May 14, 2026 5:23 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

December 25, 2023 at 6:56 PM
in Cinema, Editorial, Editors Pick, General, Latest News, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ఎంత? వస్తున్న వస్తున్న వసూళ్లు ఎంత? చివరికి మిగిలేది ఎంత? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని నిర్మాణ ఖర్చు రూ. 400 కోట్లుగా చెబుతున్నారు. ఇందులో నటీనటుల పారితోషికమే ఎక్కువ. ఒక్క ప్రభాస్ కే 100 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఇది కాకుండా సినిమాకి వచ్చిన లాభాల్లో 10 శాతం షేర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ కు 50 కోట్లు, ఇతర నటీనటులకు మరో 50 కోట్లు కలిపితే మొత్తం 200 కోట్లు పారితోషికం రూపంలోనే ఖర్చయింది. ఇక నిర్మాణ ఖర్చు రూ. 200 కోట్లు దాకా ఉంటుంది. దీని ధియేట్రికల్ బిజినెస్ రూ. 350 కోట్ల దాకా జరిగింది. ఆ లెక్కన చూస్తే ఇప్పటికే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఓటీటీ డిజిటల్ రైట్స్ రూపంలోనే రూ. 350 కోట్లు దక్కాయి. ఇది కళ్లు చెదిరే మొత్తమేననాలి. రూ. 350 కోట్లకి ఈ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మూడు రోజుల్లో థియేటర్లలో వసూలైన మొత్తం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో సలార్ 330 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అంటే షేర్ గా రూ. 185.67 కోట్లు ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా సుమారు 700-800 కోట్ల వసూళ్లను చేరుకునే అవకాశం ఉంది. ఆదివారంతో పాటు ఇతర సెలవు దినాల్లోనూ సలార్‌ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వెయ్యి కోట్ల వసూళ్లను సాధించడం సలార్ కు కష్టమేమీ కాదు.

ప్రభాస్ తర్వాతే బాలీవుడ్ బాద్షా షారుఖ్ స్థానం అని చెప్పవచ్చు. వసూళ్లలో కింగ్ ఖాన్ ను మించిపోయేలా ప్రభాస్ దూసుకెళుతున్నాడు. కాకపోతే పఠాన్, జవాన్ లతో పాటు డంకీ కూడా ఇదే ఏడాది విడుదల కావడం షారుఖ్ కు ప్లస్ అయ్యింది. ఈ మూడు సినిమాల మీద షారుఖ్ ఎంత లేదన్నా 2000 కోట్ల పైచిలుకే వసూలు చేస్తాడు. ఆ మార్కును చేరుకోవడం ప్రభాస్ కు కాస్త కష్టం కావచ్చు. ప్రభాస్ ఆదిపురుష్ పరాజయం పాలై రూ. 353 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. అందువల్ల సింగల్ గా చూస్తే ప్రభాస్ దే పైచేయిగా కనిపిస్తుంది. ముఖ్యంగా తొలిరోజు వసూళ్లలోనే ప్రభాస్ తన సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ట్రిపుల్ ఆర్ ఉండగా, ఆ తర్వాత ‘బాహుబలి 2’ ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’కి రూ. 235 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అయితే టికెట్ రేట్లు పెంచి విడుదల చేయడం వల్ల ఆ రికార్డు సొంతమైంది. రెండో స్థానంలో ఉన్న బాహుబలి 2 మాత్రం 215 కోట్లు వసూలు చేసింది. మూడో స్థానం సలార్ కి దక్కి 180 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక నాలుగో స్థానంలో కన్నడ స్టార్ యశ్ ‘కెజియఫ్ 2’ ఉంది. ఆ సినిమా మొదటి రోజు రూ. 170 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. విజయ్ లియో కూడా తక్కువ తినలేదు. తొలిరోజు 145 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత స్థానంలో ‘జవాన్’ 129 కోట్లు వసూలు చేసింది. రూ. 128 కోట్లతో ‘సాహో’, రూ. 116 కోట్లతో యానిమల్ ఉన్నాయి. రూ. 108 కోట్లతో ‘పఠాన్’, రూ. 105 కోట్లతో ‘ఆదిపురుష్’ ఉన్నాయి. భారీ అంచనాలతో విడుదలైన డంకీ మొదటిరోజు ఇండియా వైడ్ 60 కోట్ల గ్రాస్ ని మాత్రం రాబట్టింది. ముంబైల్ కొన్ని థియేటర్లలో ఇప్పుడు డంకీ తీసేసి సలార్ వేస్తున్నారు. ఇక మూడు రోజుల కలెక్షన్ల పరంగా చూస్తే బాహుబలి 2 రూ. 540 కోట్లు వసూలు చేయగా, ట్రిపుల్ ఆర్ రూ. 500 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ జవాన్ కూడా తక్కువ సాధించలేదు. 385 కోట్లు జవాన్ వసూలు చేసింది. ఆ తర్వాతే సలార్ ఉంది.
ప్రభాస్ ప్రభంజనం ఎక్కడి దాకా వెళుతుందో తెలియాలి అంటే ఈ ఏడాది ముగియాలి.

Tags: 1ST Day Movie CollectionsbollywoodkgfLatestUpdatesleonewsleotopprabhasPrabhas's Salaar is Shaking the Box Office..RRRMovieSalarMovie
Previous Post

ఇక యుద్ధమే.. వైసీపీని సర్దేసేందుకు అంతా సిద్ధమే..!

Next Post

బాబు రూట్‌లోనే తెలంగాణ సీఎం కూడా..!! రేవంత్‌ను చూసి నేర్చుకో జగన్..!!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భారీ స్కామ్‌.. వందల కోట్లతో పరార్‌… జగన్‌ బినామీ ఎక్కడ..??

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Catherine Tresa Alexander

కంగనా ట్వీట్ పై భగ్గుమన్న విపక్షాలు

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist