July 26, 2026 7:10 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

సీజేకు జగన్ లేఖ…పలు అనుమానాలు!!

సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ సంచలనం రేపింది. సుప్రీం న్యాయమూర్తిపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి లేఖ రాయడమేంటని చర్చ జరుగుతోంది.

October 12, 2020 at 6:09 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశ చరిత్రలో నే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఘనకార్యానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. న్యాయమూర్తులకు దుర్దేశాలు ఆపాదిస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుసగా వ్యతిరేక తీర్పులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తీర్పుల వెనుక సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారంటూ సీజే బాబ్డేకి సీఎం జగన్ లేఖ రాశారు. ఈ లేఖ 8వ తారీఖునే రాసినప్పటికీ 10వ తారీఖున మీడియాకు రిలీజ్ చేశారు. ఆలస్యంగా మీడియాకు విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీని ఇటీవలే కలిసి వచ్చిన తరువాతే జగన్ వాయిస్ లో తీవ్రత పెరిగినట్లు అర్ధమవుతుంది.

వ్యక్తిగత కక్షతోనే వివాదం మొదలయ్యిందా..?

మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకోవడంంతోనే ఈ వివాదం మొదలయ్యిందని వార్తలు వినబడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులలలో నెట్టేందుకే జగన్ అమరావతి భూకుంభకోణ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులోొ దమ్మాలపాటి శ్రీనివాస్ నే కాకుండా జగన్ తన గురిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పై కూడా పెట్టినట్లు స్పష్టం అవుతుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే చంద్రబాబు నాయుడు నుంచి సమాచారం పొంది రమణ, దమ్మాలపాటిలు భూములు కొనుగోలు చేసినట్లు జగన్ ప్రభుత్వం వాదనగా ఉంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు గడప తొక్కిన దమ్మాలపాటి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ ఆర్డర్ వెనుక కూడా జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారంటూ జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తోంది.

ఆధారాలు చూపించరేంటీ సారూ

రమణ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తన ఇద్దరు కుమార్తెలు తన మీదే ఆధారపడినట్లు అఫిడవిట్ లో తెలిపారని చెప్పుకొచ్చారు. అయితే.. జస్టిస్ రమణ కుమార్తెలు ఎప్పుడు భూములు కొనుగోలు చేశారు అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించలేదు. దీనిపై పలు అనుమానాలు వెల్లువుత్తుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం చెబుతున్నట్లు అక్రమ కొనుగోలు అయితే రుజువులతో సహా బయట పెట్టెందుకు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటూ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ను ఆధారంగా చేసుకొని జగన్ ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తడం హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎన్వీ రమణ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి చాలా కాలం అయ్యింది. ఆ సమయంలో ఆయన ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరగలేదు. కానీ ఇప్పుడు వారిరువురికి పెళ్లిళ్లు అయ్యాయి. పెళ్లిళ్లు అయిన తరువాత కూడా భర్త మీద కాకుండా తండ్రి మీద ఆధారపడతారని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

జగన్ ‘సరికొత్త’ ఎత్తుగడ..

అమికస్ క్యూరీ సిఫారసుల మేరకు ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను సుప్రీం వేగవంతం చేసింది. ఈ కేసులను విచారణ జరుపుతున్న ఎన్వీ రమణపై ఫిర్యాదు చేయడం ద్వారా ఈ కేసుల విచారణను ఆలస్యం చేయాలని జగన్ ఆలోచనగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో న్యాయమూర్తిగా ఉన్న జాస్తి చలమేశ్వర్ చంద్రబాబు నాయుడుకు, జస్టిస్ ఎన్వీ రమణకు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు అప్పటి సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జగన్ సీజేకు రాసిన లేఖలో దాని గురించి ప్రస్తావించారు. అయితే జగన్ ఈ మధ్య కాలంలో చేసిన ఢిల్లీ పర్యటనలో జగన్ వెంట జాస్తి చలమేశ్వర్ కుమారుడు ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్వీ రమణపై ఉన్న కోపంతోనే జాస్తి చలమేశ్వర్ జగన్ సర్కార్ కు మద్దతు ఇస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శలు వస్తున్నాయి.

టార్గెట్ @ 2021

ప్రస్తుతం సీజేగా ఉన్న బాబ్డే పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 25 వరకు ఉంది. అంతా సవ్యంగా జరిగితే 2021 ఏప్రిల్ 25న జస్టిస్ ఎన్వీ రమణ సీజే కానున్నారు. సీజేగా ఎన్వీ రమణ ఉంటే తమకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో జగన్ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేసినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. కొలీజియం సిఫారుసుల మేరకు ఎన్వీ రమణ సీజే రేస్ లో ముందంజలో ఉన్నారు. ఒకవేళ ఆయన సీజేగా వస్తే 2022 ఆగష్టు 26 వరకు ఆ పదవిలో ఉండనున్నారు. ఎన్వీ రమణ నియామకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ ఈ లేఖ రాసినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.

Tags: andhra pradesh cm ys jaganAndhra Pradesh NewsLatest Telugu Newsys jagan allegations on nv ramanays jagan letter on sc judgeys jagan letter to cjiys jagan vs ap highys jagan vs judiciary
Previous Post

‘రాంగ్ గోపాల్ వర్మ’ ట్రైలర్ లాంచింగ్

Next Post

ఆహాలో తెలుగులో విడుదల కానున్న మలయాళ చిత్రం ‘మూత్తోన్’

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

మళ్ళీ ‘భీష్మ’ కాంబినేషన్ .. నిజమేనా?

Lizard Falling Effect On Men | Balli Sastram In Telugu | What Happens When Lizard Falls On Your Body

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

How do I check my drivers on Windows 7?

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన

Mind Blowing Pictures Of Tollywood Actress Naina Ganguly

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist