October 2, 2026 3:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

September 30, 2026 at 9:17 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నిరుపేదల కలలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక సంక్షేమ ఘట్టానికి శ్రీకారం చుట్టింది. మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ, విజయవాడ వేదికగా అత్యంత వైభవంగా పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా దశాబ్దాలుగా నివాసముంటున్నా ఇళ్లపై ఎలాంటి హక్కులు లేక అల్లాడుతున్న 24,057 పేద కుటుంబాలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. సింగ్‌నగర్‌లోని MBVK స్టేడియం వేదికగా జరిగే ఈ వేడుక ద్వారా సుమారు రూ.24,297 కోట్ల మార్కెట్ విలువైన ఆస్తులపై నిరుపేదలకు సర్వహక్కులు దక్కనున్నాయి.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పేదల స్థలాల సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విప్లవాత్మక పరిష్కారం చూపించింది. ప్రత్యేకంగా జీవో 615, జీవో 30, జీవో 306 ద్వారా ఆక్షేపణ లేని ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఉంటున్న వారి స్థలాలను క్రమబద్ధీకరిస్తూ వేగంగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా మొత్తం 617 ఎకరాల పరిధిలోని 29.86 లక్షల చదరపు గజాల భూములకు శాశ్వత చట్టబద్ధత లభించింది.

కూటమి ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి పొందుతున్న ఒక్కో పేద కుటుంబానికి బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఏకంగా రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా విజయవాడ నగరంలోని కొండ ప్రాంతాల్లో తరతరాలుగా నివాసముంటున్న నిరుపేదల ఆవేదనకు శాశ్వతంగా ఎండ్‌ కార్డ్ పడనుంది. నియోజకవర్గాల వారీగా విజయవాడ తూర్పులో అత్యధికంగా 7,990 కుటుంబాలకు, పశ్చిమలో 7,465, సెంట్రల్‌లో 5,815 కుటుంబాలకు పట్టాలు అందనున్నాయి. వీటితో పాటు జగ్గయ్యపేటలో 1,135, మైలవరంలో 981, గన్నవరంలో 602, నందిగామలో 54, తిరువూరులో 15 కుటుంబాలకు కూడా శాశ్వత భూహక్కులు కల్పిస్తున్నారు.

ఇటీవల విశాఖపట్నంలో వేలాది కుటుంబాలకు ఉచిత ఇళ్ల పట్టాలు అందించిన స్పీడ్‌తోనే, ఇప్పుడు విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పేదలకు కూటమి ప్రభుత్వం కొండంత అభయం ఇస్తోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుతున్న ఈ పట్టాలతో పేదలకు తమ ఇళ్లపై బ్యాంక్ రుణాలు పొందే వెసులుబాటు లభించడమే కాకుండా, వారి జీవితాల్లో భవిష్యత్తుపై పూర్తి ఆర్థిక భరోసా ఏర్పడనుంది.

Tags: #chandrababunaidu057 Poor Families in Vijayawadaandhra pradeshChandrababu Naidu to Give Permanent House Pattas to 24HousePattaskutami govtleonewsleotopsnara lokeshPoorFamiliestdpWelfareSchemes
Previous Post

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

Next Post

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Related Posts

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

by లియో డెస్క్
October 1, 2026 8:36 pm

కేరళ కొచ్చిలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో మంత్రి నారా...

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

by లియో డెస్క్
October 1, 2026 7:29 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవిష్యత్‌పై బిజినెస్ స్టాండర్డ్‌ అద్భుతమైన కథనం రాసింది. పదేళ్ల...

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

by లియో డెస్క్
October 1, 2026 6:11 pm

కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో దక్షిణాదికి...

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
October 1, 2026 3:33 pm

ICC మహిళా T20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ శ్రీ చరణి సంచలన...

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

by లియో డెస్క్
September 30, 2026 5:43 pm

మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు...

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

by లియో డెస్క్
September 29, 2026 7:29 pm

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్.....

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

by లియో డెస్క్
September 28, 2026 6:59 pm

ఏపీలో గ్రామీణాభివృద్ధి టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం పల్లె పండగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం...

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

by లియో డెస్క్
September 28, 2026 6:09 pm

మెరిట్‌ అవసరం లేదు..పైరవీలే ప్రామాణికం. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పంచుకు తిన్న...

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

by లియో డెస్క్
September 27, 2026 9:19 pm

ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు కృష్ణా...

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

by లియో డెస్క్
September 27, 2026 6:16 pm

వైసీపీ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జగన్‌ పాలనలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

ఇండి కూటమిలోకి వైసీపీ ఎంట్రీ..ఢిల్లీకి బ్లాక్‌మెయిల్ సంకేతాలు..?

ముఖ్య కథనాలు

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

దూసుకుపోతున్న లోకేష్..సౌత్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ యంగ్ లీడర్..!

పందుల పెంపకం పేరుతో భూదందా..జోగి మెడకు మరో భారీ స్కామ్..!

ఇండి కూటమిలోకి వైసీపీ ఎంట్రీ..ఢిల్లీకి బ్లాక్‌మెయిల్ సంకేతాలు..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist