June 24, 2026 8:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పదో తరగతిలో జగన్ ప్రభుత్వం ఇలా ఫెయిల్ అయ్యిందా ?

June 7, 2022 at 7:50 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో విద్య నాణ్యత పడిపోతోందా ? పదో తరగతి ఫలితాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయా ? పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి కారణం ఏమిటి ? ఈ వైఫల్యానికి వెనుక ఉన్న మర్మమేంటి ? కరోనాను బూచిగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం విద్యా ప్రణాళికలను పాటించకపోవడమే ఉత్తీర్ణత శాతం దిగజారడానికి కారణమా ? ఈ అంశంలో నిజంగా నష్టపోయింది ఎవరు ?

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణ మొదలు ఫలితాల వెల్లడి వరకు అంతా అస్తవ్యస్తంగా సాగింది.వాయిదాలు, గందరగోళాల నడుమ ఎట్టకేలకు విడుదలైన టెన్త్ రిజల్ట్స్ విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను షాక్ కి గురి చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నమోదైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వైసీపీ ప్రభుత్వ కుట్రలకు విద్యార్ధులు బలైపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిజానికి గత నాలుగేళ్ళ ఫలితాలతో పోలిస్తే ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు దిగజారుడు స్థాయికి పడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.2019 వరకు 10 th పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఎన్నడూ 90 పర్సంటేజ్ కి తగ్గింది లేదు. 2018లో 94.4 శాతం ఉత్తీర్ణత శాతం నమోదవగా, 2019లో 94.8 శాతం పాస్ పర్సంటేజ్ నమోదయ్యింది. తర్వాత రెండేళ్ళ పాటు కరోనా ఉండడంతో ఏపీలో అసలు పరీక్షయలే జరగలేదు. కాగా 2022లో నిర్వహించిన 10 th పరీక్షల్లో కేవలం 67.26 మంది విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. అంటే దాదాపు 28 శాతం ఫలితాలు తగ్గాయి. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి ప్రధానంగా కరోనానే కారణమని జగన్ సర్కార్ చెబుతోంది.కానీ అసలు మర్మం వేరే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడేళ్లుగా విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైపోవడం వల్లనే నాణ్యత పడిపోయిందని దాని కారణంగానే ఫలితాలు ఈ విధంగా వచ్చాయని టాక్.ఈ క్రమంలోనే రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఇంత దారుణంగా పడిపోవడం పై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా ఏపీలో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయనై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదేసమయంలో జగన్ ప్రభుత్వం చెబుతున్నట్లు ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి కరోనాను బూచిగా చూపడం పై మండిపడుతున్నారు.

వాస్తవానికి గడిచిన మూడేళ్ళలో రెండేళ్ళపాటు కరోనా ఇబ్బందులు వచ్చినప్పటికీ 2020 మార్చి వరకు రాష్ట్రంలో పాఠశాలలు బాగానే నడిచాయి. 2021 విద్య సంవత్సరంలో కూడా క్లాసులు పూర్తిస్తాయిలోనే నడిచాయి. అంటే ఇబ్బంది వచ్చిందల్లా మధ్యలో ఒక్క సంవత్సరం మాత్రమే. ఇక ఆ సమయంలో కూడా ఆన్ లైన్ క్లాసులు నడిచాయి.దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కరోనా కారణమని ప్రభుత్వం ఎలా చెబుతుందని, ఒకవేళ అదే నిజమైతే పక్క రాష్ట్రంలో ఫలితాలు భిన్నంగా ఎలా వచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ నేపధ్యంలోనే ఫలితాలు ఎందుకు తగ్గాయో ప్రభుత్వమే చెప్పాలనే డిమాండ్ లు తెరపైకి వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఏపీలో 10 th పరీక్షల్లో పాస్ పర్సెంటేజ్ తగ్గడం వెనుక జగన్ ప్రభుత్వం కుట్ర దాగుందనే చర్చ జోరుగా సాగుతోంది.ముఖ్యంగా కార్పొరేట్ మూలాలను అణగదొక్కాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందని, అందులో భాగంగా ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకి మధ్య జరిగిన సంఘర్షణలో విద్యార్ధులు నష్టపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గించిందనే విమర్శలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రధానంగా అమ్మ ఓడి ఇచ్చేందుకు జగన్ సర్కార్ వద్ద నిధులు లేవని, ఎక్కడా అప్పులు దొరకకపోవడంతో అవస్థలు పడుతున్న ప్రభుత్వం లబ్ధిదారులను తగ్గించే కుట్రలో భాగంగానే పరీక్షల్లో ఎక్కువమంది విద్యార్ధులను ఫెయిల్ చేసిందని అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ పదో తరగతి విద్యార్ధులలో ఎక్కువమంది ఉత్తీర్ణులు అయితే అమ్మఓడి తోపాటు ఇంటర్, పాలిటెక్నిక్ లో ఫీజు రీఅంబర్స్ మెంట్ ఇవ్వాలనే భయంతోనే ఇటువంటి కుట్రలకు తెరలేపారని, అంతేకాకుండా పేపర్ వాల్యువేషన్ కి కూడా అతితక్కువ సమయం ఇవ్వడం కూడా ఇందులో భాగమే అని.. అందుకే ఫలితాలు దిగజారడానికి కారణమని చర్చించుకుంటున్నారు.

Tags: #TheLeoNews10 class rusuts10th class results10th class results 2022 apAndhra Pradesh Newsandhra pradesh news todayap 10th class exam results 2022ap 10th class result 2022 dateap 10th class resultsap 10th class results 2022ap 10th class results date 2022ap 10th class results latest newsap 10th class results latest news 2022ap 10th results 2022ap govtap ssc resultsap ssc results 2022Botsa Satyanarayana Minister for Education APhow to check ap 10th class results 2022leotopys jagan
Previous Post

నారా లోకేష్ సమావేశాన్ని డిస్టర్బ్ చేసిన బుడ్డోడు

Next Post

క్యాడర్ ను పట్టించుకోని నేతలను నేనూ పట్టించుకోను.. చంద్రబాబు మహానాడు సక్సెస్ తో ఉలిక్కిపడ్డ వైసీపీ..

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ఈషా రెబ్బా… ఈ నైట్ లైఫ్ ఏమిటబ్బా!

ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist