October 31, 2026 3:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దువ్వాడ వివాదంలో ఊహించని ట్విస్ట్‌.. చిచ్చుపెట్టిన సజ్జల..!!

August 12, 2024 at 10:48 AM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను.. తన అధికారంలో ఉండగా విపక్ష నేతలను ఏ స్థాయిలో దూషించారో అందరికీ తెలిసిందే. ముందు తన స్థితి ఏంటో, తానెంత సచ్ఛీలుడినో గుర్తించకుండా ఇతరులపై ఈ రకమైన కామెంట్లు చేయడం చూసి అంతా విస్తుపోతున్నారు. తీరా ఇప్పుడు దువ్వాడ శ్రీను యవ్వారాలు బయటికి వచ్చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుడి ఎనక నా సామి పనులు చేసుకుంటూ బయటికి మాత్రం ఇన్నాళ్లు నీతులు చెప్పాడని అంటున్నారు.

పైగా ఈ మధ్య దువ్వాడ శ్రీను మీడియా ముఖంగా తన భార్యను, కుమార్తెను బూతులతో దూషించిన తీరు చూసి అంతా విస్తుపోతున్నారు. అంతటి మూర్ఖ శిఖామణిగా ఉన్న ఆయన.. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని కవరింగ్ చేస్తున్నారు. కుటుంబ వ్యవహారాలను నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలన్న కనీస ఇంగితం ఆయనకు లేదనే విషయం అర్థం అవుతోంది. తన కుటుంబ గాధను, రెండో ఇంటి కథను ఇలా రోడ్డున పడేసుకుని అందరికీ బతుకు జట్కా బండి కార్యక్రమాన్ని దువ్వాడ చూపిస్తున్నారు. భార్యా పిల్లల్ని వదిలేసి పరాయి మహిళతో ఉండే విషయం టెక్కలిలో అందరికీ తెలుసు. మూడేళ్లుగా ఈ వ్యవహారం మరీ దారుణంగా ఉంది. ఇంటికి వెళ్లకుండా ఆ మహిళతోనే కాపురం చేస్తున్నారు. అందుకే ఆయన భార్యా పిల్లలు ఆందోళన చెంది ఇంత వరకూ తీసుకొచ్చారు.

అయితే, ఈ విషయం గతంలోనే పార్టీ హైకమాండ్ ను చేరింది. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పంచాయతీకి పరిష్కారం చూపినట్లు చెబుతున్నారు. ఆస్తులు, వ్యాపారాలను భార్యా పిల్లలపైకి మార్చుతానని దువ్వాడ అప్పుడు హామీ ఇచ్చినా.. ఇప్పుడు అవేమీ చేయలేదని అంటున్నారు. పైగా ఆ పరాయి మహిళ మాధురి కోసం ఖర్చు పెట్టడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. దీంతో మరోసారి ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని దువ్వాడ సతీమణి వాణి.. సజ్జల దృష్టికి తీసుకెళ్లారు. ఆమె తాను ఆందోళనకు దిగుతానని వార్నింగ్ ఇవ్వగానే టిక్కెట్ మీకేనని చెప్పి ఎన్నికలకు ముందు బుజ్జగించి పంపారు. అలాగే ఇంచార్జ్ గా ప్రకటించారు. కానీ, ఎన్నికలకు ముందు సర్వేల సాకుతో ఆమెకు టిక్కెట్ నిరాకరించారు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయ్యారు.

దువ్వాడ వాణికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె జడ్పీటీసీ కూడా. అయితే మరోసారి ఆస్తులన్నీ భార్యాబిడ్డలపై రాయిస్తానని సజ్జల హామీ ఇప్పించి ఎన్నికల బరి నుంచి తప్పించినట్లు తెలిసింది. ఇప్పుడు దువ్వాడ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆస్తులేమీ భార్యాపిల్లలకు ఇవ్వకుండా.. ఆ మహిళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలిసింది. దీంతో మొత్తం ఆ మహిళకే ఆస్తులన్నీ వెళ్లిపోతాయని భావించి దువ్వాడ భార్య పోరాటం చేస్తున్నట్లు తెలిసింది. అప్పట్లో పంచాయతీ చేసిన సజ్జల ఇప్పుడు మాత్రం కనిపించకుండా పోయారు. తండ్రి నుంచి న్యాయంగా ఆడపిల్లలకు చెందాల్సిన ఆస్తిని పరాయి మహిళ పాలు చేస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. కానీ, ఈ విషయంలో సజ్జల పట్టించుకోకపోతే ఆయన పెద్ద పాపం చేసినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Tags: ap politicsBig Twist in Duvvada Srinivas IssueDivvala Madhuriduvvada srinivasduvvada srinivas daughterDuvvada vanileonewsleotopsajjalays jagan
Previous Post

చంద్రబాబుకి జై కొట్టిన మరో వైసీపీ ఎమ్మెల్సీ.. జగన్ మరో వికెట్ డౌన్…!!

Next Post

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న ఆ మాజీ మంత్రి మౌనం..!!

Related Posts

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

by లియో డెస్క్
October 30, 2026 7:49 pm

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

by లియో డెస్క్
October 30, 2026 3:48 pm

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు.. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తారీఖునే అందిస్తున్న...

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

by లియో డెస్క్
October 29, 2026 8:10 pm

పేదలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదన్న గొప్ప సంకల్పంతో 2014-19 మధ్య...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

by లియో డెస్క్
October 29, 2026 7:54 pm

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి...

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

by లియో డెస్క్
October 29, 2026 7:29 pm

వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద...

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

by లియో డెస్క్
October 29, 2026 6:11 pm

అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న...

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

by లియో డెస్క్
October 29, 2026 5:10 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్‌.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం...

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

ముఖ్య కథనాలు

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist