April 20, 2026 7:52 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పల్నాడులో కాకరేపుతున్న రాజకీయాలకు కారణాలివేనా..? మాచర్లలో మారుతున్న రాజకీయం!

‘ఏపిలో రాజకీయం వేగంగా మారుతుంటే.. గుంటూరు జిల్లా పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో చలికాలంలో రాజకీయాలు కాకరేపుతున్నాయి!’

January 4, 2022 at 6:23 PM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చలికాలంలో మాచర్లలో రాజుకున్న రాజకీయ సెగలు..!

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గంలో గత దశాబ్ధనర కాలం పైగా రాజకీయమంతా.. పిన్నెల్లి కుటుంబ చేతుల మీదిగానే నడుస్తోంది. 2004 నుంచి ప్రస్తుతం వరకు పిన్నెల్లి వారుసులే ఇక్కడ రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలోనే పాలన బాధ్యతలు నిర్వర్తిస్తూ.. మరోపక్క రాజకీయ ప్రత్యర్థులను సైతం సైడ్ ట్రాక్ చేస్తూ వస్తున్నారు. టీడీపీ తరుఫున గతంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబ, ఆమె తనయుడు బ్రహ్మానందరెడ్డి తరువాత ఆ స్థాయి ఢీకొట్టే నేత మాచర్ల లో ఇంత వరకు కనిపించలేదు. టీడీపీ నేతలు చలమారెడ్డి, అంజిరెడ్డి, కుర్రి పున్నారెడ్డి వంటి వారు పార్టీని బ్రతికించి, ముందుకు తీసుకెళ్లారే తప్పా.. పార్టీ విజయాలకు బాటలు వేయలేకపోయారు. ఇందుకు కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదిపత్యం ధోరణి, రౌడీ రాజకీయమే కారణంగా అభివర్ణిస్తారు విశ్లేషకులు! ఈ క్రమంలో ఏపీలో తిరిగి అధికారంలోకి పార్టీని తీసుకురావాలని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కేంద్ర కార్యాలయం సిట్టింగ్ వేసి, 175 నియోజవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపధ్యంలోనే మాచర్ల కు గట్టిన నాయకత్వం లేకుంటే ఈ సారి ఎన్నికల్లో పార్టీ పరాజయం తప్పదని నియోజకవర్గం నుంచి మేజారిటీ అభిప్రాయాలు స్వీకరించిన తరువాత పార్టీ మాచర్ల ఇంఛార్జీగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని ప్రకటించింది. నాటి నుంచి మాచర్ల లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

తిరుగులేని నాయకత్వం బ్రహ్మారెడ్డి సొంతం..!

మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాస్ లీడర్. తనకు ఎదురులేదు.. తిరుగులేదు.. అని భావించే ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. అవసరమనుకుంటే భౌతిక దాడులకు సైతం పాల్పడుతుంటారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి గట్టి కౌంటరిచ్చే లీడర్ ను ఎంపిక చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు భావించారు. పీఆర్కేకు సమఉజ్జిలాంటి నాయకుడు బ్రహ్మారెడ్డేనని తలచి, మాచర్ల ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు పీఆర్కే పై కూడా నియోజకవర్గం వ్యాప్తంగా పూర్తిస్థాయిలో వ్యతిరేక కనిపిస్తోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ రెండు నుంచి మూడు వర్గాలు చీలి.. పెత్తనం కోసం కొట్టుకుంటున్నారు. వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొనగా.. మరోవైపు తెలుగుదేశం పార్టీ కేడర్ లో కూడా తప్పనిసరిగా ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బలంగా సంకల్పిస్తోంది! అలానే బ్రహ్మారెడ్డి కూడా తనదైన శైలిలో దూకుడు రాజకీయాలు మొదలుపెట్టారు. దుర్గి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతకు యత్నించి ఘటనలో బ్రహ్మారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దఎత్తున శ్రేణులను కూడకట్టుకుని దుర్గిలో నిరసన తెలిపేందుకు వస్తున్న బ్రహ్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రహ్మారెడ్డి అరెస్ట్ ను టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి, పోలీసు చర్యలను ఖండించారు. బ్రహ్మారెడ్డి నాయకత్వంలో పార్టీ ఈ సారి మాచర్ల నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మారబోతుందని కేడర్ బలంగా నమ్ముతోంది!

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todaygunturleotopmacherlamla pinneli ramakrishna reddypalnadutdp leader julakanti brahma reddy
Previous Post

మమ్మల్ని గెలిపిస్తే.. ఉచితంగా 8 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ! ఎన్నికల హామీలు షురూ..!!

Next Post

కైకలూరు ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు..! సొంతపార్టీనేతలే సంచలన వ్యాఖ్యలు..!!

Related Posts

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

Janhvi Kapoor looking hot in Saree

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందంతోనే వసంతం తెచ్చేసిన సమంత 

భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

మోదీ ‘ఏక్తా’ నినాదానికి సరికొత్త రూపం.. జమిలి ఎన్నికలు!

Anchor Vishnu Priya Hot Stunnig Photos

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist