June 2, 2026 4:20 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Corona Positive

వర్మ రచ్చ రంబోలా

ఎంచక్కా సినిమా చుట్టేయడమే వర్మ స్కూలు

August 8, 2020 at 5:53 AM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా ఎందరికో శాపమైతే కొందరికి మాత్రం వరంగా మారింది. ఆ కొందరిలో అగ్రస్థానంలో ఉన్నది మాత్రం సినిమా రంగంలో ఒక్క రాంగోపాల్ వర్మ మాత్రమే. అందరికీ కరోనా కష్టాలొస్తే వర్మకు మాత్రం కరోనా కాసుల వర్షం కురిపిస్తోంది. ఊరందరిదీ ఓ దారి ఉలిపి కట్టెది ఇంకోదారి అనే మాటను మనం వినే ఉంటాం. ఆ ఉలిపి కట్టె ఎవరంటే సినిమా రంగంలో వర్మ అనే సమాధానమే వినిపిస్తుంది. ఆయన సినిమా తీయాలంటే ఎలాంటి ప్రభుత్వ అనుమతులూ అవసరం లేదు… లాక్ డౌన్ నిబంధనలతో ఆయనకు పనే లేదు. భారీ తారాగణాలు ఉండవు, అంతకుమించి భారీ బడ్జెట్ ఉండనే ఉండదు.

సినిమాని అమరశిల్సి జక్కనలాగా ఆయన చెక్కడం ఉండదు. ఎంచక్కా సినిమా చుట్టేయడమే ఆయన స్కూలు. ఒకప్పుడు వర్మ స్కూల్ అంటే అర్థం వేరు…. ఇప్పుడు వర్మ స్కూలు రూటే సెపరేటు. సినిమా తీయడమంటే మార్కెట్లో వంకాయలు కొనుక్కొచ్చినంత ఈజీ ఆయనకు. మొన్నటికి మొన్న నగ్నంతో దండిగా డబ్బులొచ్చాయి. ఇంట్లో నుంచి బయటకు రాకుండా కరోనా కాపలా ఉంటే వర్మ నగ్నం కోసం వెంపర్లాడిన అరవైలో ఇరవై వాళ్లూ ఉన్నారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ధియేటర్ అన్నమాట. ఇక నిన్న పవర్ స్టార్… తిప్పి కొడితే ఈ సినిమా అరగంట కూడా లేదు. పైగా దానికి పవర్ స్టార్ అభిమానులే పెట్టుబడి. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టు వర్మను ఆయన కర్మకు వదిలేయకుండా పరాన్నజీవి ఒకటి. ఏతావాతా లాభపడింది మాత్రం వర్మే.

అందరూ మీడియాతో మనకెందుకులే అనుకుంటే అదే మీడియాని ఫ్రీ పబ్లిసిటీకి ఎలా వాడుకోవాలో తెలిసిన జీవి మన ఆర్జీవీ. మున్ముందు పావుగంట సినిమాలు ఆయన తీసి పారేసినా మనం చూడాల్సిందే. కరోనాకు వాక్సిన్ రావాలని కోరుకుంటారా.. రాకూడదని వర్మ కోరుకుంటారా అని బెట్టింగులు కట్టే జీవులు తయారైనా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. త్వరలోనే ప్రణయ్, అమృతల ప్రేమగాథతో ‘మర్డర్ ’ పేరుతో మనముందుకు రావాలని ఉబలాటపడ్డా బ్రేకులు తప్పలేదు. ఇలాంటి బ్రేకులకు ఆయన భయపడేరకం కాదు. మొండివాడు రాజుకంటే బలవంతుడు అనే మాట వర్మ విషయంలో వర్తిస్తుంది. ఆయన చట్టానికి కళ్లులేవు, మనం చూట్టానికి కళ్లే చాలవు… వెరసి ఇదీ వర్మ పాలసీ.

సాధారణంగా యూట్యూబ్ ఇంటర్వ్యూలకు సినీ ప్రముఖులు రావడం తగ్గించేచేశారు. కానీ వర్మగారు అందుకు భిన్నం. కొత్త యూట్యూబ్ ఛానల్ వారు పిలిచినా ఆయన కాదనరు. పవర్ స్టార్ సినిమా ట్రైలర్ చూట్టానికి ప్రవేశరుసుము పావలా పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచారు. పైగా ఇంటర్వ్యూలలో పావలా మీద ప్రశ్నలు వేస్తే ఏమీ ఎరగనట్టు పావలా అంటే ఏమిటి? అంటూ ఎదురు ప్రశ్నలు వేయడం ఒకటి. ఇప్పుడు ఆయన దృష్టి పవర్ స్టార్ సీక్వెల్ మీద పడినట్లు ఉంది. అల్లు మీద ఆయన పెట్టిన తాజా ట్వీటు ఆయన అభిమానులకు మాత్రం ఎంతో స్వీటుగా కనిపిస్తుంటే… మెగా ఫ్యామిలీ మాత్రం రగిలిపోతోంది.

ఏమిటో ఈ ‘అల్లు’డి బంధం?

ఇది చిరంజీవి అల్లుడా మజాకా కథ కాదు. అల్లు పేరుతో మరో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రావర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ ఈసారి మెగా బామ్మర్దిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆర్జీవీ వరల్డ్ ధియేటర్ నుంచి మరో సంచలనాత్మక సినిమా మరెన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి. ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం ఉండదన్న సామెతను మెగా కాంపౌండు గుర్తుచేసుకుంటుందా, రాద్దాంతం చేసి మరింత ఫ్రీ పబ్లిసిటీని వర్మకు తెచ్చుపెడుతుందా అన్నది వేచిచూడాలి. ఇక అల్లు సినిమా విశేషాల విషయానికి వస్తే ఇది ఓ పెద్ద స్టార్ బామ్మర్ది కథ. జనరాజ్యం పార్టీ ఏర్పడిన అనంతరం పరిణామాలతో కథ సాగుతుంది. ఇందులోని ప్రధాన పాత్ర రకరకాల ప్లాన్లు అల్లుతుంటుందట. ఈ అల్లుడు ఎంతమాత్రం గిల్లుడో చూడవచ్చంటున్నారు. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఎ. అరవింద్, కె. చిరంజీవి, ప్రవన్ కల్యాణ్, ఎ. అర్జున్, ఎ. శిరీష్, కె.ఆర్. చరణ్, ఎన్. బాబు తదితరులు ఉంటారంటున్నారు.

ఎవర్ని ‘మర్డర్’ చేద్దామనో సింగర్ అవతారం

రాంగోపాల్ వర్మకు పాటలు పాడటం కొత్త కాదుగానీ ఆయనకు ఎందుకీ పాట్లో ఎవరికీ అర్థం కాదు. అమృత, ప్రణయ్ ల ప్రేమగాథతో తీస్తున్న ‘మర్డర్’ సినిమా కోసం ఆయన ఓ పాటను కూడా పాడేశారు. ‘పెళ్లాన్ని ప్రేమించడం తప్పా’ అనే పల్లవితో సాగే ఈ పాటను జనం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త పాటలేమీ లేకపోవడంతో వర్మ పాట, సినిమాలే జనానికి మంచి కాలక్షేపాన్ని ఇస్తున్నాయి. ఇలా వర్మ తీసే సినిమాలు కొన్ని అయితే, వర్మ మీద తీసే సినిమాలు ఇంకొన్ని. ఈ ‘పరాన్నజీవి’మీద ‘ఆర్జీవీ’ పేరుతో ఇంకో సినిమా రూపొందుతోంది.

‘రోజూ గిల్లేవాడు’ అంటూ దానికో ట్యాగ్ లైన్ ఒకటి. వర్మ పాటలకు తోడు ఆయన మీద రాసే సెటైర్ పాటలను కూడా జనం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆర్జీవీ సినిమాలో ‘ఓడ్కా మీద ఒట్టు…’ అంటూ ఓ పాటను విడుదల చేయగా 20 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో రెండో పాటను ఆదివారం అర్ధరాత్రి విడుదల చేస్తారట… అదేం లెక్కో. జొన్నవిత్తుల రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీణాపాణి సంగీత దర్శకత్వంలో ఈ సినిమా పాటలు రూపొందాయి. టార్గెట్ చేయడం ఏ ఒక్కరి సొత్తూ కాదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Tags: pavan kalyanramgopal varma
Previous Post

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే… ఏం చేయాలంటే…?

Next Post

రానా వివాహ వేడుకలో సమంత తళుకులు

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lamberghini Song Fame Harshadaa Vijay Leaves Temperature Soaring With Her Hot Looks

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Shivani Narayanan very beautiful and spicy photos gallery

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ…. నందిగామలో వేల ఉద్యోగాలు.. లోకేష్‌కి సత్య నాదెళ్ల ఫిదా….!!

థియేటర్స్ రీఓపెనింగ్ రోజునే..   ఓటీటీలో విడుదలవుతోన్న మలయాళ సినిమా

గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist