June 10, 2026 8:45 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌పై CJI జస్టిస్ ఎన్వీ రమణ ఫిర్యాదు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరు, ఫొటోలతో ఉన్న ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌పై CJI పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 27, 2021 at 11:18 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరు, ఫొటోలతో ఉన్న ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌పై CJI పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడురోజుల క్రితమే జస్టిస్ ఎన్వీరమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఉండడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక కూడా ఆ ఫేక్ అకౌంట్‌లో పలు పోస్టులు పెట్టడం గమనించిన CJI జస్టిస్ ఎన్వీ రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ పలువురు సెలబ్రిటీలు,ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్లు ఉన్న విషయం కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సోనూసూద్, స్మృతి ఇరానీ, ఆలీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, గడ్కరీ తదితరుల పేర్లతో పాటు పలువురు హీరో, హీరోయిన్ల పేర్లతో నకిలీ ఖాతాలను క్రియేట్ చేసిన కొందరు వ్యక్తులు అభ్యంతరకర పోస్టులను పెట్టినట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పెద్ద యెత్తున నకిలీ ఖాతాలను తొలగించేందుకు ట్విట్టర్ గతంలో ప్రయత్నించింది.

గతేడాది మేలో..

కాగా జస్టిస్ ఎన్వీ రమణ పేరుతో గతేడాది మే నెలలో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ అయింది. వాస్తవానికి ట్విట్టర్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో జస్టిస్ ఎన్వీ రమణకు ఎలాంటి అకౌంట్లు లేవు. అయితే @NVRamana పేరుతో ఈ అకౌంట్ క్రియేట్ చేశారు. 98 పోస్టులు చేశారు. ఈ అకౌంట్‌కి 5859మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్లలో చాలామందికి ఆ ట్విట్టర్ అకౌంట్ నకిలీదని తెలియకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. రెండురోజుల క్రితం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు మద్దతు తెలుపుతూ దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై భారతదేశ జాతీయ జెండాను ప్రదర్శించారు. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అనే సందేశాన్ని బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించారు. అబుదాబి భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోను ఎన్వీ రమణ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కొన్ని కామెంట్లను కూడా చేశారు.

మోదీ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు ప్రయత్నిస్తోందని అర్థం వచ్చేలా..

మోదీ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు శతవిధాలా ప్రయత్నిస్తోందని అర్థం వచ్చే కామెంట్లు పెట్టారు. దీంతోపాటు జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవ‌ల్ దౌత్యం, చొరవ కార‌ణంగానే భారత్‌కి అమెరికా ఔషధ ముడిప‌దార్థాల సరఫరాకు అంగీకరించిందని పోస్టు చేసి మళ్లీ డిలీట్ చేశారు. ఇందుకు పీఎంఓ అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. కొవిషీల్డ్‌ టీకా తయారీకి కావాల్సిన ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్విట్టర్ అకౌంట్ విషయం, పోస్టుల విషయం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్‌లో తన పేరుతో ఫేక్ అకౌంట్‌ని సృష్టించి పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు అనేది తేలాల్సి ఉంది. కాగా జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా కాకుండా అడ్డుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ ట్విట్టర్ అకౌంట్ వెనక ఉన్నది ఎవరు అనే చర్చ నడుస్తోంది.

Tags: celebraties fake tweeter accountcji n v ramanacji nv ramana complaint to police about fake tweeter account on his namecji nv ramana fake twitter fake acountEditorspickhon'ble mr. justice n.v. ramanajustice n.v ramanaleotopnatsnats chairman sridar sridar appasaaninats full formnats wikipedia in telugunats wishes to cji nv ramananorth america telugu sangamnuthalapati venkata ramananv ramana fake twitter accounttelugu newsThe leonews
Previous Post

ఈ సారైనా టాలీవుడ్ కు సీక్వెల్ గండం తప్పుతుందా?

Next Post

కరోనా మృతుల లెక్కలు దాచగలరేమో కానీ.. పవన్ కళ్యాణ్

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Tamil Actress Ashima Narwal Latest Glamorous Images

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

Amazing Beauty Ankita Kharat Latest hot stills

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist