September 25, 2026 3:10 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పాత రెడ్డే కొత్తగా!.. విశాఖ ఉక్కును ర‌క్షిస్తార‌ట‌!

వైసీపీ నేత‌, ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్ గౌతంరెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ కోసం స‌రికొత్త ఉద్య‌మం చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు.

September 18, 2021 at 1:52 PM
in Andhra Pradesh, Latest News, Politics
AP Fiber Net Chairman Goutham Redd
Share on FacebookShare on TwitterShare on WhatsApp

AP Fiber Net Chairman Goutham Reddy Announces Will Protect Visakhapatnam Steel :

వైసీపీలో వివాదాస్పద నేతగా పేరు పడిపోయిన పూనూరు గౌతం రెడ్డి.. చాలా కాలం పాటు పార్టీ అధిష్ఠానం ముందుకు కూాడా వెళ్లలేకపోయిన వైనం గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాపు నేత వంగవీటి మోహన రంగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయ‌న పార్టీ నుంచి ఏకంగా స‌స్సెన్ష‌న్ కే గుర‌య్యారు. ఆ త‌ర్వాత ఎలాగోలా త‌న‌కు తెలిసిన చాలా మంది రెడ్ల‌ను ప‌ట్టుకుని తిరిగి పార్టీలో చేరిన ఆయ‌న.. పార్టీ అధిష్ఠానానికి త‌న‌పై కోపం త‌గ్గేదాకా వెయిట్ చేశారు. అధిష్ఠానం కోపం త‌గ్గింద‌ని గ్ర‌హించిన వెంట‌నే రంగంలోకి దిగిపోయిన గౌతం రెడ్డి.. త‌న‌దైన మార్కు లాబీయింగ్ తో ఇప్పుడు ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్ గిరీని ద‌క్కించుకున్నారు. ఇటీవ‌లే ఆ ప‌ద‌విలో కూర్చున్న గౌతం రెడ్డి.. తాజాగా రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. త‌న తొలి ప‌ర్య‌ట‌న‌ను విశాఖ‌తో మొద‌లెట్టిన ఆయ‌న‌.. అక్క‌డ రోజుల త‌ర‌బ‌డి సాగుతున్న విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ పోరాట‌ వేదిక వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ప్రైవేట్ ను లోప‌లికి రానివ్వొద్ద‌ట‌

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ పోరాట‌ వేదిక వ‌ద్ద ఉద్య‌మం చేప‌డుతున్న కార్మిక సంఘాల నేత‌ల నుంచి స్వాగ‌త స‌త్కారాలు అందుకున్న గౌతం రెడ్డి.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ గురించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏమ‌న్నారంటే.. ‘‘పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం,వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుంది. ప్రైవేటు వ్యక్తులను ప్లాంటు లోనికి అడుగుపెట్టనీయబోం. పోరాటాలతో సాధించుకున్న ప్లాంట్ ను పోరాటంతోనే కాపాడుకుందాం. కార్మికుల ఐక్యమత్యమే నిజమైన బలం’’ ఇలా సాగిపోయింది గౌతం రెడ్డి ప్ర‌సంగం. మొత్తంగా విశాఖ ఉక్కును ఓ వైపు కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రించే దిశ‌గా వ‌డివడిగా అడుగులు వేస్తుంటే.. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌ర‌ణ కాకుండా అడ్డుకుంటామ‌ని గౌతం రెడ్డి చెప్పారు. గౌతం రెడ్డి ప్ర‌క‌ట‌నతో కార్మికుల‌కు కొంత మేర భ‌రోసా ల‌భించినా.. జ‌నం మాత్రం ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ల‌ను చూసి విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నార‌నే చెప్పాలి.

జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫ్యామిలీకి గౌతం రెడ్డి అత్యంత స‌న్నిహితుడ‌నే చెప్పాలి. ఎందుకంటే.. గౌతం రెడ్డిపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డిన స‌మ‌యంలో జ‌గ‌న్ సోద‌రుడు, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విజ‌య‌వాడ‌కు వ‌చ్చి నేరుగా ఆయ‌న ఇంటికే చేరారు. ఈ సంద‌ర్భంగా పార్టీ స‌స్పెండ్ చేసిన నేత ఇంటికి వైసీపీ కీల‌క నేత‌గా, అధినేత సోద‌రుడు అయిన మీరు ఎలా వెళ‌తారంటూ అవినాశ్ రెడ్డి మీడియాను ఎదురు ప్ర‌శ్నించారు. రాజ‌కీయం వేరు, బంధుత్వం వేరు అన్న రీతిగా కూడా అవినాశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఒక్క సంఘ‌ట‌న‌తో వైఎస్ ఫ్యామిలీతో గౌతం రెడ్డికి ఎంత సాన్నిహిత్యం ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే కాబోలు.. స‌స్పెన్ష‌న్ ప‌డిన గౌతం రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవ‌డంతో పాటు ఏకంగా ఏపీ ఫైబ‌ర్ నెట్ కు చైర్మ‌న్ ను చేశార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- జ‌గ‌న్‌కు రిలీఫ్.. సాక్షిని బుక్ చేసిందే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap fiber net chairmanAP Fiber Net Chairman Goutham Reddap latest newsap newsap politicscentral trade unions support for vizag steel plant protectionLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newspunuru gowtham reddytelugu news
Previous Post

వామ్మో.. య‌ముడిగా రేవంత్‌

Next Post

బ‌స్తీమే స‌వాల్.. డ్ర‌గ్స్‌పై కేటీఆర్ ఓపెన్ అప్‌

Related Posts

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

by లియో డెస్క్
September 22, 2026 7:30 pm

విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై...

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

by లియో డెస్క్
September 22, 2026 7:23 pm

ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
September 22, 2026 4:00 pm

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక...

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

by లియో డెస్క్
September 22, 2026 3:31 pm

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ...

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

ఘ‌నంగా సింగర్ సునీత పెళ్లి.. వీడియో రిలీజ్ చేసిన రేణుదేశాయ్

కరోనా టెన్షన్ : పీపీఈ కిట్లతో సన్ రైజ్ ఆటగాళ్లు

రామాయణంలోని సుందరకాండ ఈ విధంగా చదివితే గ్రహ బాధలు,నరదిష్టి ఏ బాధలు ఐనా పోతాయి | Leo Devotional

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు

ట్రంప్‌కు ఫేస్ బుక్ షాక్..!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist