November 6, 2026 11:13 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జర్నలిస్ట్ లు, దళితులపై దాడి..! పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలు..!

December 27, 2023 at 4:12 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో జగన్ రెడ్డి సీఎంగా పాలన పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి కడపలో అమలయ్యే రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రం మొత్తం ప్రయోగిస్తున్నారు అన్నది అక్షర సత్యం.

పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఆ పార్టీ పేరు చెబితే చాలు.. సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. అధినేత తుగ్లక్ రెడ్డికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో.. అంతే దగ్గరగా కేడర్ కూడా రాష్ట్రంలో రాక్షస పాలనకు తెర తీస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారిపై దాడులు, కేసులు పెట్టి హింసకు గురిచేస్తున్నారు. చివరకు మీడియా ప్రతినిధులపై కూడా దాడులకు వెనకాడడం లేదు.

జిల్లాలోని గురజాల నియోజకవర్గ కేంద్రంలో గ్రామ దేవత శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఏటా కోర్ల పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా జరుపుతుంటారు. అమ్మవారి ఉత్సవాలు నేపధ్యంలో గురజాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గానికి చెందిన నాయకులు ప్రభను ఏర్పాటు చేసి.., మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కారంపూడి రోడ్డులో వైసీపీ నేతలు ఆధ్వర్యంలో మరో మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో అమ్మవారి తిరునాళ్ళకు విచ్చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రజలకు స్వాగతం పలుకుతూ.. ఇరు పార్టీలకు సంబంధించిన లోకల్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలను వైసీపీ మూకలు చింపివేశాయి. అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తరువాత రాత్రికి ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభల వద్ద గొడవ మొదలైంది. దీంతో వైసీపీ రౌడీ మూకలు దాదాపు 200 మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని దళిత నేతలు ఏర్పాటు చేసిన ప్రభపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న టీడీపీ నేతలను కర్రలతో కొట్టారు. రాళ్లు రువ్వి.., భయానక వాతావరణం సృష్టించారు. దీంతో అమ్మవారి తిరునాళ్ళకు విచ్చేసిన భక్తులు.., చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.

ఈ నేపధ్యంలో ఘర్షణ ఘటనను చిత్రీకరిస్తున్న గురజాల మీడియా ప్రతినిధులపై సైతం వైసీపీ రౌడీ మూకలు దాడులకు తెగపడ్డారు. చొక్కా పట్టుకుని కర్రలతో కొట్టారు. సెల్ ఫోన్లు లాక్కొని భయభ్రాంతులకు గురిచేశారు. మరోవైపు ప్రతిఘటించిన తెలుగుదేశం పార్టీ దళిత నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి.., రాత్రంతా స్టేషన్లో కూర్చొపెట్టారు. పక్కా ప్లాన్ తో దాడికి తెగపడుతున్న వందలాది మంది వైసీపీ రౌడీ మూకలను పోలీసులు నిలవరించలేక చేతులెత్తేశారు. అత్యంత సెన్నిటీవ్ ప్రాంతమైన గురజాలలో అది తిరునాళ్ళ జరుగుతున్న క్రమంలో వందల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి కూడా ఏం చేయలేని నిస్సహా పరిస్ధితి చూస్తూ ఉండిపోవడం విమర్శలకు దారితీస్తోంది. అంత పెద్ద తిరునాళ్ళ జరుగుతున్న నేపధ్యంలో అల్లర్లు జరుగుతాయని తెలిసి కూడా.. ఇంటెలిజెన్సీ వ్యవస్ధ నిద్రపోవడం చర్చకు దారితీస్తోంది. కనీసం వైసీపీ రౌడీ మూకల దాడుల్లో మీడియా చిక్కుకుంటే వారి అడ్డుకుని.., కంట్రోల్ చేయడంలో స్థానిక పోలీసులు తటపటాయించడం పట్ల జర్నలిస్టు సంఘాలు ఆక్రోసిస్తున్నాయి. గురజాల మండలం వైసీపీ ప్రధాన నాయకుడిగా చెప్పుకునే ఓ నేత స్వయంగా రంగంలోకి దిగి.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై దాడికి పురికొల్పినట్లు తెలుస్తోంది.

అలానే మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ రౌడీ మూకలు గురజాల జాతరకు తరలించి.., టీడీపీ నాయకులను టార్గెట్ చేసి.., దాడులకు కుట్రలు పన్నినట్లు సమాచారం. అలానే ఈ దాడుల్లో మీడియా వాళ్ళను కూడా టార్గెట్ చేసి దాడికి యత్నించడం ప్లాన్ లో భాగమేనని తెలుస్తోంది. ఇలా గురజాల అమ్మవారి జాతరలో వైసీపీ నీచరాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. అలానే పోయిన వారం మాచర్ల ఆంధ్రజ్యోతి ఫ్రింట్ మీడియా జర్నలిస్ట్ విష్ణు పై వైసీపీ మూకలు దాడి చేసి గాయపరిచారు. రోడ్డుపై చొక్కా పట్టుకుని.., సెల్ ఫోన్ లాక్కోని ఎమ్మెల్యే పీఆర్కే వర్గీయులు దాడికి తెగపడ్డారు. చంపేందుకు ప్రయత్నిస్తున్నా.. అక్కడున్న పోలీసులు చోధ్యం చూశారు. మాచర్లల్లో రౌడీ రాజకీయం జడలు విప్పిందనే చెప్పాలి. ఇలా వైసీపీ రౌడీ మూకలు.., ఎమ్మెల్యే పిన్నెల్లి వర్గీయులు గురజాల జాతరలో కూడా అల్లర్లు సృష్టించి భయానక వాతావరణాన్ని పరిచయం చేశారని పలువురు ఆరోపింస్తున్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. దీనిపై గురజాల డీఎస్పీ స్పందించకపోవడం గమనార్హం. అలానే గురజాల వైసీపీ దౌర్జన్యకాండపై ఇప్పటికీ ఎటువంటి కేసు నమోదు కాలేదు అన్నది వాస్తవం.

Tags: #ysjaganappoliticschandrababuleonewsleotoptdpTDPpartyycpparty
Previous Post

సొంతగడ్డపైనే జగన్‌కు దిమ్మతిరిగే షాక్..!! వాళ్ల ప్రశ్నలకు నీళ్లు నమిలిన సీఎం..??

Next Post

టీడీపీ పిచ్‌ని చూసి చేతులెత్తేసిన అంబటి రాయుడు.. బరిలోకి దిగకముందే క్లీన్‌ బౌల్డ్‌???

Related Posts

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పులివెందులని గెలిపించిన కుప్పం.!

ముఖ్య కథనాలు

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist