June 29, 2026 5:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బిహార్ లో ఎవరి హవా వీస్తుందో?

బిహార్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నితీశ్ కుమార్ ను నరేంద్రమోడీ కీర్తిస్తున్నారు. కూటమికి విజయం తథ్యమని అనుకుంటున్నారు. కానీ.. ఇలాంటి ప్లాన్లు వర్కువట్ అవుతాయా?

September 27, 2020 at 3:00 PM
in Editors Pick, Latest News, National, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా ఆంక్షల వల్ల ఏ రాజకీయ పార్టీ కూడా భారీ ప్రచార సభలు, ప్రదర్శనలు నిర్వహించలేని స్థితి. నాయకులు ఓటర్ల వద్దకు వెళ్లి ఆశీస్సులు కోరడానికీ వీల్లేకుండా పోయింది. అయినప్పటికీ బిహార్ లో అక్టోబరు, నవంబరుల్లో అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. పాలక జనతాదళ్ (యు)-భారతీయ జనతా పార్టీలే కాకుండా ప్రతిపక్షాలూ రాష్ట్రంలో తమ హవాయే వీస్తోందని ధీమా కనబరుస్తున్నారు. మరి ఏయే అంశాలు తమను గెలిపిస్తాయని అవి నమ్ముతున్నాయి ? బిహార్ స్థితిగతులను విహంగ వీక్షణం చేస్తే కనిపించే ప్రధానాంశాలు ఇవి: కరోనా లాక్ డౌన్ వల్ల దేశమంతటి నుంచీ స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన బిహారీ వలస కూలీల కడగండ్లు; లాక్ డౌన్ వల్ల క్షీణించిన బిహార్ ఆర్థిక వ్యవస్థ; కొవిడ్ 19ను, వరదలను సమర్థంగా నిభాయించడంలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం; బిహార్ కు చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హత్య.  వీటన్నింటినీ మించి బిహార్ ఎన్నికలను శాసించేది కులమా లేక వికాసమా అనే ప్రశ్న ఉండనే ఉంది. ఏ ఎన్నికలోనైనా గెలవాలంటే పార్టీ ప్రధాన సారథుల సమ్మోహన శక్తి, మిత్రపక్షాలతో కలసి పోటీచేస్తే కూటమి సంఘటిత శక్తి కీలకంగా నిలుస్తాయి. నాయకత్వం విషయంలో పాలక ఎన్డీయేకి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు ప్రధాన ఆకర్షణలుగా ఉండగా, ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పెద్ద దిక్కు లాలూ ప్రసాద్ యాదవ్ పశు గ్రాసం కేసులో జైలులో ఉన్నారు. ఆయన అక్కడ 2017 నుంచి 27.5 సంవత్సరాలు ఉండబోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో లాలూ బొమ్మతో బరిలో దిగడానికి ఆర్జేడీ సాహసం చేయలేకపోతోంది. లాలూతోపాటు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్డీ దేవిపైనా అవినీతి మరక ఉండటంతో, వారి కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖచిత్రంతోనే ఆర్జేడీ ఎన్నికల పోరులోకి దిగింది. మరోవైపు అధికార జెడీ (యు) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీల చిత్రాలు ముద్రించిన ఎన్నికల పోస్టర్లను రాష్ట్రమంతటా అతికిస్తూ ఉత్సాహంగా ముందుకెళుతోంది. 2005-13 మధ్య నితీశ్ ఎన్డీయేలో ఉండి కూడా మోదీతో వేదిక పంచుకోవడానికి ఇష్టపడేవారు కారు. తీరా ఇప్పుడు ఉభయులూ పోస్టర్లలో జతకలిశారు. ఎంతలో ఎంత మార్పు!

243 సీట్లు గల బిహార్ అసెంబ్లీలో  పాలక, ప్రతిపక్ష కూటముల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదు. జెడీ(యు). భాజపా భాగస్వాములుగా ఉన్న ఎన్డీయే కూటమిలో 51సీట్లపై పీటముడి పడవచ్చని అంచనా. రాం విలాస్ పాసవాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్.జె.పి) ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ రంగంలోకి దిగుతోంది. ఎల్.జె.పి కేంద్రంలో ఎన్డీయే భాగస్వామి అయినా, బిహార్ లో నితీశ్ కుమార్ తో తెగతెంపులు చేసుకుంది. మరి జెడి(యు), ఎల్.జె.పిల మధ్య భాజపా సయోధ్య కుదర్చగలదా అన్నది చూడాలి.

ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కూడిన మహాఘట్ బంధన్ ఇంకా తుదిరూపు సంతరించుకోలేదు. కమ్యూనిస్టు పార్టీలు లాంఛనంగా ఈ కూటమిలో చేరవలసి ఉంది. రాష్ట్ర జనాభాలో 14 శాతం ఆక్రమిస్తున్న యాదవ ఓటర్లు, 17 శాతం ఉన్న ముస్లిం ఓటర్లు ఆర్జేడీకి పెట్టని కోటలు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత కులమైన కుర్మీలు 2 శాతమే ఉన్నారు. 16 శాతం దళిత ఓటర్లనూ ఆకట్టుకోగలరు కానీ, ఎల్.జి.పి ఈ ఓట్లకు గండి కొట్టకుండా చూసుకోవాలి. అప్పటికీ జెడి(యు)కు అదనపు బలం కావలసి వస్తుంది. ఇక్కడ భాజపా ఓటర్లు, నరేంద్ర మోదీ ఇమేజ్ అక్కరకొస్తాయి.

కాకలు తీరిన నితీశ్-మోదీ ద్వయానికి కుర్రవాడైన తేజస్వీ యాదవ్ గట్టి పోటీ ఇవ్వలేకపోయినా వరదలు, కొవిడ్ నిభాయింపులో వైఫల్యం, నిరుద్యోగం సరైన ప్రత్యర్థులుగా నిలచి తమను గెలిపిస్తాయని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బిహార్ లో వ్యతిరేక గాలి వీస్తోందని నమ్ముతున్నాయి. ఆర్జేడీ అవినీతి చరిత్ర గాలిని అటు మళ్లనివ్వకుండా తమవైపే నిలుపుతుందని ఎన్డీయే భావిస్తోంది. మొత్తానికి బిహార్ లో పోటీ రసవత్తరంగా ఉండి, భావి జాతీయ రాజకీయాలనూ ప్రభావితం చేయబోతోంది.

– అర్జున్

Tags: bihar electionsnarendra modinitish kumar
Previous Post

బీసీలు కాపులకు చంద్రబాబు పెద్దపీట

Next Post

సిక్కోలు మిలీనియం గాయకుడు బాలు

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Sumaya Reddy Photo Gallery

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist