MLA Jakkampudi Raja
Previous Post

బ్రేకింగ్‌.. సాంబ‌శివ‌రావుకు బెయిల్‌

Next Post

కేసీఆర్ గుడిని కొనేదెవ‌ర‌బ్బా!

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist