July 12, 2026 4:47 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

ఈ సారైనా టాలీవుడ్ కు సీక్వెల్ గండం తప్పుతుందా?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆరేడు సీక్వెల్స్ వరకూ రూపొందుతున్నాయి. వాటి మొదటి భాగాలు .. సూపర్ హిట్ అవడంతో.. రెండో భాగంపై మంచి హోప్స్ తో ఉన్నారు మేకర్స్....

April 27, 2021 at 11:00 AM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హాలీవుడ్ లో సీక్వెల్స్ ఎన్ని పార్ట్స్ తీసినా అవన్నీ సూపర్ హిట్ అవుతుంటాయి. బాలీవుడ్ లోనూ సాధారణంగా  సీక్వెల్స్ కు ఎలాంటి సమస్య రాదు. అలాగే ఇతర భాషల్లో కూడా సీక్వెల్స్ బాగానే హిట్ అవుతుంటాయి. కానీ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ కనీసం రెండో భాగం కూడా హిట్టైన దాఖలాలు లేవు. ‘మనీమనీ, మనీమనీ మోర్ మనీ, గాయం2, శంకర్ దాదా జిందాబాద్, ఆర్య2, కిక్ 2, సర్దార్ గబ్బర్ సింగ్, నాగవల్లి, రక్త చరిత్ర 2, మంత్ర 2, సత్య 2’ లాంటి సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. అప్పటి నుంచి టాలీవుడ్ కు సీక్వెల్ గండం ఉందనే మాట స్థిరపడిపోయింది. అందుకే టాలీవుడ్ ప్రేక్షకులకు సీక్వెల్స్ మీద నమ్మకం సన్నగిల్లింది. ఏదైనా సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తుందంటే చాలు.. ఆ సినిమాలపై అంతగా ఆశలు పెట్టుకోరు మనవాళ్ళు.

అయితే టాలీవుడ్ లో త్వరలో రాబోయే కొన్ని సీక్వెల్ మూవీస్ .. ఆ సెంటి మెంట్ ను బ్రేక్ చేయబోతోందని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే.. ఆ సినిమాలన్నీ రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో మంచి హైపు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆరేడు సీక్వెల్స్ వరకూ రూపొందుతున్నాయి. వాటి మొదటి భాగాలు .. సూపర్ హిట్ అవడంతో.. రెండో భాగంపై మంచి హోప్స్ తో ఉన్నారు మేకర్స్.

ఎఫ్ 3 :

అజేయ దర్శకుడు అనిల్ రావిపూడి బిఫోర్ లాస్టియర్ మలిచిన సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్ 2’. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ నటించిన ఆ కామెడీ ఎంటర్ టైనర్ .. పూర్తి స్థాయిలో నవ్వులు పంచింది. తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి ఇప్పుడు ‘ఎఫ్ 3’ పేరుతో అవే పాత్రలతో రెండో భాగం రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇందులో ఒక్క సునీల్ పాత్రను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 27న విడుదల కాబోతోంది. ఈ సీక్వెల్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి.

దృశ్యం 2

ఈ ఏడాది ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మలయాళ మూవీ దృశ్యం2. ఆల్రెడీ మొదటి భాగం..  తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ రీమేక్ అయి.. సూపర్ హిట్టైంది. అందుకే ఇప్పుడు రెండో భాగం కూడా తెలుగులో రీమేక్ అవుతోంది. కేవలం 47 రోజుల్లోనే టాకీ పార్ట్ ను కంప్లీట్ చేశాడు.. తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేసిన  ఒరిజినల్  డైరెక్టర్ జీతు జోసెఫ్. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

డబుల్ ఇస్మార్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా మాస్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల్ని భలేగా అలరించింది. అందుకే ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ తీసే ఆలోచనతో ఉన్నాడు  దర్శకుడు పూరీ. హీరో రామ్ సైతం దీని సీక్వెల్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన విడుదల కానుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి.

చిత్రం 1.1

దర్శకుడు తేజ డెబ్యూ మూవీగా వచ్చిన సూపర్ హిట్ లవ్ స్టోరీ ‘చిత్రం’. ఉదయ్ కిరణ్, రీమా సేన్ ఈ సినిమా నుంచే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో కేవలం రూ.40 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి మంచి లాభాలొచ్చాయి. త్వరలో దీనికి సీక్వెల్ రూపొందిస్తానని తేజ ఆ మధ్య ప్రకటించారు. దీనికి చిత్రం 1.1 అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అలాగే.. ఈ సినిమాతో 45 మంది కొత్త వారిని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు తేజ. ఈ సినిమా మీద కూడా టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి.

‘గూఢచారి 2, హిట్ 2’

అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో శేష్ ఇమేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు . గూఢచారి 2 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకి శశికిరణ్ తిక్కనే దర్శకుడు. అలాగే.. విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ మూవీ కూడా హిట్టైన సంగతి తెలిసిందే. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా కి త్వరలో సీక్వెల్ రూపొందనుంది. అయితే ఇందులో హీరోగా అడివి శేష్ నటించబోతున్నాడు. హిట్ 2 టైటిల్ తో రానున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్ళబోతోంది. ఈ రెండు సీక్వెల్స్ తోనూ అడివి శేష్ ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.

బంగార్రాజు

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగ్ బంగార్రాజు అనే మాస్ పాత్రలో చెలరేగారు. ఇప్పుడు ఆ పాత్రతోనే కళ్యాణ్ సీక్వెల్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. నాగ్ ఇమేజ్ కు తగ్గరీతిలో .. మొదటి భాగానికి  ఏ విధంగానూ తీసిపోని విధంగా.. ఈ సినిమా స్ర్కిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. జూన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.

పెళ్ళిసందD

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ జంటగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మలిచిన దృశ్యకావ్యం పెళ్ళిసందడి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ హిట్. కీరవాణి సంగీత సారధ్యంలోని పాటలు .. ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తునే ఉన్నాయి. అలాంటి ఈ సినిమాకి ఇంతకాలానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు రాఘవేంద్రరావు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరో. రాఘవేంద్రరావు నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోంది. అలాగే..ఇందులో రాఘవేంద్రరావు ఒక ముఖ్యపాత్రను కూడా పోషిస్తున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.  మరి ఈసీక్వెల్స్ లో ఎన్ని సినిమాలు సూపర్ హిట్టయి.. టాలీవుడ్ సీక్వెల్ గండాన్ని దాటుతాయో చూడాలి.

Must Read ;- చిత్ర పరిశ్రమలో కరోనా ప్రమాద ఘంటికలు

Tags: #TheLeoNewsakkineni nagarjunaanil ravipudi latest newsdirector jeethu josheupdouble ismart movie updatesdrishyam 2 moviedrishyam 2 movie updatesf3 movie updatesf3 telugu moviefew sequel movies are made in tollywoodgudachari 2 moviehit 2 movieismart shankar 2 updateslatest film updateslatest telugu news onlineleo politicalnewsleotoppellisandadi 2 movietelugu newsTollywood latest newstollywood movie updatesTollywood moviestollywood sequel moviestollywood updatesvictory venkateshviswaksen
Previous Post

కాంగ్రెస్ నేత ఎమ్మెస్సార్ ఇకలేరు

Next Post

ఫేక్ ట్విట్టర్ అకౌంట్‌పై CJI జస్టిస్ ఎన్వీ రమణ ఫిర్యాదు

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

మనిషికి ఎందుకీ తాపత్రయం?

Janhvi Kapoor looking hot in Saree

Naina Ganguly Latest Bold Pics

Pushpa Fight Scenes Leaked : Mythri Movie Makers Producer Serious Reaction on Movie Leaks

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist