September 22, 2026 4:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తూచ్‌.. 140 కాదు. 30 కోట్లు ఇవ్వండి.. ఒంగోలు ఎంపీ వైసీపీ టికెట్‌ మీదే..!!

March 18, 2024 at 6:30 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువ ఉంటే రేట్‌ ఎక్కువ పెరుగుతుంది.. బాహుబలి సినిమాకి భారీ డిమాండ్‌ ఉండడంతో అమెరికాలో టికెట్‌కి భారీగా వసూళ్లు చేశారు. అయినా ఆడియెన్స్‌ ఎగబడి చూశారు.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్‌ మూవీదీ సేమ్‌ సేన్‌. టికెట్‌ రేట్లు పెంచినా డాలర్లు పెట్టి మరీ టికెట్లు కొని సినిమా చూశారు ప్రేక్షకులు.. ఇక, సలార్‌తోపాటు బడా హీరోల సినిమాలదీ సేమ్‌ సీన్‌.

ఇదంతా ఎందుకంటే.. డిమాండ్‌ ఉంటే రేటు ఎక్కువగా ఉంటుందనేది సామెత… తాజాగా ఏపీ ఎన్నికలలో పార్టీ టికెట్ల అంశంలో మరోసారి ఇదే మార్కెట్ రూల్‌ అప్లై అక్షరాలా అప్లై అయిందని ప్రచారం జరుగుతోంది. చెన్నైలో స్థిరపడిన ఓ బడా పారిశ్రామిక వేత్తకి వైసీపీ అగ్రనేతలు ఫోన్‌ల మీద ఫోన్‌లు చేశారట.. మొదట ఫోన్‌ చేసి.. ఆయనకు ఒంగోలు లేదా నెల్లూరు పార్లమెంట్‌ టికెట్‌ ఇస్తామని, పోటీ చేస్తారా అని ఆరా తీశారట. దీనికోసం పార్టీ ఖర్చుల కోసం రూ. 140 కోట్లు చెల్లించాలని కోరారట.. లోక్‌ సభ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కి 20 కోట్లు ఖర్చు పెట్టుకోవాలని, ఏడు సెగ్మెంట్‌లకి కలిపి రూ. 140 కోట్లు ఇవ్వాలని కోరారట..

వైసీపీ ఆఫర్‌ పై ఆ బడా పారిశ్రామిక వేత్త ఆలోచించుకునేలోపే తాడేపల్లి ప్యాలెస్‌ నుండి మరోసారి ఫోన్‌ వచ్చిందట.. ఈ సారి 140 కోట్లు అవసరం లేదని, 120 కోట్లు చాలని సూచించారట.. ఆయన వెంటనే గ్రౌండ్‌ రిపోర్ట్‌ తెప్పించుకోవడానికి తన టీమ్‌ని నియమించుకున్నారట.. ఆయన మౌనాన్ని వేరే సంకేతంగా భావించిన వైసీపీ హై కమాండ్‌ ఫోన్‌ల మీద ఫోన్‌లు చేసి 100 నుండి చివరికి 60 కోట్లకు తగ్గిందట.. ఆ మాత్రం చెల్లించినా తాము టికెట్‌ ఇవ్వగలమని ఆఫర్‌ ఇచ్చారని తెలుస్తోంది..

ఆ పారిశ్రామిక వేత్త… వైసీపీ నేతల కంగారుపై ఆరా తీయగా, అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయని ఓడిపోవడం ఖాయమని ఆయన సర్వేలలో తేలిందట.. ఇదే టైమ్‌లో తాడేపల్లి ప్యాలెస్‌ నుండి ఫైనల్‌గా 30 కోట్లు ఇచ్చినా చాలని గోల్డెన్‌ చాన్స్‌ ఇచ్చారట.. దీంతో, ఆయన వెంటనే సారీ, తాను పోటీ చేయలేనని, వచ్చే ఎన్నికలలో చూద్దామని, తనకు ప్రస్తుతానికి రాజకీయాలంటే ఇష్టం లేదని తప్పించుకున్నారని సమాచారం.. దీంతో, ఈ రెండు నియోజకవర్గాలలో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫైనల్‌గా ఒంగోలు నుండి బరిలో జగన్ సన్నిహితుడు, ఆ పార్టీ సీనియర్‌ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని నెల్లూరు నుండి రేసులోకి దింపారు.. ఇటు నెల్లూరు ఎంపీ స్థానానికి వైసీపీ అగ్రనేత విజయ సాయి రెడ్డిని రంగంలోకి దింపారు జగన్‌.

మొత్తమ్మీద, వైసీపీకి ఈ ఎన్నికలు ఎలాంటి చుక్కలు చూపించబోతున్నాయో, ఎలాంటి చిక్కులు సృష్టించబోతున్నాయో క్లియర్‌గా అర్ధం అవుతోంది.. మరి, ఈ పరిస్థితిని జగన్‌ ఎలా చక్కదిద్దుకుంటాడో చూడాలి..

Tags: ap elections 2024ap politicsleonewsleotopOngole MP SeatOngole YCP MP Seat Sold for 30 CroresYCP MP seatys jagan
Previous Post

వాలంటీర్లపై వేటు మెడపై ఈసీ కత్తి..!! వార్నింగ్‌లతో మంటలు..!!

Next Post

తాడేపల్లి ప్యాలెస్‌లో రివర్స్‌ వేలం.. వైసీపీకి టికెట్‌కు ఫిక్స్‌డ్‌ రేట్‌..!!

Related Posts

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

by లియో డెస్క్
September 20, 2026 2:34 pm

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో రోజుకో సంచలనం...

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

by లియో డెస్క్
September 19, 2026 5:38 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైసీపీ హయాంలోని వేల కోట్ల లిక్కర్ స్కామ్‌ ఇప్పుడు...

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

సినిమా రంగంలో దూసుకెళ్లాలంటే మీ పేరు లో ఇది ఉండాలి | Name Numerology | Leo Devotional

జగన్ ని ఉతికి ఆరేసిన మహిళ🔥🔥 | TDP Activist Fires on AP CM YS Jagan | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist