September 16, 2026 3:20 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ప్రత్యర్థుల వ్యూహానికి బలవుతున్న కొల్లు రవీంద్ర

సౌమ్యుడు, వివాదరహితుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన రాజకీయ ప్రత్యర్థులు పన్నిన వ్యూహం లో చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారు.

August 19, 2020 at 10:00 PM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(మచిలీపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

మాజీ మంత్రి, తెలుగుదేశానికి చెందిన కొల్లు రవీంద్ర చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. జులై 30 వ తేదీన మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోకా భాస్కరరావు మచిలీపట్నంలో హత్య చేయబడ్డారు. అనంతరం ఈ హత్య కేసులో ముద్దాలతో పాటు మాజీమంత్రి కొల్లు రవీంద్రను ఏ4 గా పేర్కొంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇందులో రాజకీయకొణం  ఉన్నదని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే కొల్లు రవీంద్రను ఈ కేసు లో ఇరికించారంటూ తెలుగుదేశం నాయకులు ఆరోపించారు.

అయితే ఈ కేసు లో రవీంద్ర అరెస్ట్ కాబడి 45 రోజులు ఐనప్పటికీ నేటి వరకు బెయిల్ రాలేదు. అలా అనడం కంటె ఆయనకు బెయిల్ రాకుండా చేయటంలో ఆయన ప్రత్యర్థులు సఫలీకృతులయ్యారనే మాటే నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తోంది. రకరకాల కారణాలతో ఆయన బెయిల్ పిటిషన్ కు ఆటంకాలు సృష్టిస్తున్నారు.

ఒక సారి ఈ కేసుకు సంబందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్- గతంలో కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్ అయిన వ్యకి అయినందున ఆయనను ఈ కేసు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రవీంద్రకు బెయిల్ ఇస్తే సాక్షులను భయపెడతారంటూ మరొక సారి అడ్డుకున్నారు. ఈ విధంగా రవీంద్రకు బెయిల్ రాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్ధులు వ్యూహాత్మకంగా వ్యహరిస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఏదో మొక్కుబడిగా బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటినుండి తెలుగుదేశం నాయకులపై ఏదోఒక కేసులు బనాయిస్తూ వారిని అరెస్ట్ చేసి జైలుకు  పంపిస్తున్నారనేది తెలుగుదేశం వారి వాదన. ఈక్రమంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు, మాజీ శాసనసభ్యుడు జె.సి.ప్రభాకరరెడ్డి తొలుత అరెస్ట్ కాగా పిదప కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు.

అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, ప్రభాకరరెడ్డి విషయంలో చూపించిన శ్రద్ద రవీంద్ర విషయంలో చూపించలేదనే వాదన ఆపార్టీకి చెందిన నాయకులలో కొందరు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గాని, ప్రధానకార్యదర్శి లోకేష్ కానీ కొల్లు రవీంద్ర అరెస్ట్ అనంతరం మచిలీపట్నం వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించలేకపోయారని  కేవలం ఫోన్లో మాత్రమే పరామర్శించారు కానీ స్వయంగా రాకపోవటం పట్ల  కార్యకర్తలలో అసంతృప్తి ఉన్నది.

అచ్చెన్నాయుడు, జె.సి.లది రాజకీయ నేపధ్యం గల కుటుంబాలు కావటంతో వారి పట్ల పార్టీ చూపించినంత శ్రద్ద రవీంద్ర విషయంలో చూపెట్టలేదని మరికొందరు కార్యకర్తలు అంటున్నారు. అంతే కాక జిల్లాలోను మచిలీపట్నంలోను పార్టీలో నెలకొనివున్న గ్రూపుల వల్ల  రవీంద్ర విషయంలో పార్టీ నాయకులు ప్రత్యేక శ్రద్ధచూపించలేదనే వాదన కూడా ఉన్నది. అందుచేతనే ఏదో మొక్కుబడిగా అరెస్టును ఖండిస్తూ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారే కానీ ఏవిధమైన ఆందోళన, నిరసనలు  పార్టీ నాయకులు పెద్దగా చేపట్టలేదని కార్యకర్తలు వాపోతున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఐదు ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది. తన ప్రత్యర్ధులు పన్నిన  వ్యూహం లో చిక్కుకుని బయట పడలేక పోతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆదుకోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ నాయకుల బాధ్యత  అని, ఈ విషయంలో పార్టీ మరింతలోతుగా పరిశీలించాలని  రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

Tags: bailkollu ravindraleotopmoka bhaskar raonara lokesh
Previous Post

రాహుల్ ఉవాచ: మోడీ చేతిలో ఎఫ్‌బీ

Next Post

ముస్లింల గుస్సా : తబ్లిగి జమాత్‌పై ఈడీ సోదాలు

Related Posts

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist