June 6, 2026 2:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

చై – సామ్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఎన్నున్నాయో తెలుసా?

అదేం విచిత్రమో కానీ.. ఇద్దరికిద్దరు లగ్జరీయస్ స్పోర్ట్స్ కార్స్ అంటే ప్రాణం పెడతారు. వారి గ్యారేజ్ లో చూస్తే .. మొత్తం 5 అంత్యంత ఖరీదైన కార్లు కనిపించి కనువిందు చేస్తాయి...

December 11, 2020 at 3:51 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అక్కినేని ఫ్యామిలీలోని నవయువ దంపతులు నాగచైతన్య , సమంత.. తమ సినీ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని అత్యంత విలాసవంతంగా గడుపుతూ.. ప్రతీ నిమిషాన్ని ఎంజాయ్ చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దక్షిణాది తెరమీద ఈ ఇద్దరూ ట్రెండీ కపుల్. ఈ మధ్యనే నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ చుట్టేసి వచ్చారు.

సోషల్ మీడియాలో ఆ ఇద్దరి విహారానికి సంబంధించిన ఫోటోస్ అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఇక  ఆ ఇద్దరి లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకోవల్సి వస్తే..  అదేం విచిత్రమో కానీ.. ఇద్దరికిద్దరు లగ్జరీయస్ స్పోర్ట్స్ కార్స్ అంటే ప్రాణం పెడతారు. వారి గ్యారేజ్ లో చూస్తే .. మొత్తం 5 అంత్యంత ఖరీదైన కార్లు కనిపించి కనువిందు చేస్తాయి.

1.రేంజ్ రోవర్ వోగ్

బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, కత్రినా  కైఫ్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్ లతో పాటు క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ అమితంగా ఇష్టపడే ఈ కార్.. అక్కినేని దంపతులైన నాగచైతన్య, సమంతలు కూడా సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరూ తరచుగా ఈ కార్ లోనే విహరిస్తారు. ఈ కార్ ఖరీదు రూ. 2కోట్లకు పైగానే.

Must Read ;- మాల్దీవుల తీరాన్ని తాకిన భారతీయ అందాలు

2.నిసాన్ జీటీ – ఆర్

నాగచైతన్యకి స్పోర్ట్స్ కార్స్ అన్నా, బైక్స్ అన్నా చాలా ఇష్టం. షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా అతడు ఈ కార్ లోనే చక్కర్లు కొడుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండే అతడు.. ఎక్కువగా కనిపించే ప్రాంతం రేసింగ్ ట్రాకే. అతడి దగ్గరున్న ఊబర్ కూల్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ నిసాన్ జీటీ ఆర్ లో హైద్రాబాద్ వీధుల్లో విహరించడం చాలా ఇష్టం. ఈ కార్ ఖరీదు రూ. 1.99కోట్లకు పైగానే ఉంటుంది.

3.ఆడి క్యూ 7

సమంత అక్కినేని ఎక్కువగా విహరించడానికి ఇష్టపడే కార్ ఆడి క్యూ 7. దీని ఖరీదు రూ. 70 లక్షలకు పైగానే ఉంటుంది. 3 లీటర్స్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కార్ 242 బిహెచ్పీ పవర్ తో, 550 యన్. ఎమ్ టార్క్ తో శక్తిని విడుదల చేస్తుంది. ఈ కార్  ఇంకా.. యం.యస్ ధోని, బిపాసా బసు, దీపికాపదుకొనే, విరాట్ కోహ్లీ , జాన్ అబ్రహం లాంటి సెలబ్రిటీస్  దగ్గర కూడా ఉంది.

4.పోర్స్చు కేమేన్ జీటీయస్

అక్కినేని సమంత దగ్గరున్న మరో అత్యంత ఖరీదైన కార్ ఇది. 4 లీటర్ వి6 పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కార్.. 340 బిహెచ్పీ పవర్ తో , 420 యన్.యమ్ టార్క్ తో శక్తిని విడుదల చేస్తుంది. అలాగే.. ఈ కార్ కున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది గంటకు 293 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించగలదు. అలాగే.. ఇది 45 సెకండ్స్ లో 100 కిలోమీటర్స్  స్పీడ్ అందుకుంటుంది. ఇదే కార్.. అమితాబ్ దగ్గర, షారుఖ్ ఖాన్ దగ్గర కూడా ఉంది.

5.మెర్సిడెస్ బెంజ్ జీ 63 ఏ.యం.జీ

నాగచైతన్య కున్న మరో అత్యంత ఖరీదైన కార్ మెర్సిడెస్ బెంజ్ జీ 63 ఏ.యం.జీ. 5.5 లీటర్స్ ట్విన్ టర్బో వి8 ఇంజిన్ కలిగిన ఈ కార్.. 563 బిహెచ్పీ .. అత్యధికంగా 760 యన్.యమ్ శక్తిని విడుదల చేయగల ఈ కార్.. మ్యాగ్జిమమ్ గంటకు 210 కిలోమీటర్స్ వేగంతో పరుగుతీయగలదు. 7స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పాటు, ఏయంజీ రైడ్ కంట్రోల్ స్పోర్ట్స్ సస్పెన్షన్ , టెంపరేచర్ కంట్రోల్డ్ కప్ హోల్డర్ దీని ప్రత్యేకతలు. ఈ కార్ ఖరీదు రూ. 2.3 కోట్లు .

Also Read ;- మెగా డాటర్ పెళ్ళికి ప్రత్యేక అతిథి ఈయనేనా?

 

 

 

 

Tags: heroine samantha akkinenileotoptelugu newstollywood hero akkineni naga chaitanyaTollywood movies
Previous Post

ఫైజర్ మరో ముందడుగు.. భారత్ బయోటెక్ వైపే అందరి చూపు..

Next Post

సంపాదకీయం : ఆత్మహత్య వైపు నడిపించేవి ఏవి?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

వారికి వారే సాటి.. జేజమ్మ బాటలోనే రాములమ్మ

బాస్కెట్ బాల్ తో గూగుల్ డూడుల్.. ఎవరా వ్యక్తి?

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘జాతిరత్నాలు’ దర్శకుడి మూవీ

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

దొంగ ఓట్లతోనే వైసీపీ కొంపముంచిందా?

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist