నెల్లూరు జిల్లా అంధకారంలో మునిగిపోయింది. వపర్ గ్రిడ్ విఫలం కావడంతో జిల్లా మొత్తం ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. రాత్రి 10.15 గంటలకి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పవర్ గ్రిడ్ లో లోపం తలెత్తడంతో నిలిచిపోయిన విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
పవర్ గ్రిడ్ లో సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు అంటున్నారు. విద్యుత్ శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టారు.











