August 28, 2026 9:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చంద్రబాబు జలయజ్ఞం వర్సెస్ వైఎస్ ధనయజ్ఞం..!

August 24, 2026 at 7:19 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. నీటి పారుదల ప్రాజెక్టుల ప్రాధాన్యం అందరికీ గుర్తుకొస్తుంది. కానీ విజన్‌ ఉన్న నాయకుడు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ముందుగానే.. ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రణాళిక సిద్దం చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు అలాంటి ప్లాన్‌తో పని చేయడం వల్లనే.. ఈ ఎల్‌ నినో సీజన్‌లో రాష్ట్రంలో కొత్త సాగు నీటి పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. బాబుగారు చేస్తున్న జలయజ్ఞం ఫలితంగా వెలిగొండ ప్రాజెక్టుతో పాటు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి.. ఎంతో ఆర్భాటంగా.. భారీ ప్రచారంతో.. జలయజ్ఞం పేరుతో అనేక నీటి పారుదల ప్రాజెక్టులు ప్రారంభించారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వరకు ప్రతి పథకానికి మొబిలేజేషన్‌ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్లకు వందలు, వేల కోట్లు కట్టబెట్టి.. కమిషన్లు కొట్టేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్ని నిధులు కేటాయించినా.. వైఎస్సార్ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పనిలోనూ పురోగతి కనిపించడం లేదు. మట్టి పనులు చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకోవడంతో పాటు తవ్విన మట్టిన అమ్ముకొని.. డబుల్‌ బెనిఫిట్‌ పొందారు. అందుకే వైఎస్సార్‌ చెప్పిన జలయజ్ఞానికి.. ధనయజ్ఞం అనే పేరు స్థిర పడిపోయింది.

2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు.. సీఎం చంద్రబాబు.. పోలవరం, హంద్రీనీవా, వెలుగొండ వంటి అనేక ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత సాగు నీటి రంగంలో పనులన్నీ అటకెక్కాయి. కనీసం ప్రాజెక్టుల నిర్వహణ కూడా పట్టించుకోకపోవడంతో గుండ్లకమ్మ, అన్నమయ్య వంటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి. పోలవరం కట్టడం మా తరం కాదని వైసీపీ మంత్రి మీడియా ముందే చేతులెత్తేశారు. వెలుగొండ పనులన్నీ ఎక్కడివక్కడే వదిలేసి.. ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిన జగన్‌ జనాల చెవుల్లో పూలు పెట్టాను అనుకున్నారు. కానీ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఫూల్స్ కాదని స్పష్టమైంది.

మొదట్లో భారీ ప్రకటనలు.. తర్వాత ఫేక్ ప్రచారాలతో.. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన వైఎస్ అండ్‌ సన్స్.. అసలు నైజం జనానికి అర్ధం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు పనిమీదే దృష్టి పెట్టి.. రాత్రి పగలు కష్టపడి.. అధికారులను కష్టపెట్టి ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటే పూర్తి చేస్తూ.. అసలైన జలయజ్ఞం అంటే ఎలా ఉంటుందో చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఈ కరువు కాలంలో బాబుగారి జలయజ్ఞం ఫలితాలు అందుబాటులోకి రావడం రాష్ట్ర ప్రజలకు వరంగా మారుతోంది.

Tags: andhra pradeshCM ChandrababuIrrigation ProjectsJal Yagnam vs Dhana YagnamJal Yagnam vs Dhana Yagnam: CM Chandrababu Irrigation Push Takes Center Stageleonewsleotop
Previous Post

పార్లమెంట్‌లో విజయ్ స్పీచ్‌..జగన్‌లో వణుకు..వారంలోనే కుట్ర..!

Next Post

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

Related Posts

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

by లియో డెస్క్
August 28, 2026 4:20 pm

  రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా...

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

by లియో డెస్క్
August 28, 2026 3:30 pm

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన...

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

by లియో డెస్క్
August 27, 2026 7:42 pm

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాజధాని చుట్టూ...

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

by లియో డెస్క్
August 26, 2026 6:51 pm

స్థానిక ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు...

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

by లియో డెస్క్
August 26, 2026 5:44 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది....

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

by లియో డెస్క్
August 26, 2026 4:21 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా...

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

by లియో డెస్క్
August 25, 2026 10:47 pm

వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి...

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
August 25, 2026 6:42 pm

Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో...

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

by లియో డెస్క్
August 25, 2026 5:13 pm

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి...

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

by లియో డెస్క్
August 24, 2026 9:00 pm

ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

రూటు మార్చిన మిల్కీ బ్యూటీ తమన్నా

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

చిరంజీవి తీసుకున్న కేర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను

బీఎస్పీలో చేరిన‌ ఆర్ఎస్పీపై దాడి షురూ

అమరావతికి వందల విదేశీ కంపెనీలు.. లక్షల కోట్ల పెట్టుబడులు…!!

Neha Shetty Latest Pics

ముఖ్య కథనాలు

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist