September 5, 2026 2:29 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జ‌గ‌న్, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, జోగి.. ఇప్పుడు జ‌క్కంపూడి

వైసీపీ నేత‌ల‌పై గ‌తంలో న‌మోదైన కేసుల‌ను ఎత్తివేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు వ‌రుస నిర్ణ‌యాలు తీసుకుంటోంది.

July 1, 2021 at 10:49 AM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ విపక్షంలో ఉండ‌గా… టీడీపీ నేత‌ల‌పై న‌మోదైన చిన్న చిన్న కేసుల‌ను ఎత్తివేస్తేనే తెగ గ‌గ్గోలు పెట్టింది. పోలీసులు న‌మోదు చేసిన కేసుల‌ను కోర్టులు కొట్టివేయాలి గానీ… ప్ర‌భుత్వం ఎత్తివేయ‌డ‌మేమిట‌ని నిల‌దీసేది. అయితే ఇప్పుడు వైసీపీ ఆధ్వ‌ర్యంలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో త‌న‌ను మించిన వారెవ్వ‌రూ లేర‌న్న కోణంలో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో వైసీపీ నేత‌ల‌పై న‌మోదైన కేసుల‌ను జ‌గ‌న్ స‌ర్కారు ఉప‌సంహ‌రించుకుంది. ఆ జాబితాలోకి ఇప్పుడు కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌, తూర్పు గోదావ‌రి జిల్లా రాజా న‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా కూడా చేరిపోయారు. రాజాపై గ‌తంలో న‌మోదైన రెండు కేసుల‌ను ఎత్తివేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.

జగన్ పైనా కేసుల ఎత్తివేత.. హైకోర్టు సీరియస్

నేత‌ల‌పై న‌మోదైన కేసుల ఎత్తివేత‌ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు గ‌తంలో ఏ స‌ర్కారు కూడా వ్య‌వ‌హ‌రించ‌ని రీతిలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్పాలి. సాక్షాత్తు సీఎం జ‌గ‌న్ పైనే న‌మోదైన తొమ్మిది కేసుల‌ను ఒక్క దెబ్బ‌తోనే ఎత్తేసిన వైసీపీ ప్ర‌భుత్వం… త‌మ పార్టీకి చెందిన నేత‌ల‌పై ఉన్న కేసుల‌ను విడ‌త‌ల‌వారీగా ఎత్తివేస్తోంది. జ‌గ‌న్ పై కేసుల ఎత్తివేత‌పై ఇటీవ‌లే హైకోర్టు తీవ్రంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ పై కేసుల ఎత్తివేతను సుమోటోగా విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. ఆ రికార్డుల‌న్నింటినీ త‌న ముందుంచాల‌ని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన వైనం ఏపీలో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇక జ‌గ‌న్ కంటే ముందుగానే వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, జోగి ర‌మేశ్ ల‌పై కేసుల‌ను ఎత్తివేసిన జ‌గ‌న్ స‌ర్కారు… మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తిరుప‌తి విమానాశ్ర‌యంలో అధికారుల‌పై త‌న‌దైన శైలి దురుసుగా వ్య‌వ‌హ‌రించిన కేసును కూడా ఎత్తివేసిన సంగ‌తి తెలిసిందే.

జక్కంపూడిపై రెండు కేసుల ఎత్తివేత

నేత‌ల‌ కేసుల ఎత్తివేత‌పై ఓ వైపు హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలోనూ మ‌రో నేత‌పై కేసులు ఎత్తివేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌డం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించేదే. ఇక జ‌క్కంపూడిపై న‌మోదైన కేసు విష‌యానికి వ‌స్తే… విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అంతు చూస్తానని బెదిరించిన ఆరోపణలపై రాజాపై గతంలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. విజయవాడలోని ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసుల విచారణ నడుస్తోంది. ఇప్పుడీ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం… ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పిటిషన్ దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వ‌జిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Must Read ;- జ‌గ‌న్‌లో జూలై టెన్ష‌న్ పెరిగిపోతోంది!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsap latest newsbhaskar reddy latest newscases on jagan is clearchevi reddy latest newschevireddy bhaskar reddycm jaganjagan latest newsjakkampudijakkampudi rajajogi rameshmithun reddy latest newsmla chevireddy latest newsmla jokkampudi rajapeddi reddy latest newspeddi reddy ramachandra reddypeddireddy mithun reddyycp government latest newsycp government updatesycp mla cases cancelys jaganmohan reddyysrcp
Previous Post

కళ్యాణ్ రామ్ మరో ప్రయోగం ఫలిస్తుందా?

Next Post

ఏయన్నార్ స్థానంలో శోభన్ బాబుకు చోటు

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist