September 5, 2026 1:18 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పోలవరంపై జగన్ సర్కారు రివర్స్ గేమ్.. మిగిలిన దాని కన్నా మోయాల్సిందెంతో..!

పోలవరం ప్రాజెక్టు విషయంలో అంచనాలు పెంచడమే కాదు అదనపు పనుల కోసం ఆగమేఘాల మీద టెండర్లు పిలవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.16వేల కోట్ల భారం పడనుందనే అంచనాలు ఉన్నాయి.

April 20, 2021 at 3:45 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్ జగన్ సర్కారు ఏది చేసినా రివర్స్ అవుతుందా.. రివర్స్ టెండరింగ్‌లోనూ రివర్స్ తప్పదా.. అవుననే అనిపిస్తోంది. ప్రభుత్వ సొమ్ము ఆదా చేసే పేరుతో చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం అమల్లోకి తెచ్చి..ఇదిగో ఇంత మిగిల్చామని చెప్పింది జగన్ సర్కారు. తరువాత ఆ మిగులు దక్కకపోగా.. రాష్ట్ర ప్రభుత్వంపైనే మరింత భారం పడింది.  తాజాగా పోలవరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో అంచనాల పెంచడమే కాదు..అదనపు పనుల కోసం కూడా ఆగమేఘాల మీద టెండర్లు పిలిచింది సర్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న కాలంలో కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు అందే అవకాశం మరింత తగ్గుతుందని చెప్పవచ్చు. వెరసి రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.16వేల కోట్ల భారం పడనుందనే అంచనాలూ కూడా ఉన్నాయి.

అంచనా పెంచి..

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలు ఎక్కువగా రూపొందించారని చెబుతూ జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో చాలా ఆరోపణలూ చేసిన ప్రతిపక్ష వైసీపీ, అధికారంలోకి వచ్చాక కూడా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. అయితే ఈ విషయంలో జగన్ సర్కారుకు ఇప్పటికే కేంద్రం షాక్ ఇచ్చింది. మీరు గతంలో చెప్పిన ప్రకారమే అన్నే నిధులు ఇచ్చామనే కోణంలో షాక్ ఇచ్చింది. అదే సమయంలో కేంద్రం అనుమతి లేకుండానే కొన్ని పనుల్లో మార్పులు చేర్పులు చేయడంతో కనీన నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. నిబంధనల్లో మార్పులు రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చినట్లు మార్చుకోవడం, కాంట్రాక్టర్ల విషయంలో అనుసరిస్తున్న విధానం, పీపీఏలు తదితర అంశాలు కూడా ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఏపీ సర్కారు పోలవరం అంచనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రధాన డ్యాం విలువతో పాటు ఒప్పందంలో లేని పనులకు ఆమోదం తెలిపింది. ఒక్కరోజులో ఈ పెంపు మొత్తం రూ.2,569.61కోట్లుగా ఉండగా ఒప్పదంలో లేని పనులు రూ.653కోట్లకు కూడా ఆమోదం తెలిపింది. అంతేకాదు.. ఈ నిధులు కూడా గుత్తేదారుకు లబ్ధిచేకూర్చేలా మంజూరు చేశారనే ఆరోపణలూ వచ్చాయి. .

పచ్చి మోసం..ఆపై జాప్యం..

గతంలో పోలవరం ప్రధాన డ్యామ్ పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, రష్యా కంపెనీ సంయుక్త సహకారంతో చేపట్టాయి. అయితే ఆ సంస్థ పనుల నుంచి తప్పుకోవడంతో నవయుగ సంస్థ చేపట్టింది. ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగ వరకు ఉన్న అంచనాలు రూ. 5784.15 కోట్లు కాగా..ఇప్పుడు ఆ అంచనాలను రూ. 7192కోట్లు పెంచారు. గతంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం దాదాపు 780కోట్లు ఆదా అయిందని చెప్పినా..తాజాగా అదనపు పనులు, స్పిల్ వే, పైలట్ ఛానెల్, టేల్ రేస్ ఛానెల్, అప్రోచ్ కెనాల్ తో పాటు ఒప్పందం లేని పనులు విలువ కలిపితే దాదాపు 3వేల కోట్లు భారం పడిందని చెప్పవచ్చు. ఇక్కడ పలు ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో రివర్స్ టెండరింగ్ లో నిధులు ఆదా చేశామన్న ప్రభుత్వం ఇప్పుడు అంచనాలు ఎందుకు పెంచిందనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మరో లాజిక్ కూడా ఉంది. ఈ పెంపు ఉత్తర్వులు అంతా కేంద్ర జలమండలి ఆమోదానికి లోబడి ఉంటాయని చెప్పారు. అంటే ప్రస్తుతానికి కేంద్ర జలమండలి ఆమోదం లేదని స్పష్టం అవుతోంది. ప్రతిపాదనల దశలోనే అనుమతులు తీసుకుంటేనే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఏపీ సర్కారు ముందు నిధులు కేటాయించేసి తరవాత కేంద్రం ఆమోదం కోసం పంపడం వెనుక లాజిక్ ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

పన్నుల చెల్లింపూ ప్రభుత్వానిదే..

కాగా రివర్స్ టెండర్ల ద్వారా కేవలం హెడ్ వర్క్‌ను నవయుగ నుంచి వెనక్కి తీసుకున్న సర్కారు..మిగిలిన పనులను మేఘా కంపెనీకి ఇచ్చింది. రూ.1,771.44 కోట్లకు రివర్స్‌ టెండర్‌ జరపగా మేఘా ఇంజినీరింగ్‌ రూ.1,548 కోట్లకు పనులు దక్కించుకుంది. అంటే రూ.223.44 కోట్లు మిగిలాయి. అయితే తరువాత మరికొన్ని నిర్ణయాలూ జరిగాయి. ఇసుక పాలసీలో వచ్చిన మార్పులు, పన్నుల చెల్లింపుల్లో భాగంగా మెట్రిక్‌ టన్నుకు రూ.375 చెల్లించాలని, ఇందుకు జీఎస్టీతోపాటు ఇతర పన్నులు మొత్తం కలిపి మరో రూ.500కోట్లు అవుతుందని సదరు కంపెనీ ప్రభుత్వానికి విన్నవించడం, ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది.
మొత్తం మీద రివర్స్ టెండరింగ్‌లో మిగిలాయని చెబుతున్న రూ.223.44కోట్లకు అదనంగా రూ.276కోట్ల భారం రాష్ట్రంపై పడింది.

రూ.7,192.02 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం

ఇక ప్రధాన డ్యామ్‌తో పాటు ఇతర నిర్మాణాల కోసం రూ.5,535.41 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని రూ.7,192.02 కోట్లకు పెంచడంతో పాటు గోదావరిలో వరద ఉధృతి కారణంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని, ఇందుకు మరమ్మతులకు ఖర్చు అవుతుందని, ఆ మరమ్మతు చేయాలంటే నీటిని పూర్తిగా తోడేయాలని, అందుకు మరో ఎత్తిపోతల ద్వారా కరవు పీడిత ప్రాంతాలకు నీరు ఇచ్చేందుకు రూ.912కోట్లు అవుతుందని తేల్చారు. అంటే మొత్తం మీద అదనపు పనులు, అంచనా వ్యయం పెంపు, మరో ఎత్తిపోతల వెరసి.. రూ.3,222 కోట్ల భారం పడింది. ఈ పనుల విషయంలోనే రివర్స్‌ టెండర్‌లో మిగిలిందంటున్న రూ.233.44 కోట్లు కాగా కొత్త అదనపు భారం రూ. 2988కోట్లు. మార్పులు, చేర్పులు, రివర్స్ టెండర్లు పనుల్లో జాప్యం బోనస్ అని చెప్పవచ్చు. ఇక ఈ ప్రాజెక్టుకు నిధులు ఇంకా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేయడం, నిబంధనల్లో మార్పులు చేసే సమయంలో జలశక్తి శాఖ మార్గదర్శకాలు పాటించకపోవడంతో అదనంగా మరో రూ.13వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.780 కోట్లు ఆదా కాగా రూ.16వేల కోట్ల భారం ఏపీ నెత్తిన పడింది. మొత్తం మీద రివర్స్ టెండర్ల విషయంలో మొత్తం రివర్స్ అయిందని చెప్పాల్సి ఉంటుంది.

Tags: aditional burden on ycp govt in polavaram projectap latest newsEditorspickLatest Newsleo political newsleotoppolavaram latest newspolavaram projectpolavaram project addresspolavaram project andhra pradeshpolavaram project another namepolavaram project authority ceopolavaram project basin statespolavaram project benefitspolavaram project blueprintpolavaram project companypolavaram project construction companypolavaram project contractorpolavaram project contractor listpolavaram project controversypolavaram project costpolavaram project current statuspolavaram project detailspolavaram project details in telugupolavaram project details pdfpolavaram project latest newspolavaram project latest news in telugupolavaram project mappolavaram project tenders latest newstelugu newsthe leo newsthe polavaram projectycp government about polavaramycp latest news
Previous Post

ఎవరినీ వదలడం లేదు : రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

Next Post

నిఖిల్ ‘18 పేజెస్’ మూవీ  కథలో కీలకం అదా?

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist