July 23, 2026 11:26 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

గెలుపు మాదేగా…ఖర్చులెందుకూ దండగ…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలను బట్టి...ఆ అభ్యర్థి వ్యవహారాలు మారిపోతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి స్టైలే వేరుగా ఉంటోంది. ఎన్నికల్లో ఎలాగైనా సరే పైసా ఖర్చు లేకుండా గెలవాలని భావిస్తున్నట్లుంది....అందుకేనేమో ఇప్పట్లో తన పేరు కూడా ప్రకటించకండని అధిష్ఠానాన్ని వేడుకుంటున్నాడట....

October 5, 2020 at 2:40 PM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్రంలో జ‌ర‌గ‌బోతున్న గ్రాడ్యయేట్ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులెవరన్నదాని పై ఉత్కంఠ తొలగడం లేదు. అంతా స్పష్టాస్పష్టంగా ఉంటోంది. ఇప్పటికీ సస్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క పార్టీ కూడా అభ్యర్థుల్ని ప్ర‌క‌టించ‌లేదు. అయినా ఎవ‌రికి వారు త‌మ ప‌ని చేసుకు పోతున్నారు. పార్టీ టికెట్ ఇచ్చినా స‌రే … ఇవ్వ‌క పోయినా భ‌విష్య‌త్తులో ఈ సన్నద్ధత ప‌నికి వ‌స్తుంద‌న్న భావ‌న‌లో ఉన్నారు ఆశావాహులు. అయితే అన‌ధికారికంగా ఇప్ప‌టికే అన్ని పార్టీలో అభ్యర్థులు ఎవ‌రన్న‌ది చూచాయిగా తెలిసిపోయింది. అయితే ఆధికారికంగా పేర్లు ప్ర‌క‌టించ‌డం లేద‌న్న చ‌ర్చ సాగుతోంది ఆయా పార్టీల్లో.

టికెట్ కోసం వ్యూహాలు…

ఏ ఎన్నిక వ‌చ్చినా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకునేది టీఆర్ఎస్ పార్టీ . అభ్యర్థులు ఎవ‌ర‌న్న‌ది సంబంధం లేకుండా పార్టీని చూసి ఓట్లు వ‌చ్చే ఎన్నిక‌లు ఇవి. దీంతో అభ్యర్థులు టికెట్ త‌మ‌కే వ‌చ్చేలా అంత‌ర్గతంగా వ్య‌వ‌హారాలు నడిపిస్తున్న‌ట్టు స‌మాచారం. టీఆర్ఎస్ లోనూ ఇదే తంతు కొన‌సాగుతోంది.

పేరు మాత్రం ప్రకటించకండి సార్….

వ‌రంగ‌ల్ , ఖ‌మ్మం, నల్గొండ స్థానానికి ఆ పార్టీ అభ్య‌ర్థిని అంత‌ర్గ‌తంగా ఖ‌రారు చేసిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఇప్ప‌టి నుంచే ఎమ్మెల్సీ అభ్యర్థి తానే అని ప్ర‌క‌టిస్తే ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతుంద‌న్న భావ‌న‌లో ఉన్నారు . దీంతో నామినేష‌న్ గ‌డువు ముగిసే స‌మ‌యం వ‌ర‌కు త‌న పేరు ప్ర‌క‌టించ వ‌ద్ద‌ని అదిష్ఠానం వ‌ద్ద చెప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. అభ్యర్థి పేరు ప్ర‌క‌టిస్తే ఆ నాటి నుంచే ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొనాలి. కార్య‌క‌ర్త‌లు, ప్ర‌క‌ట‌న‌లు, మంది మార్బలం వెంట తిర‌గ‌క పోతే ఓట్లు వేసేందుకు ఎవ‌రూ ఆస‌క్తి చూప‌ర‌న్న‌ది నేత‌ల భావ‌న . ఇంత మందిని ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే ఎన్నిక‌ల వ‌ర‌కు పోషించాలంటే లెక్క‌కు మించిన ఖర్చుతో కుదేలు కావడం ఖాయం. అందుకే అభ్యర్థిగా ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని భావిస్తున్నారు ఆ నేత‌.

అధికార పార్టీయేగా..ఓట్లు ఖాయం…

అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో ప్ర‌జ‌లు క‌చ్చితంగా ఆ పార్టీ అభ్యర్థిని ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం ఆ నేత‌లో ఉంది. పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌క పోయినా పార్టీ త‌ర‌ఫున నిల‌బ‌డ్డ వ్య‌క్తిగా ఆయ‌న‌కు ఓట్లు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంతే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బాధ్యత‌ల‌ను స్వ‌యంగా కేటీఆర్ త‌నపైన వేసుకోవ‌డంతో ఆ నేత‌‌కు ప‌ని మ‌రింత సులువైంద‌ని భావిస్తున్నార‌ట‌. అంతే కాకుండా కేసీఆర్ సైతం నియోజ‌క వ‌ర్గాల వారీగా స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించి ఎన్ రోల్ మెంట్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని.. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్య‌త మీదేనని చెప్ప‌డంతో ఆయా నియోజ‌క వ‌ర్గ ఎమ్మెల్యేలే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో పాటు అభ్యర్థుల్ని గెలిపించే ప‌ని మీదేసుకుంటారు. దీంతో త‌నకు ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే ప్ర‌జాప్ర‌తినిధిగా మారిపోవ‌డం ఖాయం అనుకుంటున్నారు స‌ద‌రు

Tags: cm kcrkcrtelangana kcrtelangana trs
Previous Post

తెలుగు రాజధానుల మధ్య జర్నీ.. బులెట్ రైలు రేంజికి!

Next Post

పోర్ట్ ఉద్యోగాలా…రండి బాబూ రండి

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

కోరికలు తీర్చే చౌడవరం లలితా పీఠం విశిష్టత తెలుసుకోండి | Greatness Of Chowdavaram Sri Lalitha Peetham

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist