June 29, 2026 6:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

సిక్కోలు మిలీనియం గాయకుడు బాలు

ఎస్పీ బాలసుబ్రమణ్యానికి శ్రీకాకుళం జిల్లాతో అనుబంధం ఎక్కువ. ఆ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు.

September 27, 2020 at 3:05 PM
in Editors Pick, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘నేను నెల్లూరు వాడినైనా సిక్కోలు అంటే నాకు అమితమైన ప్రేమ’ అంటూ శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆదరాభిమానాలు చూరగొని, ఈ జిల్లా వాసులతో ‘మిలీనియం గాయకుడు’గా బిరుదు , సత్కారం పొందిన ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్తను జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరన్న వార్త జిల్లాలోని సంగీత అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తుతోంది. ఆయన గొప్పతనాన్ని, ప్రోత్సాహాన్ని నెమరువేసుకుంటున్నారు. గాయకుడిగానే కాకుండా జిల్లాతోనూ ఎస్పీ బాలుకు ప్రత్యేక అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో జిల్లాలో పర్యటించి తన అభిమానాన్ని చాటారు. తన గీతాలతో ఇక్కడి ప్రజలకు ఆకట్టుకున్నారు.

సిక్కోలు స్వర్ణోత్సవాలలో..

1983లో శ్రీకాకుళంలో సుకుమార్‌ ఆర్కెస్ట్రా సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల్లో ఎస్పీ పాల్గొన్నారు. సంగీత విద్వాంసుడు బండారు చిట్టిబాబు నిర్వహణలో జరిగిన ఈ విభావరిలో గీతాలను ఆలపిరించారు. 2002లో నగరంలో స్టేడియంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. సిక్కోలు గురించి రాసిన పాటతో పాటు, పలు సినీ గీతాలను తన కమనీయ గానంతో ఉర్రూతలూగించారు. సిక్కోలు తరపున ’మిలీనియం గాయకుడు‘ బిరుదుతో బాలును సత్కరించారు. 2002 జనవరిలో భారత్‌ కల్చరల్‌ ఇంటిగ్రేషన్‌ కమిటీ టి.వి.కె. శాస్త్రి నిర్వహణలో నిర్వహించిన సిక్కోలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. 2019 జనవరి 4న నగరపాలక సంస్థ మైదానంలో సుమిత్ర కళాసమితి నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి బాలు, శైలజ వచ్చారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు ఆయనను ఘనంగా సత్కరించారు. గాన కోకిల సుశీల, గాయకుడు జి.ఆనంద్‌తో కలసి గీతాలను ఆలపించారు.

ఆదిత్యుని సన్నిధిలో కుటుంబ సమేతంగా…

ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామిని బాలసుబ్రహ్మణ్యం 2002లో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సమయంలో స్వామి పాటలను ఆల్బమ్‌గా చేయాలని అర్చకులు నగేష్‌శర్మ కోరడంతో ఆయన సూర్యాష్టకం, ఆదిత్య హృదయం స్త్రోత్రాలను పాడారు. ఇప్పటికీ ప్రతిరోజు ఆ ఆలయంలో మైక్‌లో వీటినే వినిపిస్తున్నారు. 2011 జనవరిలో సంక్రాంతి సందర్భంగా రాజాం జీఎమ్మార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సంగీత విభావరి ఎస్పీ బాలు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన సోదరి శైలజతో పాటు వర్ధమాన గాయకులు ఇందులో పాల్గొన్నారు. జీఎమ్మార్‌ గ్రూప్‌ అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో సహా ప్రముఖులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఆనాటి సభలోనే

‘నేను నెల్లూరుకు చెందిన వాడినే అయినా శ్రీకాకుళం అంటే ప్రత్యేక మమకారం. ఇక్కడి ప్రజలంటే ఇష్టం’  అంటూ జిల్లాతో పాటు రాజాం ప్రాంతం గురించి గొప్పగా అభివర్ణించారు. 

వర్ధమాన గాయలకు ప్రోత్సాహం

ఈటీవీలో స్వరాభిషేకం, పాడాలని ఉంది, పాడుతా తీయగా కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన వర్ధమాన గాయనీ, గాయకులు ఇప్పిలి శ్రీకాంత్‌, మణికంఠ, స్వాతి జగన్‌, రాఘవేంద్రలకు ప్రదర్శనల అవకాశం కల్పించి ప్రోత్సహించారు. ఇప్పిలి శ్రీకాంత్‌ను ఆయనతో పాటు అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన స్వరాభిషేకం కార్యక్రమాలకు తీసుకెళ్లారు. నగరానికి చెందిన గాయకుడు పొట్నూరు భారతీరమేష్‌ అన్నయ్య సీరియల్‌లో బాలుతో కలసి టైటిల్‌ సాంగ్‌ పాడారు.

‘మిథునం’తో వావిలవలస ప్రజలతో మమేకం

‘మిథునం’ ఎస్పీ బాలు జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. నటనలో ఎంతో కీర్తితెచ్చి పెట్టింది. అంతటి గొప్ప సినిమా చిత్రీకరణ అధికశాతం సిక్కోలు జిల్లాలోనే సాగింది. రేగిడి మండలం వావిలవలస దీనికి వేదికైంది. ఈ గ్రామానికి చెందిన మొయిద ఆనందరావు ఈ సినిమాకు నిర్మాత కావడంతో చిత్రీకరణ ఇక్కడే జరిగింది. చిత్ర నిర్మాణం 2012 జనవరి 14న ప్రారంభమైంది. స్థానికంగా ఉన్న ఓ పాత పెంకుటింటిలో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలిషెడ్యూల్‌ 14 రోజులు, తర్వాత 15 రోజులు పలు సన్నివేశాలను తెరకెక్కించారు. దానిమూలంగా 29 రోజులు బాలు ఈ గ్రామంలోనే గడిపారు. బాలు ప్రత్యేకపాత్రలో నటుడిగా తమ ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు సంబరపడ్డారు. గ్రామస్థులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆ జ్ఞాపకాలకు తొమ్మిదేళ్లు దాటినా తమ గుండెల్లో పదిలంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు ఆ పల్లె జనం. స్థానికంగా ఉన్న గ్రంథాలయానికి వెళ్లేవారు. ఆయన ఇకలేరన్న వార్త ఆ గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. 

రాష్ట్రంలోని చిట్టచివరి జిల్లా అయిన శ్రీకాకుళంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఆబాలగోపాలం చర్చించుకుంటూ ఆయన అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలు టీవీల్లో వీక్షిస్తూ శోకతప్తహృదయాలతో నివాళి అర్పిస్తున్నారు.

 

Tags: balasubramanyamSrikakulamబాలు
Previous Post

బిహార్ లో ఎవరి హవా వీస్తుందో?

Next Post

‘సిట్టింగ్’ కోసం హరీష్ రావు అక్కడే సిట్టింగ్ వేశారు

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Sumaya Reddy Photo Gallery

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist