April 20, 2026 8:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీడీపీ పిచ్‌ని చూసి చేతులెత్తేసిన అంబటి రాయుడు.. బరిలోకి దిగకముందే క్లీన్‌ బౌల్డ్‌???

December 27, 2023 at 9:49 PM
in Andhra Pradesh, General, Latest News, Politics, Telangana, Youtube Videos
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా పేరుతో మొదలు పెట్టిన క్రీడా కార్యక్రమంలో అంబటి రాయుడు మిస్ అయ్యారు. కొద్ది నెలల క్రితం క్రికెట్ రంగానికి గుడ్ బాయ్ చెప్పేసి.. రాజకీయాలపై మక్కువతో అంబటి రాయుడు వైసీపీ అధినేత చుట్టూ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే సీటు, లేదా ఎంపీ సీటు ఆశించి ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో అంబటి రాయుడు సొంత జిల్లా గుంటూరు కాబట్టి.. ఆ చుట్టుపక్కల ఏదో ఒక స్థానం తనకు ఇస్తారనే ఆశతో చాలా పర్యటనలు చేశారు. పల్లెలు, పట్టణాలు, స్కూళ్లు, కాలేజీలు అన్న తేడా లేకుండా చాలా ప్రాంతాలు తిరిగారు. కొద్ది రోజులు అలా తిరిగి తిరిగి.. ఏమైందో కానీ, తన మకాంను ఉత్తరాంధ్రకు మార్చారు. అందులోనూ ముఖ్యంగా విశాఖపట్నానికి అంబటి రాయుడు మార్చారు.

అక్కడ ఆడుదాం ఆంధ్రా ప్రారంభానికి ముందు జరిగిన రిహార్సల్స్ మ్యాచుల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మంత్రి అమర్ నాథ్, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రొగ్రాం అధికారికంగా మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లాలో దీన్ని ప్రారంభించారు. అయితే, ఆడుదాం ఆంధ్ర పోగ్రామ్‌కు క్రికెటర్ అంబటి రాయుడు దూరంగా ఉండటం ఏపీలో చర్చనీయాంశంగా అయింది. మంగళవారం సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న వేళ అంబటి రాయుడు పత్తా లేరు.

గత కొంతకాలంగా గుంటూరు పార్లమెంట్‌ స్థానం పరిధిలో అంబటి రాయుడు బాగా తిరగ్గా.. వైసీపీనే ఆయన్ని అలా పర్యటనలు చేయమని చెప్పినట్లుగా కొంత మంది చెబుతారు. అయితే, క్రీడలకు సంబంధించిన ఈ కీలక కార్యక్రమం సొంత జిల్లాలో జరుగుతున్నా కూడా అంబటి రాయుడు డుమ్మా కొట్టారు. ఇప్పుడు అంబటి రాయుడు గౌర్హాజరుపైనే రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఆడుదాం ఆంధ్రా క్రీడలకు సంబంధించిన కార్యక్రమం కావడంతో అంబటి తప్పక ఉంటారని అందరూ భావించారు. ఆఖరికి అదే జిల్లాకు చెందిన కిడాంబి శ్రీకాంత్ కూడా ఉన్నారు. కానీ, అంబటి రాయుడు మాత్రం లేరు.

సీఎం జగన్ పర్యటన కన్నా ముఖ్యమైన పని ఇప్పుడు అంబటి రాయుడి ఏంటనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆయన గైర్హాజరు కావడం రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేకపోవడంతోనే అంబటి రాయుడు వెనక్కి తగ్గారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా బయటికి పోతూ ఉండగా.. ఇంతగా వ్యతిరేకత ఉన్నప్పుడు తానింకా ఆ పార్టీని వేలాడుతూ ఉండడం ఎందుకని అంబటి రాయుడు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సీఎం జగన్ ప్రారంభించిన క్రీడల కార్యక్రమానికి డుమ్మా కొట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags: adudham andra latest newsambati rayuduambati rayudu latest newsap elections 2024ap elections latest newsAP News todayleonewsleotop
Previous Post

జర్నలిస్ట్ లు, దళితులపై దాడి..! పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలు..!

Next Post

కాంగ్రెస్‌లోకి షర్మిల.. ఆమెతో జగన్‌ నమ్మినబంటు..!!

Related Posts

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

Janhvi Kapoor looking hot in Saree

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దిగజారిపోతున్న జగన్..

జగన్‌ అవినీతి గనుల అధికారి కోసం ఏసీబీ వేట..!!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

మోదీ ‘ఏక్తా’ నినాదానికి సరికొత్త రూపం.. జమిలి ఎన్నికలు!

కేసీఆర్ కు షాకిచ్చిన రైతులు : సీఎం సభ ఇక కష్టమే?

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist