August 29, 2026 2:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

August 26, 2026 at 5:44 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది. లక్షల ఎకరాలకు సాగు నీరు.. లక్షల మందికి తాగు నీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు మళ్లీ ఆయన చేతుల మీదగానే ఆరంభం కాబోతోంది. ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా.. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఆగస్టు 31న శ్రీశైలం బ్యాక్‌ వాటర్స్ నుంచి వెలిగొండ టన్నెల్‌లోకి నీటిని విడుదల చేసి నల్లమలసాగర్‌లోకి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్నో అవాంతరాలు, సవాళ్లను అధిగమించి.. భగీరథ ప్రయత్నంతో వెలిగొండ ఫేజ్ 1 పూర్తి చేసి కరువు నేలకు కృష్ణా జలాలను అందిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం తాను తీసుకున్న సంకల్పం నేడు సాకారమైందని.. తీవ్ర కరువు ప్రాంతమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో ఇది గొప్ప మార్పు తీసుకువస్తుందని చెప్పారు. 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో తీసిన ఫోటోను ముఖ్యమంత్రి షేర్‌ చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌ 1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఫేజ్‌ 2 పూర్తయితే మరో 3.28 లక్షల ఎకరాలకు నీరు అందిచవచ్చు. సాగునీటితో పాటు ప్రతి ఇంటికి పైప్‌లైన్ల ద్వారా తాగునీరు అందించి.. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ ఒక వెలుగుల దండ అవుతుందని అభివర్ణించారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు లక్ష కోట్ల రూపాయలతో ప్లాన్‌ చేస్తున్న ఉద్యానహబ్‌లో ప్రకాశం జిల్లాను కూడా చేర్చారు. మార్కాపురం జిల్లా మీదుగా వెళ్లే బెంగళూరు- విజయవాడ హైవే.. సమీపంలోని రామాయపట్నం పోర్టుల ద్వారా.. ఈ ప్రాంతంలో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా.. ఇదే తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags: CM ChandrababuCM Chandrababu Vision Comes True.. 30-Year-Old Dream Finally Fulfilled..leonewsleotopVelugonda Project
Previous Post

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

Next Post

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

Related Posts

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

by లియో డెస్క్
August 28, 2026 4:20 pm

  రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా...

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

by లియో డెస్క్
August 28, 2026 3:30 pm

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన...

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

by లియో డెస్క్
August 27, 2026 7:42 pm

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాజధాని చుట్టూ...

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

by లియో డెస్క్
August 26, 2026 6:51 pm

స్థానిక ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు...

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

by లియో డెస్క్
August 26, 2026 4:21 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా...

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

by లియో డెస్క్
August 25, 2026 10:47 pm

వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి...

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
August 25, 2026 6:42 pm

Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో...

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

by లియో డెస్క్
August 25, 2026 5:13 pm

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి...

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

by లియో డెస్క్
August 24, 2026 9:00 pm

ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై...

చంద్రబాబు జలయజ్ఞం వర్సెస్ వైఎస్ ధనయజ్ఞం..!

by లియో డెస్క్
August 24, 2026 7:19 pm

  కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. నీటి పారుదల ప్రాజెక్టుల ప్రాధాన్యం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

చిరంజీవి తీసుకున్న కేర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను

అమరావతికి వందల విదేశీ కంపెనీలు.. లక్షల కోట్ల పెట్టుబడులు…!!

బీఎస్పీలో చేరిన‌ ఆర్ఎస్పీపై దాడి షురూ

ప్రేమకథల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల (బర్త్ డే స్పెషల్)

ఆ శ్రద్ధ కరోనా కట్టడిపై ఎందుకు లేదు : విజయశాంతి

Neha Shetty Latest Pics

ముఖ్య కథనాలు

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist