June 25, 2026 12:32 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Health

‘ప్రేగు ఇన్‌ఫెక్షన్‌’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!

ప్రేగు ఇన్‌ఫెక్షన్‌ను దరి చేరనివ్వకూడదంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

January 23, 2021 at 4:15 PM
in Health, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రేగులో కలిగే ఇన్‌ఫెక్షన్‌ (Colon Infection) .. ఇది వినడానికి సాధారణ జబ్బులా అనిపించినా.. ప్రతి ఏడాది ఎంతో మంది ఈ వ్యాధికి బలవుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్‌లలో విలక్షణ నుటుడిగా పేరు గాంచిన ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ ప్రేగు సంబంధిత వ్యాధితో బాధపడడం గమనార్హం. ఏ వ్యాధినైనా అరకట్ట గలిగే శక్తి మన తీసుకునే ఆహారానికి ఉంటుంది. అందుకోసం ఈ వ్యాధి బారినపడకుండా మనల్ని కాపాడే ఆహారాన్ని మన రోజువారి మెనూలో చేర్చుకుంటే సరి. మరి ఈ పెద్ద ప్రేగు ఇన్‌ఫెక్షన్‌ని చెక్ పెట్టే ఆహారం ఏంటి? వాటిలోని పోషక గుణాల ఏంటి? వాటినెలా మన ఆహారంలో భాగం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

అసలేంటీ ప్రేగు సంబంధిత వ్యాధి?

మనం తీసుకునే ఏ ఆహారమైన ముందు ప్రేగు భాగంలోకి చేరాల్సిందే. ఈ ప్రేగులలో ఎటువంటి ఇబ్బందికలిగినా.. మన దైనందిక జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మన కడుపులోని ప్రేగులు రెండు భాగాలుగా ఉంటాయి. అందులోని చిన్న ప్రేగుకి రక్షణగా దాని చుట్టూ అమరి ఉండే పెద్ద ప్రేగు సంబంధించినది ఈ ఇన్‌ఫెక్షన్‌. పెద్ద ప్రేగులోని లోపలి పొర భాగం ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఎర్రబడడం లేదా వాయడం వంటిది ఏర్పడుతుంది.

ఇన్‌ఫెక్షన్‌కి కారణాలేంటి?

ఇలా ప్రేగు లోపలి పొరపై ఇన్‌ఫెక్షన్‌ అవడానికి పలు రకాల కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బ్యాక్టీరియా లేదా వైరస్ లాంటి వల్ల ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటితోపాటు.. ఏదైనా శస్త్రచికిత్స అనంతరం లేదా క్యాన్సర్ లాంటి జబ్బులు తగ్గడానికి తీసుకునే చికిత్సల వల్ల కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చికిత్స లేదా శస్ర్తచికిత్స అనంతరం మనలోని రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల తెల్ల రక్తకణాల శాతం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇన్‌ఫెక్షన్‌ ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువ.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

బొప్పాయి పండు..

కడుపులోని సమస్యలను తొలగించడానికి బొప్పాయి చక్కగా ఉపకరిస్తుంది. మలబద్ధకం లాంటి సమస్యలు కూడా బొప్పాయి వల్ల పరిష్కారమవుతాయి. అంతేకాదు.. ఆహారం అరుగుదల తక్కువగా ఉండడం లాంటి సమస్యను ఎదుర్కొ్ంటున్న వారు కూడా బొప్పాయి తినడం వల్ల నచ్చిన ఆహారాన్ని నిరభ్యత్రంగా తీసుకోవచ్చు. బొప్పాయిలోని ధ్రవాలు (లూబ్రికెంట్స్), ఎంజైములు పెద్ద ప్రేగు లోపలి భాగంలో ఎటువంటి ఇన్‌ఫెక్షన్‌లు కలగకుండా కాపాడుతాయి.

మామిడి పండు..

ఎండాకాలం వల్ల ఎంత చిరాకు కలిగినా.. కేవలం మామిడి పండు రుచి కోసం ఎండాకాలాన్ని కోరుకునే వారు లేకపోలేదు. ఒక సీజన్లో మాత్రమే దొరికే ఈ పండు రుచిలోనే కాదు.. పోషక గుణాలలో కూడా రారాజనే చెప్పచ్చు. ఈ పండులో పుష్కలంగా లభించే ఫైబర్ మీ జీర్ణ ప్రక్రియ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు.. పెద్ద ప్రేగు లోపలి పొరను శుభ్రపరచి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది.

అవిసె గింజలు..

జీర్ణప్రక్రియ వ్యవస్థలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొటుంటారు. ఇటువంటి ఇబ్బందులు ఎక్కువ కాలం అలాగే ఉండడం వల్ల ప్రేగు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటికి పరిష్కారం చూపాలంటే అవిస గింజలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. వీటిని న్యూట్రియంట్స్, ఫైబర్ మీ జీర్ణప్రక్రియ సజావుగా సాగేలా సహకరిస్తుంది. అంతేకాదు.. కడుపులోని వ్యర్ధ పదార్ధాలను బయటకు నెట్టడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

యాపిల్ పండు..

యాపిల్ పండులోని పోషకాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది క్యాన్సర్ కారణాలను నశింపజేస్తాయి. దీనితోపాటు ప్రేగులో ఇన్‌ఫెక్షన్‌ లాంటివి చేరకుండా కూడా కాపాడుతుంది. అంతేనా.. ప్రేగు లోపలి భాగంలోని వ్యర్ధ పదార్థాలని తొలగించి జీర్ణవ్యవస్థ పనితీరును మెరగుపరచడంలో సహరిస్తుందీ పండు.

లవంగాలు..

లవంగాలు జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుందనే విషయం తెలిసిందే. అందుకే రోజువారి వంటకాల్లో చాలామంది లవంగాలను జత చేస్తుంటారు. లవంగాలలోని యాంటి ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా అడ్డుకోవడంలో లవంగాలు ఉపకరిస్తాయి. కడుపులో అల్సర్స్ వంటి ఏర్పడకుండా కాపాడుతుంది.

అలోవెరా..

అటు అందాన్ని ఇనుమడింపజేయడమే కాదు.. ఇటు ఆరోగ్యానందిస్తుంది కలబంద. శరీరంలో వ్యర్ధపదార్ధాలను తొలగించడంలో సమర్ధవంతంగా పనిచేస్తూ.. చల్లదనాన్ని అందిస్తుంది. దీని వల్ల కడుపులో ఇన్‌ఫెక్షన్‌లు చేరే అవకాశాలు తక్కువ. కలబందను జ్యూస్ రూపంలో మీ ఆహార ప్రక్రియలో భాగం చేసుకోవచ్చు.

Tags: Aloeveraappleclovescolitis infectioncolon diseaseColon Infectioncolon infection deathcolon infection meanscolon infection namescolon infection treatmentcolon inflammation symptomsdiet plandiet tipsfat loss diet exercise planfood dietfood diet for bodyfood diet for weight lossfood diet good healthfoods that heal colon inflammationFoods To Reduce Colon Infectioninfectious colitis treatmentleotopmangopapayatypes of diets
Previous Post

ఈసీతో పెట్టుకుంటే మడతడిపోద్ది!

Next Post

మణిశర్మ మాయాజాలంగా ‘శాకుంతలం’

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

బాలు కోలుకుంటున్నారు

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist