June 26, 2026 1:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

‘మరో పదేళ్లు నేనే సీఎం’.. అందరికీ షాకిచ్చిన కేసీఆర్

మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, ఎలాంటి క్లారిటీ లేకుండా దీనిపై ఎందుకు మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ అందరికీ షాకిచ్చారు.

February 9, 2021 at 6:30 AM
in Editors Pick, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేటీఆర్ సీఎం అవుతారని జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఎలాంటి క్లారిటీ లేకుండా దీనిపై ఎందుకు మాట్లాడుతున్నారని, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పనితీరు బాగుంటేనే రానున్న ఎన్నికల్లో టిక్కట్లు ఇస్తామని చెబుతూనే.. మరో పదేళ్లు సీఎంగా తానే ఉంటానని వ్యాఖ్యానించారు. వీటితోపాటు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కొన్ని విషయాలు బయటకు చెప్పలేనని, రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీని కాపాడుకోవడం మాత్రమే తన ప్రాధామ్యాలన్నారు. కాగా కేసీఆర్ సంచలన నిర్ణయం ఏమైనా వెల్లడిస్తారేమోనని చూసిన వారికి కేసీఆర్ వ్యాఖ్యలు షాకిచ్చాయి. ఆదివారం తెలంగాణభవన్‌లో చానాళ్ల తరువాత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు హాజరయ్యారు. వీరితోపాటు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలూ హాజరయ్యారు.

ఘాటు వ్యాఖ్యలతో మంత్రుల షాక్..

కేటీఆర్ సీఎం అవుతారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలోనే నేను అసెంబ్లీలోనే  చెప్పాను..ఇంకా క్లారిటీ రాకపోతే ఎలా..నేను సీఎంగా ఉండడం మీకు ఇష్టం లేదా, రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా..నాకు సీఎం పదవి పెద్ద లెక్క కాదు.. తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల గుండెల్లో, ప్రతి ఇంట్లో చిరస్థాయిగా ఉంటా.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు, నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని, అనవసర రాద్దాంతం చేయవద్దని’’  వ్యాఖ్యానించారు. రానున్న పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రెండేళ్ల క్రితం జరిగిన సభ్యత్వం కంటే ఈ సారి ఎక్కువగా ఉండాలని, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 50 వేల మంది సభ్యులను చేర్పించాలని కోరారు.

ఫిర్యాదులపై సీరియస్..

కాగా పార్టీలో కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలతో పాటు ఫిర్యాదులపైనా కేసీఆర్ సీరియస్ అయ్యారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే ఆధిపత్యం ఉంటుందని, మంత్రులు, ఇతరులు వేలు పెట్టొద్దని చెప్పాను. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ చేస్తున్నారు. వాళ్లు మారాలి. మారకుంటే పీకి పడేయడం నాకు లెక్క కాదు. లూజ్‌ టాక్‌ చేస్తే బండకేసి కొట్టి.. పార్టీ నుంచి బయటకు పారేస్తాను అని ఘాటుగా వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరికి ఇవ్వాలనేది అదేరోజు వెల్లడిస్తామని చెప్పిన కేసీఆర్..అందుకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం తదితర అంశాలపై మాట్లాడారు.

షర్మిలను ఉద్దేశించినవేనా..

కాగా కేసీఆర్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలూ చర్చనీయాంశమయ్యాయి. కొత్త పార్టీ పెట్టడం ఈజీ కాదు.. పెట్టినా నిలబెట్టగలగాలి. తెలుగుదేశం పార్టీ తరువాత నిలదొక్కుకున్నది టీఆర్ఎస్ పార్టీనే. నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌లు పార్టీలు పెట్టారు. జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి  లాంటివారూ పార్టీ పెట్టారు. తరువాత సక్సెస్ కాలేదు. పార్టీ పెట్టడం ఈజీకాదు అని వ్యాఖ్యానించారు. అయితే కొన్నాళ్ల క్రితం వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడతారని ఓ పత్రిక కథనం రాసిన నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కేటీఆర్ సీఎం అని వ్యాఖ్యలు చేసిన వారిపై..

కొన్నాళ్ల క్రితం పలువురు టీఆర్ఎస్ నేతలు మంత్రులు కేటీఆర్ సీఎం అవుతారని, అయితే తప్పేంటని వ్యాఖ్యానించారు. ఈటల రాజేంద్ర, తలసాని, టి.పద్మారావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కి గురిచేశాయి. నిజంగానే అలాంటి ఆలోచన కేసీఆర్‌కి లేదా అనే చర్చ మొదలైంది. కేసీఆర్‌కి అలాంటి ఆలోచన ఉన్నా..ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం, రానున్న కాలంలో అధికారంలోకి రావడం కోసం తత్కాలికంగా ఆ ప్రచారానికి బ్రేక్ వేశారా అనే చర్చ నడిచింది. మొత్తం మీద కేసీఆర్ మరోసారి తన స్టైల్‌లో షాక్ ఇచ్చారని చెప్పవచ్చు.

Tags: another 10 years i aam cm told kcrdiscussion on ghmc mayer and nagarjuna sagar by pollEditorspickkcr warned leaders in state meetingtelugu news
Previous Post

అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

Next Post

నన్ను నమ్ముకో.. అన్నీ అమ్ముకో..: జగన్ ప్రతిపాదనపై ఉద్యోగుల ఆగ్రహం

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

శశికళ జైలు నుండి విడుదల

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

ఈజిట్!.. ఆనంద‌య్య చుక్క‌ల మందు నాట్ గుడ్‌?

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist