నిమ్మాడలో నామినేషన్ వేసిన అభ్యర్థిని బెదిరించారన్నకేసులో అరెస్టయి జైలులో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరయ్యంది. రూ. 50 వేలు సొంత పూచికత్తుతో సోంపేట కోర్టు ఆయనకు బెయిల్ మంజారు చేసింది. ఆయనతో పాటు మరో 21 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అచ్చెన్నాయుడు రేపు జైల్ నుండి విడుదల కానున్నారు.
బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...










